Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 1:05 am IST

Menu &Sections

Search

డ్రాప్ అవుతున్న అరవింద కలెక్షన్స్... కారణం అదేనా...!

డ్రాప్ అవుతున్న అరవింద కలెక్షన్స్... కారణం అదేనా...!
డ్రాప్ అవుతున్న అరవింద కలెక్షన్స్... కారణం అదేనా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అరవింద సమేత సినిమా ఇప్పటీకే అన్ని రికార్డులను చెరిపేసింది.దసరా సెలవులు కావడం తో పైగా ఏ సినిమా లు లేకపోవడం తో అరవింద కు ఎదురు లేకుండా పోయింది. తొలి మూడురోజుల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిన ఈ చిత్రం.. దాదాపుగా నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నీ తుడిచేసి.. 150 కోట్ల గ్రాస్ దిశ‌గా దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ నెమ్మదిగా డ్రాప్ అవుతున్నాయి. 

jr-ntr-aravinda-sametha

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఓవ‌ర్సీస్‌లో అర‌వింద స‌మేత‌ తొలిరెండు రోజుల్లో 1మిలియ‌న్ మార్క్ చేరుకున్న అర‌వింద స‌మేత క్ర‌మ‌క్ర‌మంగా వ‌సూళ్ళు మంద‌గ‌మ‌నం ప‌ట్టాయి. దానికి రీజ‌న్ ఏంటంటే.. త్రివిక్ర‌మ్ పాత చిత్రాలు చూస్తే.. ఎక్కువ‌గా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లు మాత్రమే ఉంటాయి.. ఎంచ‌క్కా ఫ్యామిలీతో వెళ్ళి నవ్వుతూ.. వ‌స్తారు. అయితే అరవింద స‌మేత‌లో అస‌లు కామెడీనే లేదని చెప్పాలి.. పెట్టిన నాలుగైదు సీన్లు అస్స‌లు పేల‌లేదు.


jr-ntr-aravinda-sametha

ఇక మెయిన్ రీజ‌న్ ఏంటటే వ‌యెలెన్స్ ఈ చిత్రంలో ఎక్కువ‌గా ఉంది. మూవీ స్టార్టింగ్ లోనే మొద‌టి 20 నిముషాలు.. బోయ‌పాటి, రాజ‌మౌళిని మించి ర‌క్త‌పాతాన్ని చూపించాడు త్రివిక్ర‌మ్.. దీంతో ఫ్యామిలీ ఆడియ‌న్స్ త‌మ పిల్ల‌ల‌తో ఈ చిత్రానికి వెళ్ళ‌డానికి వెన‌కడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో మోతాదుకు మించి ర‌క్త‌పాతం ఉండ‌డంతో పిల్ల‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని.. దీంతో ఫ్యామిలీ ఆడియ‌న్స్ అర‌వింద స‌మేత వైపు చూడ‌డంలేద‌ని స‌మాచారం. jr-ntr-aravinda-sametha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !