Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 1:20 pm IST

Menu &Sections

Search

మహేష్ బాబు పై కన్నడీగులు ఫైర్!

మహేష్ బాబు పై కన్నడీగులు ఫైర్!
మహేష్ బాబు పై కన్నడీగులు ఫైర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.   మంచీ, చెడూ ప్రతి విషయంలోనూ ఇట్టే వైరల్ అవుతున్నాయి.  తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన పనికి కన్నడీగులు ఫైర్ అవుతున్నారు.  సాధారణంగా మహేష్ బాబు తన సినిమాల షూటింగ్ సమయాల్లో ఏ మాత్రం విరామం దొరికినా..విదేశాల్లో షూటింగ్ ఉన్న తన కుటుంబ సభ్యులను తీసుకు పోవడం తెలిసిన విషయమే.. మహేష్ ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ న్యూ యార్క్‌లో జ‌రుగుతుండ‌గా, ఫ్యామిలీతో క‌లిసి అక్క‌డికి వెళ్ళాడు. 
kanandains-fire-on-mahesh-babu-maharshi-movie-vams
ఇక విజయదశమి సందర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.  ఈ శుభాకాంక్షలు..తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ట్వీట్ చేశాడు. . దీనిపై కన్నడ ప్రజలు మహేష్‌ బాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. క‌న్న‌డ‌లో మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మ‌రి మీకు మేము క‌నిపించ‌డం లేదా, మా భాష‌లో ధ‌న్య‌వాదాలు చెప్ప‌లేక‌పోయారా అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫైర్ అయ్యారు. కన్నడ అభిమానులపై మీరు చూపించిన ఈ పక్షపాతం అస్సలు బాగోలేద‌ని అన్నారు.

kanandains-fire-on-mahesh-babu-maharshi-movie-vams
త్వరలోనే మీకు కన్నడ అభిమానులు గుణపాఠం చెబుతారని కొందరు హెచ్చరించారు.  దీంతో వారు మ‌హేష్‌ని ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు.  ఇది గమనించిన మహేష్ బాబు వెంటనే  ఫేస్ బుక్ పేజ్ , ట్విట్ట‌ర్ పేజ్ ద్వారా క‌న్న‌డిగుల‌కి కూడా వారి భాష‌లో ధ‌న్య‌వాదాలు తెలిపారు. దీంతో అంద‌రు కూల్ అయ్యారు.  వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నాడు మహేష్ బాబు.  ఈ సినిమాలో మహేస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.  అల్లరి నరేష్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. 
kanandains-fire-on-mahesh-babu-maharshi-movie-vams
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!