Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 12:06 pm IST

Menu &Sections

Search

లక్ష్మీపార్వతికి షాక్ ఇచ్చే ప్రశ్నలు అడిగిన రామ్ గోపాల్ వర్మ !

లక్ష్మీపార్వతికి షాక్ ఇచ్చే ప్రశ్నలు అడిగిన రామ్ గోపాల్ వర్మ !
లక్ష్మీపార్వతికి షాక్ ఇచ్చే ప్రశ్నలు అడిగిన రామ్ గోపాల్ వర్మ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నిన్న తిరుపతిలో రామ్ గోపాల్ వర్మ ప్రవర్తించిన తీరు చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని భక్తుడిలా మారిపోయిన వర్మను చూసి నాగార్జున ‘అన్నమయ్య’ లుక్ సరిపోదు అంటూ చాలామంది జోక్ చేస్తున్నారు. 
VARMA SHOCKING QUESTIONS TO LAKSHMI PARWATHY!
ఇది చాలదు అన్నట్లుగా నిన్న సాయంత్రం జరిగిన ఈమూవీ పోస్టర్ లాంచ్ ఫంక్షన్ లో వర్మ అనేక ట్విస్ట్ లు ఇస్తూ మాట్లాడుతూ ఏకంగా తాను సినిమాగా తీయబోతున్న లక్ష్మిపార్వతికే ప్రశ్నలు వేసి ఆమెను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాడు. తనదైన లాజిక్కులతో వర్మ అడిగిన ప్రశ్నలు ఒక విధంగా లక్ష్మి పార్వతికి షాకింగ్ అనుకోవాలి. 
VARMA SHOCKING QUESTIONS TO LAKSHMI PARWATHY!
ఎన్టీఆర్ నటించే రోజులలో ఎంతో మంది అందమైన హీరోయిన్స్ ముఖ్యంగా శ్రీదేవి జయసుధ జయప్రద వంటి అందగత్తెలు ఉంటే వారందర్నీ పక్కకు పెట్టి మిమ్ములన్ని ఎలా ఎన్టీఆర్ పెళ్ళి చేసుకున్నాడు అంటూ ఏకంగా లక్ష్మీ పార్వతికి ప్రశ్న వేసి ఆమె మైండ్ బ్లాంక్ చేసాడు. అంతేకాదు  ‘మీ పర్సనాల్టీతో ఆయన్ను ఆకట్టుకున్నందుకు నేను చింతిస్తున్నా’ అంటూ వర్మ చేసిన కామెంట్స్ కు ఒక్క క్షణం లక్ష్మీ పార్వతి కూడ ఆశ్చర్య పడింది. 

VARMA SHOCKING QUESTIONS TO LAKSHMI PARWATHY!
అయితే తన సహజ సిద్ధమైన సెటైర్ల నుండి వెంటనే తేరుకుని వర్మ లక్ష్మీపార్వతి వల్లే ఈరోజు ఓ గొప్ప సినిమా తీసే అవకాశం తనకు వచ్చింది అంటూ తన పొరపాటును కవర్ చేసుకున్నాడు వర్మ. అయితే ఈసినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ కి పోటీగా 2019 జనవరి 24న తన లక్ష్మీస్ ఎన్టీఆర్ ను విడుదల చేయడానికి వర్మ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఎంతవరకు వర్మ తన మాటను నిలబెట్టుకుని పట్టుదలతో ఈసినిమాను తీయగలుగుతాడు అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు..    


VARMA SHOCKING QUESTIONS TO LAKSHMI PARWATHY!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 జూనియర్ అసంతృప్తి పై వార్తలు అభిమానులలో కలకలం
అమర్ అక్బర్ ఆంటోని ప్రమాదం నుండి తప్పించుకున్న బన్నీ నానీలు !
విజయ్‌ దేవరకొండ వ్యవహార శైలి పై పవన్ అభిమానుల సెటైర్లు !
బాలీవుద్ క్యాస్టింగ్ కౌచ్ కి లీక్ అయిన ఆర్ ఆర్ ఆర్ స్టొరీ !
ప్రభాస్ ట్విట్ కు విజయ్ దేవరకొండ రివర్స్ పంచ్ !
పవన్ ను ఇప్పటికీ వెంటాడుతున్న అజ్ఞాతవాసి కష్టాలు!
అమీర్ ఖాన్ పరాభవంతో అంతర్మధనంలో ప్రభాస్ చిరంజీవిలు !
బాహుబలి తరహాలో టాక్సీవాలాకు ఊహించని రికార్డ్ !
షాకింగ్ అమర్ అక్బర్ ఆంటోనిలో బయటపడ్డ చిన్న లయ !
షాకింగ్ తెలంగాణా ఎన్నికలలో నోటా ను ప్రమోట్ చేస్తున్న విజయ్ దేవరకొండ !
సైరా పై అసంతృప్తిలో చిరంజీవి - ఇన్ సైడ్ టాక్ !
పెను ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న పవన్ కళ్యాణ్ !
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన నమ్రత మాస్టర్ ప్లాన్ !
 సునీల్ కు రెండవసారి పరాభవం !
మహేష్ బన్ని ప్రభాస్ ల మధ్య చిచ్చుపెడుతున్న ఆర్ఆర్ఆర్ !
విజయ్ దేవరకొండకు శాపంగా మారిన మెగా అండ !
చిరంజీవి బోయపాటిల మధ్య చిచ్చు రేపిన ఆ మూడు గంటలు !
నాని ఇచ్చిన పజిల్ కు నవ్వుకున్న అభిమానులు !
ఆర్ఆర్ఆర్ ప్రారంభోత్సవ పూజలో జూనియర్ నైరాశ్యం చరణ్ సర్దుబాటు చర్యలు !
 చరణ్ కు చుక్కలు చూపెట్టిన కియరా అద్వానీ !
అల్లు అర్జున్ ని వెయిటింగ్ లో పెట్టిన త్రివిక్రమ్ !
పవన్ టార్గెట్ లో విజయ్ దేవరకొండకు సమస్యలు !
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పూరి మాయలో బాలయ్య !
 అల్లుఅరవింద్ కు దొరకని చిరంజీవి ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు !
కీర్తి సురేష్ కైరా అద్వానీల తో రాజమౌళికి సమస్యలు !
పవన్ ను హంతకుడిగా భావించిన అమెరికన్స్ !
ఊహించని విధంగా పెళ్లి ఫోటోలకు 17కోట్లు రేటుకట్టిన ప్రియాంక !
కొత్త భాషను సృష్టించ బోతున్న ఆర్ ఆర్ ఆర్ !
పవన్ ఇచ్చిన వార్నింగ్ తో అభిమానులలో అసహనం !
ఆర్ ఆర్ ఆర్ విషయంలో మహేష్ మౌనం పై విమర్శలు !
చైతన్యలోని అసహనాన్ని చూసి నిరాశ పడుతున్న సమంత !
రాజమౌళి మండువా ఆఫీసు పై జాతీయ మీడియా షాకింగ్ కథనం !
ఓపెన్ స్టేజ్ పై కాజల్‌ ను ముద్దుపెట్టుకున్న ఛోటా వార్నింగ్ ఇచ్చిన కాజల్ !
ఎన్టీఆర్ గెటప్ పై సందేహాలు !
త్రివిక్రమ్ సూచనతో ఇలియానాకు కష్టాలు !
అల్లు అర్జున్ తో పెళ్లి విషయంలో ఆలస్యం చేసిన ప్రియాంక జవాల్కర్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..