తెలుగు ఇండస్ట్రీలో అష్టాచమ్మ చిత్రం నుంచి తన ప్రస్థానం మొదలు పెట్టిన నేచురల్ స్టార్ నాని..కామెడీ డైరెక్టర్ ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం నుంచి అదృష్టం బాగా కలిసి వస్తుంది.  ఈ మద్య కింగ్ నాగార్జున, నాని కాంబినేషన్ లో వచ్చిన ‘దేవదాస్’ మంచి హిట్ అయ్యింది.  అంతే కాదు తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 2 కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు నాని.  దాంతో తెగుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.  


ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్  పతాకం పై , నాచురల్ స్టార్ నాని హీరో గా, శ్రద్దా శ్రీనాద్ (యు టర్న్ ఫేం ) హీరోయిన్ గా    "జెర్సీ "చిత్రం ఈ రోజు ఉదయం  ఫిల్మ్ నగర్ లోని   సంస్థ కార్యాలయం లో  పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది .రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని నిర్మాత సూర్య దేవర నాగ వంశి తెలియ జేశారు.   


నటీనటులు  : నాచురల్ స్టార్  "నాని" ,శ్రద్దా  శ్రీనాద్,సత్యరాజ్,బ్రహ్మాజీ,రోనిత్ కామ్రా, సాంకేతిక వర్గం:మ్యూజిక్:అనిరుద్ , కెమెరామాన్ :సాను వర్గీస్ 
ఆర్ట్ డైరెక్టర్:అవినాష్ కొల్లా, ఎడిటర్ :నవీన్ నూలి, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్ , ప్రొడ్యూసర్: సూర్య దేవర నాగ వంశి, కధ,స్క్రీన్ ప్లే ,దర్సకత్వం :గౌతం తిన్ననూరి.



మరింత సమాచారం తెలుసుకోండి: