Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 7:29 pm IST

Menu &Sections

Search

ప్రభాస్ ‘సాహూ’వీడియో మేకింగ్ వచ్చేస్తుంది!

ప్రభాస్ ‘సాహూ’వీడియో మేకింగ్ వచ్చేస్తుంది!
ప్రభాస్ ‘సాహూ’వీడియో మేకింగ్ వచ్చేస్తుంది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాహుబలి సీరిస్ తర్వాత హీరో ప్రభాస్ ఇప్పటి వరకు మళ్లీ తెరపై కనిపించలేదు.  తన స్నేహితుడు సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఐదు సంవత్సరాల క్రితం బాహుబలి ప్రాజెక్ట్ మొదలు పెట్టిన రాజమౌళి టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘బాహుబలి’సీరీస్ ని తెరకెక్కించారు.  ఈ సినిమా జాతీయ స్థాయిలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపింది.  బాహుబలి 2 సినిమా భారత దేశంలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. 
sahoo-movie-prabahas-sujith
బాహుబలి 2 తర్వాత దర్శకుడు రాజమౌళి కూడా ఏ సినిమా తీయలేదు.  కాకపోతే రానా, అనుష్క లు మాత్రం వారు నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయి.  తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్..ప్రభాస్ కొత్త స్టిల్స్ కోసం, సాహో అప్ డేట్స్ కోసం మొహం వాచి, ట్విట్టర్ లో రిక్వెస్ట్ లు చేసి, చేసి విసిగిపోయిన ఫ్యాన్స్ కు ఊరట.   ఆ మధ్య దుబాయ్ లో కోట్లకు కోట్లు ఖర్చు చేసి భారీ ఛేజ్ అండ్ యాక్షన్ సీన్ తీసారు. ఆ సీన్ తాలూకా మేకింగ్ వీడియోను ఫ్రభాస్ బర్త్ డే గిఫ్ట్ గా విడుదల చేయబోతున్నారు. మేకింగ్ వీడియో కటింగ్ పూర్తయిపోయింది. 
sahoo-movie-prabahas-sujith
ఈ నెల 23 న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ ఫ్యాన్స్ కి ఇవ్వబోతున్నాడట.  ఈ సినిమాకి మ్యూజిక్ యాడ్ చేసే కార్యక్రమం చెన్నయ్ లో జరుగుతోంది. నిర్మాత వంశీ దగ్గర వుండి ఈ మేకింగ్ వీడియో పనులు చూస్తున్నారు.  నిర్మాత వంశీ దగ్గర వుండి ఈ మేకింగ్ వీడియో పనులు చూస్తున్నారు. ఈ మేకింగ్ వీడియో గనక బయటకు వస్తే..‘సాహో’సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతాయని అంటున్నారు చిత్ర యూనిట్. మరోవైపు ఫ్యాన్ మాత్రం కాస్త ఆవేశంగా ఉన్నట్లు తెలుస్తుంది..ప్రతి సారీ ‘సాహూ’ గురించి ఏదో ఒకటి చెప్పడం..ఊరించి నిరాశపర్చడం అవుతుందని అంటున్నారు.  


sahoo-movie-prabahas-sujith
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!