Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 2:46 pm IST

Menu &Sections

Search

ఆడిషన్స్ కు అని పిలిచి నన్ను అక్కడ పట్టుకున్నాడు...!

ఆడిషన్స్ కు అని పిలిచి నన్ను అక్కడ పట్టుకున్నాడు...!
ఆడిషన్స్ కు అని పిలిచి నన్ను అక్కడ పట్టుకున్నాడు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ లో మీ టూ సెగలు ఇంకా రేగుతున్నాయి. ఒకొక్కరు తమకు జరిగిన చేదు సంఘటనలు చెబుతున్నారు. ఈ సారి ప్రముఖ నిర్మాత, దర్శకుడు విపుల్‌ షాపై అందాల తార, ఇరాన్‌కు చెందిన మోడల్ ఇల్నాజ్ నొరౌజీ ఆరోపణలు ఎక్కుపెట్టింది. నమస్తే ఇంగ్లండ్ సినిమా షూటింగ్‌కు ముందు తనను లైంగికంగా వేధించాడు అని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. సినిమాలో ఆఫర్ ఇస్తానని చెప్పి మూడు నెలలు నన్న చిత్ర హింసలు పెట్టారని భయంకరమైన విషయాలను బయటపెట్టింది. తనకంటే ముందు జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు ఆఫర్ ఇచ్చినప్పటీకి విపుల్ ప్రవర్తన కారణంగా ఆమె దానిని తిరస్కరించిందని ఇల్నాజ్ పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..

bollywood-ilnaaj-nowroji

నమస్తే ఇంగ్లండ్ సినిమా కోసం పాటియాలాకు ఆడిషన్స్‌కు పిలిచి పలుసార్లు నన్ను ముద్దు పెట్టుకొనేందుకు ప్రయత్నించాడు. నా పిరుదులు పట్టుకొని తనపైకి లాక్కొనేందుకు ప్రయత్నించే వాడు. ఇలా చాలా సార్లు నన్ను లైంగికంగా వేధించాడు. చివరికి నన్ను ఆడిషన్ కూడా చేయలేదు అని ఇల్నాజ్ వెల్లడించింది. ఆడిషన్స్ పేరుతో నన్ను మూడు నెలలు చిత్రహింసలు పెట్టారు. ఆఫర్ కోసం అన్నీ భరించాను.


bollywood-ilnaaj-nowroji

చివరికి ఆడిషన్ చేసే బాధ్యతను క్యాస్టింగ్ డైరెక్టర్ హానీ ట్రెహాన్‌కు అప్పగించారు. ఒకవేళ నేను విపుల్‌తో పడుకొంటే నాకు ఆ సినిమాలో అవకాశం దక్కేది. ఆయన ఆఫీస్‌కు వెళ్లిన ప్రతీసారి ఏదో రకంగా నన్ను తాకడానికి, ముద్దు పెట్టుకొనేందుకు ప్రయత్నించేవాడు.  నమస్తే ఇంగ్లండ్ సినిమా కోసం నేను ఆరుసార్లు ఆడిషన్స్‌కు వెళ్లాను. నేను నటనకు పనికిరాను అనే విధంగా కామెంట్లు చేసేవాడు. ఆయన మాటలతో నా కాన్ఫిడెన్స్ దిగజారేది. ఆ తర్వాత తనకు కావాల్సింది ఇచ్చే వరకు, నాతో దగ్గరయ్యేందుకు మాత్రమే ఆడిషన్స్ నిర్వహణ ఎపిసోడ్ కొనసాగించాడని అర్ధమైంది.

bollywood-ilnaaj-nowroji
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!