Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 6:23 am IST

Menu &Sections

Search

సీనియర్ నటుడు గిరిబాబు ఇంట విషాదం!

సీనియర్ నటుడు గిరిబాబు ఇంట విషాదం!
సీనియర్ నటుడు గిరిబాబు ఇంట విషాదం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో విలన్, కామెడీ, క్యారెక్టర్ పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు గిరిబాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.  ఆయన తండ్రి ఎర్ర నాగయ్య నిన్న తుది శ్వాస విడిచారు. ప్రకాశం జిల్లాలోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 108 సంవత్సరాలు గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

actor-giribabu-father-erram-nagayya-passed-away-ra

తండ్రి మరణంతో గిరిబాబు ఇంట విషాదం నెలకొంది . స్వగ్రామంలోనే తండ్రి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు . గిరిబాబు నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణించాడు.  తండ్రి ప్రోత్సాహంతోనే నటుడిగా విజయాలు అందుకున్నాడు గిరిబాబు దాంతో స్వగ్రమమలో పలు సేవా కార్యక్రమాలను తండ్రి సహాయంతోనే చేసాడు గిరిబాబు. 

actor-giribabu-father-erram-nagayya-passed-away-ra
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో గిరిబాబు తనయుడు రఘుబాబు కమెడియన్ గా రాణిస్తున్నారు.  ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో విలన్ పాత్రలకు పెట్టింది పేరు గిరిబాబు. ఎర్రం నాగయ్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు గిరిబాబుకు సంతాపాన్ని తెలియజేసారు .


actor-giribabu-father-erram-nagayya-passed-away-ra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బన్ని టీ షర్ట్ ఖరీదు అంతా..!
‘వైఎస్సార్‌’ బయోపిక్‌ అనసూయ పిక్..వైరల్!
రికార్డుల మోత మోగిస్తున్న ‘2.ఒ’ట్రైలర్!
బాలల హక్కులు..ఆడపిల్లల విద్య కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న మలాలా!
చిన్నారుల బాల్యాన్ని ఛిదిమేస్తున్నారు!
‘అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం’పిల్లకు పండుగరోజులే..కానీ..
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
స్పైడ‌ర్ మ్యాన్‌ క్రియేటర్‌ కన్నుమూత!
ఆ ఇద్ద‌రు జంపింగ్ జపాంగ్‌ల ఫ్యూచ‌ర్ ఏంటి...!
ఉత్కంఠ రేపుతున్న ‘కేదార్‌నాథ్’ట్రైలర్!
అర్థరాత్రి హడావుడిగా..కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
సంక్రాంతి బరిలో రజినీ లేనట్టేనా!
‘మహర్షి’శాటిలైట్ రైట్స్ చూస్తే షాక్!
'అమర్ అక్బర్ ఆంటోని' సెన్సార్ టాక్!
టిటిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే..కానీ..!
బాలల దినోత్సవం..చరిత్ర!
చాచా నెహ్రూ పుట్టినరోజే..బాలల దినోత్సవం!
కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!
తెలంగాణ నేతలపై రాహూల్ గాంధీ ఆగ్రహం!
రవితేజ,శ్రీను వైట్లకు షాక్ ఇచ్చిన ఇలియానా!
ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా.. నటి శృతిపై మహిళా కమిషన్‌ ఆగ్రహం!
‘ఉన్మాది’విడుదలకు సన్నాహాలు!
వెరైటీ ట్విట్ తో మళ్లీ నవ్విస్తున్నాడు!
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!
టెన్షన్ వాతావరణంలో సాగుతున్న ఛత్తీస్ గఢ్ పోలింగ్!
‘మీ టూ’అన్నందుకు..చాన్సులు లేకుండా పోయాయి : రమ్య
నేడు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్..అసలు సమరం ప్రారంభం!
కేంద్రమంత్రి అనంత్ కుమార్ మృతి!
ఆ నాయకులకు ఈసీ నోటీసులు జారీ చేసింది..కారణం అదే!
జోరుమీద ఉన్న‘ఆర్ఎక్స్ 100’హీరో కార్తికేయ!
ఇంకా పూర్తి క్లారిటీ రావాలి : జానారెడ్డి
రానా చేతుల 'నెక్స్ట్ ఏంటి'  మూవీ ఫస్టు లుక్
‘సర్కార్’మూవీపై అభ్యంతరాలు..కొన్ని థియేటర్లలో రద్దు!
బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’లుక్ అదుర్స్!
'అంతరిక్షం'అద్భుతమైన వ్యూజువల్ వండర్ : సంకల్ప్ రెడ్డి
కోహ్లీ పై హీరో సిద్దార్థ సంచలన వ్యాఖ్యలు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.