Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 12:22 am IST

Menu &Sections

Search

వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’టీజర్ కి డేట్ ఫిక్స్!

వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’టీజర్ కి డేట్ ఫిక్స్!
వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’టీజర్ కి డేట్ ఫిక్స్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగా హీరో వరుణ్ తేజ్ తొలిప్రేమ తర్వాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘అంతరిక్షం’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  వరుణ్ కి జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది.   వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న అంత‌రిక్షం 9000 KMPH టీజ‌ర్ అక్టోబ‌ర్ 17న విడుద‌ల కానుంది.  టాలీవుడ్‌లో ఇంతవరకూ రాని కాన్సెప్ట్‌తో  అడ్వెంచరస్ స్పేస్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు ‘అంతరిక్షం’. . ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ కాబోతోంది. 

mega-family-mega-hero-varun-tej-antariksham-movie-

ఘాజీతో జాతీయ అవార్డ్ అందుకున్న సంక‌ల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. జీరో గ్రావిటీలో ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెట‌ప్ లో అంత‌రిక్షం సినిమాను ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి చిత్రీక‌రించారు.  అంతరిక్షం సినిమా కోసం అత్యున్న‌త సాంకేతిక విభాగం ప‌ని చేసారు. హాలీవుడ్ యాక్ష‌న్ నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అంత‌రిక్షం సినిమాకి అద్భుత‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్స్ చిత్రీక‌రించారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి ప్ర‌ధానాక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి.  ఈ సినిమా కోసం హీరో వ‌రుణ్ తేజ్ తో పాటు ప‌లువురు న‌టీన‌టులు కూడా ఈ సినిమాలోని యాక్ష‌న్ సీక్వెన్సుల కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకున్నారు. 

mega-family-mega-hero-varun-tej-antariksham-movie-

ఈ విషయాన్ని కాస్త డిఫరెంట్‌గా వెల్లడించిన వరుణ్ తేజ్.. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ‘రెండు రోజుల్లో ఆకాశాన్ని చేరుకోబోతున్నాం. దీనికి సంబంధించిన మిషన్ అక్టోబర్ 17, సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది’ అని ట్వీట్ చేసిన వరుణ్ అంతరిక్షం టీజర్‌ను 17న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

mega-family-mega-hero-varun-tej-antariksham-movie-

వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి, అదితిరావ్ హైద్రీ, స‌త్య‌దేవ్, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల త‌దిత‌రులు ద‌ర్శ‌కుడు: స‌ంక‌ల్ప్ రెడ్డి స‌మ‌ర్ప‌కులు: క‌్రిష్ జాగ‌ర్ల‌మూడి నిర్మాత‌లు: క‌్రిష్ జాగ‌ర్ల‌మూడి, సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, వై రాజీవ్ రెడ్డి సంస్థ‌: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సినిమాటోగ్ర‌ఫ‌ర్: జ‌్ఞాన‌శేఖ‌ర్ విఎస్ ఎడిట‌ర్: కార్తిక్ శ్రీ‌నివాస్ సంగీతం: ప‌్ర‌శాంత్ విహారి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్: స‌బ్బాని రామ‌కృష్ణ మ‌రియు మోనిక‌ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫ‌ర్: టాడ‌ర్ పెట్రోవ్ లాజారోవ్ సిజీ: రాజీవ్ రాజ‌శేఖ‌రన్

mega-family-mega-hero-varun-tej-antariksham-movie-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!