Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 3:22 pm IST

Menu &Sections

Search

‘శూర్పణఖ’గా సమంత..మరో ప్రయోగం!

‘శూర్పణఖ’గా సమంత..మరో ప్రయోగం!
‘శూర్పణఖ’గా సమంత..మరో ప్రయోగం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో కి ‘ఏం మాయ చేసావే’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సమంత తర్వాత గ్లామర్ పాత్రలు పోషించి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రలో టాప్ హీరోయిన్ గా చలామణి అయ్యింది.  అక్కినేని అబ్బాయి నాగ చైతన్యతో వివాహం జరిగిన తర్వాత సమంత ఇండస్ట్రీకి దూరం అవుతుందని టాక్ వినిపించింది.  కానీ అంచనాలు తలకిందులు చేస్తూ  మహానటి, రంగస్థలం, అభిమన్యుడు, యూటర్న్ లాంటి హిట్ సినిమాల్లో నటించి తన క్రేజ్ మరింత పెంచుకుంది.  వివాహం జరిగిన తర్వాత ఎక్స్ పోజింగ్..గ్లామర్ తరహా పాత్రలకు దూరంగా ఉండబోతున్నట్లు చెప్పింది.  ఈ నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన  ‘రంగస్థలం’లో ఫస్ట్ టైమ్ డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించి మెప్పించింది.
actress-samantha-play-surpanakha-her-next-movei-di

డీ గ్లామరైజ్ అనే మాటే కానీ ‘రంగస్థలం’లో సమంత ఉన్నంతలో తన అందాలను ఆరబోసి అభిమానులకు కనువిందు చేసింది.  ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ‘మజిలీ’ సినిమాలో నటిస్తుంది.  ఈ సినిమా తర్వాత.. ఫేమస్ డైరెక్టర్ భార్గవతో కలిసి ఒక ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకుంది. యానిమేషన్ ఫిలిమ్స్‌కి పెట్టింది పేరైన భార్గవ్.. ఒక పౌరాణిక చిత్రం చేస్తున్నారని, అందులో రావణుడి సోదరి శూర్పణఖ పాత్ర కోసం సమంతను ఫిక్స్ చేశారని తెలుస్తోంది.  రామాయణంలో ‘శూర్పణఖ’ పాత్ర చాలా కీలకం.
actress-samantha-play-surpanakha-her-next-movei-di
రావణుడి చెల్లి శూర్పణఖ రాముడిపై మనసు పడటం.. రాముడు ఆమె ప్రేమను తిరస్కరించడం.. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోయడం.. అనంతరం రావణుడు లంకలో ఉన్న సీతను ఎత్తుకుకోవడం.. మనకు తెలిసిన కథే.  ఇలాంటి పాత్ర పోషించాలంటే చాలా ఘట్స్ ఉండాల్సిందే.  వాస్తవానికి ఈ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
actress-samantha-play-surpanakha-her-next-movei-di
కథాచర్చలు కూడా ముగిసిన తరువాత మళ్ళి ఏం జరిగిందో ఏమో గాని సడన్ గా సమంత ను ఆ పాత్ర కోసం సెట్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే యూ టర్న్ సినిమాతో లేడి ఓరియెంటెడ్ కథలతో మెప్పించగలనని నిరూపించుకున్న సమంత ఇప్పుడు శూర్పణఖ పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యింది.   ‘శూర్పణఖ’ అనే పౌరాణిక పాత్రలో ఏం మాయచేస్తుందో చూడాలి. 


actress-samantha-play-surpanakha-her-next-movei-di
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!