Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 1:37 pm IST

Menu &Sections

Search

రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లో హీరో!

రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లో హీరో!
రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లో హీరో!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ లో ఈ మద్య వచ్చిన ‘తిత్లీ’ తుఫాన్ ఎంత బీభత్సం మిగిల్చిందో అందరికీ తెలిసిందే.  గతంలో హుధూధ్ తుఫాన్ భారిన పడి ఎంతో నష్టపోయారు..ఇప్పుడు ఈ మాయదారి ‘తిత్లీ’తో సిక్కోలు ప్రజలు కష్టాల పాలయ్యారు.  అయితే ప్రకృతి పరంగా ఎలాంటి వైపరిత్యాలు వచ్చినా..టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మొదట రెస్పాండ్ అయ్యింది మాత్రం కమెడియన్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.  తిత్లీ తుఫాన్ బాధితుల కోసం రూ.50 ఇచ్చారు.  దాంతో ఒక్కో హీరో విరాళం ఇవ్వడం మొదలు పెట్టారు. 
cyclone-titli-hero-nikhil-helping-srikakulam-real-
ఈ నేపథ్యంలో  ఎన్టీఆర్‌, వ‌రుణ్ తేజ్, క‌ళ్యాణ్ రామ్‌ తమ స్థాయికి తగ్గట్లు విరాళాన్ని అందించారు.  తాజాగా యువ హీరో నిఖిల్ సిద్ధార్ధ తితిలీ ప్ర‌భావిత ప్రాంతానికి వెళ్ళి వారిని ప‌రామ‌ర్శించ‌డంతో పాటు అక్క‌డే ఉండి అంద‌రికి త‌న వంతు సాయాన్ని అందిచాడు. మూడు వేల మందికి భోజ‌న స‌దుపాయం క‌లిపించిన నిఖిల్ 2500 కిలోల రైస్ , 500 దుప్పట్లు, పవర్ కట్స్‌ని నివారించేందుకు పోర్టబుల్ జనరేటర్స్ కూడా అందించాడు. 
cyclone-titli-hero-nikhil-helping-srikakulam-real-
తుఫాన్ తో ఇక్కడ పరిస్థితి ఛిన్నాభిన్నమైందని..ఇక్కడి ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారని..ఇండస్ట్రీ వర్గానికి చెందిన వారే కాకుండా ఇతర సంస్థల వారు కూడా తమకు తోచిన సహాయం అందించాలని కోరుతున్నారు నిఖిల్.  ప్రస్తుతం తాను శ్రీకాకుళం జిల్లా గుప్పిడిపేట గ్రామంలో ఉన్నానని.. అనంతరం తాను పల్లిసారధి గ్రామానికి వెళ్లనున్నానని నిఖిల్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. అయితే నిఖిల్ స్వయంగా తమ గ్రామాలకు వచ్చి సాయమందించడంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

cyclone-titli-hero-nikhil-helping-srikakulam-real-
ప్రస్తుతం నిఖిల్ ‘ముద్ర’సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమాలో నిఖిల్ కి జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది.  టీఎన్ సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైన‌మిక్స్‌, ఎల్ఎల్‌పి ప‌తాకాల‌పై కావ్య వేణుగోపాల్‌, రాజ్ కుమార్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
cyclone-titli-hero-nikhil-helping-srikakulam-real-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!