Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 11:57 pm IST

Menu &Sections

Search

కేంద్రమంత్రి కుమారుని ప్రేమలో స్వీటీ అనుష్క - అతి త్వరలో వివాహం

కేంద్రమంత్రి కుమారుని ప్రేమలో స్వీటీ అనుష్క - అతి త్వరలో వివాహం
కేంద్రమంత్రి కుమారుని ప్రేమలో స్వీటీ అనుష్క - అతి త్వరలో వివాహం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అందాల తార అనుష్క షెట్టి వివాహంపై రోజుకో రూమర్ వస్తుంది. మొన్నటికి మొన్న అనుష్క ఇటలీలో ఉన్న ప్రభాస్ ను కలిసినట్లు ఊహాత్మక కథనాలు వెలుగులోకి వచ్చాయి. వారిద్ధరూ కలసి తాము ఎప్పటికి స్నేహితులమేనని చెప్పినా పలుమార్లు ఆ విషయంపై వస్తున్న వార్తలను ఖండించినా కూడా ఈ పుకార్లకు పుల్-స్టాప్ పడటం లేదు. 
tollywood-bollywood-anushka-shetty-marriage-rumors
అనుష్క ఈ మద్య తన వెయిట్-లాస్ కావటానికి ఆస్ట్రియాకు వెళ్ళిన వార్తలు వచ్చాయి. అయితే ఆస్ట్రియాకు ఇటలీకి మధ్యదూరం జస్ట్ 400 మైల్స్ కాబట్టి తన స్నేహితుడు ప్రభాస్ అక్కడ కోత్త సినిమా షూటింగ్ లో ఉండటంతో కలవటానికి వెళ్ళగా దానిపై కూడా రూమర్స్ కంటిన్యూ అయ్యాయి. 
tollywood-bollywood-anushka-shetty-marriage-rumors
అయితే మరో సంచలన వార్త అనుష్క విషయంలో చిత్రపురిలో వినిపిస్తుంది. ఈ ఏడాది అంతా కుటుంబ సభ్యులతో గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగిన అనుష్క తను 36వ సంవత్సరంలో అడుగుబెడుతున్న దృష్యా తను వివాహానికి సిద్ధమైనట్లు ప్రచారం అవుతుంది.


ఆమె ఒక కేంద్రమంత్రి కుమారునితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారమౌతుంది. అనుష్క కుటుంబం ఆమెకు ఈ సంవత్సరమే అతనితో పెళ్ళి  తిరుపతిలో చేసేయ్యాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఎవరా కేంద్ర మంత్రి ఆయన కుమారుని వివరాలు తేలవలసి ఉంది. 
tollywood-bollywood-anushka-shetty-marriage-rumors
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి – బోల్తా కొట్టిన బుల్-బుల్ పిట్ట కేసీఆర్....?
పివి నరసింహారావు - మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్ధిక విధానాలు భారత్ ను బంగారుబాటలో నడిపించాయా?
భారత్‌ ప్రయాణం ఇక నల్లేరు మీద నడకకాదు! ‘అంతర్జాతీయ మందగమనం’ వైపే!
టిఎస్ ఆర్టీసి ఉద్యోగులను ‘సెల్ఫ్ డిస్మిస్’ అయ్యారన్న కేసీఆరే ‘సెల్ఫ్ డిస్మిస్ అయిపోతారా?’
మోడీ పై దాడి - ఈ రేంజ్ లో మోడీ శతృవులు కూడా కేంద్రంపై దాడి చేయలేదేమో!
పాన్ ఇండియా హీరోగా స్థిరపడ్డ ప్రభాస్ - ప్రాంతీయ హీరోగా మిగిలిపోయిన చిరంజీవి
బాబోర్లకు దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తుందట – మరేంచేస్తాం! మనకప్పుడు అధికారమధంలో కళ్ళు కనపళ్ళేదు!
కేసీఅర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందా! ఇదే దానికి చిహ్నం!
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు
కేసీఆర్ చెవిలో ఇక ప్రతిక్షణం రాజకీయ బాజా మోతలే!
ఇదే ఆర్ధిక మాంద్యం దెబ్బ - నడి సముద్రంలో పరిశ్రమ ! కల్లోల కడలిలో ఆటోమొబైల్ ఉద్యోగులు
కేసీఆర్ పాలనకు కష్టకాలం దాపురించినట్లేనా! నగరవాసులు సున్నం పెట్టటానికి రడీగా ఉన్నారా!
ఆర్థిక మాంద్యమా! నీవెక్కడ? 3 సినిమాల లాభాలే సాక్ష్యం!
“శ్రీరాముడిని వదిలేసినా! శ్రీరాముడు వదిలేసినా!” మునిగిపోక తప్పదు
ఆర్టీసీ తరవాత కేసీఆర్ లక్ష్యం రెవెన్యూయేనా? అయితే జనం ఓట్లు కేసీఆర్ కే!
వివాహేతర సంభందం నేఱం కాదన్న, సుప్రీం తీర్పు శిరోధార్యమా?
ముద్దు ముద్దుకు తేడా ఉంది - మురిపించే అదృష్టం నాకే ఉంది
కేసీఆర్ పాలనలో ఓటర్లు కూడా 'సెల్ఫ్-డిస్మిస్' అవుతారేమో? : విజయశాంతి
About the author