Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 9:24 pm IST

Menu &Sections

Search

త్రివిక్రం సినిమా 'అరవింద సమెత' కాపీ కొట్టి తీసిన వేంపల్లి గంగాధర్ కథ

త్రివిక్రం సినిమా 'అరవింద సమెత' కాపీ కొట్టి తీసిన వేంపల్లి గంగాధర్ కథ
త్రివిక్రం సినిమా 'అరవింద సమెత' కాపీ కొట్టి తీసిన వేంపల్లి గంగాధర్ కథ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించేంత మంచోడు కాదట. ! సామాన్యుణ్ణి కాళ్ళ కింద అణగద్రొక్కేసుకుంటూ పైకెళ్ళే రకమట. రచయిత డాక్టర్ వేంపల్లి గంగాధరం అంటున్న మాటలివి.  వేంపల్లి గంగాధరం  ఆషామాషి రచయిత కాదు! కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన విఙ్జుడు ప్రతిభా పాఠవాలు కలిగిన రచయిత కూడా!  నందమూరి తారక రామారావు నటించిన 'అరవింద సమేత' చిత్రానికి  రచన దర్శకత్వ బాధ్యతలు నిర్వహించినట్లుగా సినిమా టైటిల్సులో తనపేరే ప్రకటించారు.  త్రివిక్రమ్ శ్రీనివాస్. బహుశ ఇదే విదేశాల్లో అయితే కాపీ రైట్ చట్టాల క్రింద శిక్షలు విధిస్తారు. ఆఫ్ కోర్స్ మనదేశంలోను ఆ చట్టం ఉంది. కాకపోతే కొంత ఓపిక గావాలి.  
tollywood-news-trivikram-srinivas-writer-director-
అంతేకాదు, ఈ సినిమా విడుదలై ఘనవిజయాన్నినమోదుచేసింది. అయితే ఈ సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే  'అరవింద సమేత' కథ తనదేనంటూ ప్రముఖ రచయిత వేంపల్లి గంగాధర్ - సోషల్ మీడియాలో ఆధారాలతో సహా పోస్ట్ పెట్టారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. త్రివిక్రమ్ కు గతంలోనే కాపీ మాస్టర్ జనరల్ అనే ఖ్యాతి ఉంది. తన కథని కాపీ కొట్టారని వేంపల్లి గంగాధర్ వివరంగా చెప్పడం, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ తనతో మాట్లాడారని ఆయనతో కొన్ని రోజులు కలసి చర్చల్లో కూడా ఉన్నానని ఆయన పేర్కొనడం అనేక అనుమానాలకి దారి తీసింది. 

tollywood-news-trivikram-srinivas-writer-director-

అయితే ఈ విషయంలో పూర్తి క్లారిటీ కోసం రచయిత వేంపల్లి గంగాధర్ ని ఒక ప్రముఖ న్యూస్ చానల్ టీమ్ కాంటాక్ట్ చేయగా ఆయన స్పందించారట. ఈ క్రమంలో ఎన్నో విషయాలను పంచుకున్నారట ఆ రచయిత  స్వంతంగా చెప్పిన మాటలు యదాతతంగా: 
tollywood-news-trivikram-srinivas-writer-director-
''రచయితగా నాకు చాలాపనులు ఉంటాయి. నేను కొన్నినవలలను పూర్తిచేసే పనిలో ఉండగా, త్రివిక్రమ్ డ్శ్రీనివాస్ నుండి ఫోన్ వచ్చింది. ఆయనే స్వయం గా హైదరాబాద్ కి టికెట్లు పంపించి రమ్మన్నారు. నేను అక్కడకి చేరే సరికి కారు, హోటల్ బస సిద్ధం చేశారు. నాతో మాట్లాడి నా కథల గురించి తెలుసుకొని ఒక్కొక్కటి శ్రద్ధగా నోట్ చేసుకోవడం నాకు ఆనందం కలిగించింది. ఆపై కొన్నరోజులు వారితో కలసి సాహిత్య ప్రయాణంలో రాయలసీమ నేపధ్యం, ఫ్యాక్జనిజం వంటి అంశాల గురించి చర్చించాను”

నేనొక  పత్రిక లో "రాయలసీమ ఇతిహాసం" పేరుతో అని ఒక కాలమ్ లో కథలు రాసేవాడ్ని అందులో "మొండికత్తి కుంటి గుర్రం" ఒకటని.  అందులోని  తన కథని  'అరవింద సమేత'  సినిమాలో కొంత వాడేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. నేను శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలం నుంచి రాయలసీమ కథా సాహిత్యంపై పి.హెచ్.డి, రాయలసీమ ఫ్యాక్షనిజంపై ఎంఫిల్ పూర్తి చేశాను.
tollywood-news-trivikram-srinivas-writer-director-
అదేవిధంగా ఈసినిమాలో కథానాయికను రాయలసీమ ఫ్యాక్షనిజంపై పరిశోధనచేసే అమ్మాయిగా చూపించారు. నా నిజజీవిత కథ ఆ అమ్మాయి పాత్ర కి ఆపాదిస్తూ నా ఆలోచనలను ఈ చిత్రానికి బాగానేవాడేశారు  కనీసం నా పేరైనా టైటిల్స్ లో ప్రకటించలేదు అంతేకాదు ఎలాంటి క్రెడిట్ కూడా ఏ రకంగానూ ఇవ్వలేదు. అసలు అలాంటివాటి కోసం  ఆశపడే తత్వం కూడా నాది కాదు. 
tollywood-news-trivikram-srinivas-writer-director-
నా విలువ నాకుంది. నేను కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత ని.  సినిమా రంగంలో కీర్తి కోసం పాకులాడే తత్వమున్న మనిషిని కూడా నేను కాదు.  కానీ, ఇంత గా వేదనకు గురవటానికి కారణం ఒక రచయిత అదీ నేను మెచ్చే వ్యక్తైన త్రివిక్రమ్ శ్రీనివాస్,  నాకు సాటి రచయితకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా - కనీస విలువకూడా ఇవ్వలేదనేదే నన్నుబాధించింది. సాటి రచయితని ప్రోతహించాలే తప్ప, వాళ్లని మేధస్సును కబ్జా చేస్తూ, పాదాల క్రింద అణగద్రొక్కేసు కుంటూ అందరిని మించి 'నేను ఎదగాలి – నేనే ఎదగాలి' అనుకోవడం తప్పు. కనీసపు నైతిక విలువలను సైతం పాతరేసి పరమ నీచానికి ఒడిగట్టటం వేదనా భరితం. 


ఇది మేథోపరమైన దోపిడీ, రచయితగా గౌరవాన్ని సంపాదించుకొని, సమాజంలో ఒక స్థాయిలో ఉన్న నన్నే అత్యంత హేయంగా ఆయన మోసం చేశారంటే- ఇప్పటికే కొత్త రచయితలను ఎంత దయనీయంగా తొక్కేశారో చెప్పనవసరం లేదు. నేను వివాదాలను కోరుకునే వ్యక్తినికాను, అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఆవేదనతో ఈ విషయాలను బయటపెట్టాను. గ్రామీణ ప్రాంతంలో చాలా మంది రచయితలు ఉంటారు. వారు నా లాగా అన్యాయంగా మోసపోకూడదనేది నా కోరిక.
tollywood-news-trivikram-srinivas-writer-director-
శ్రీరెడ్డి లాంటి వాళ్లు తమనుమోసం చేశారని రోడ్లు ఎక్కుతుంటే ఏమో? అనుకునే వాడిని. ఇప్పుడు నాకు కూడా ఈ సినిమా పరిశ్రమలోని విద్యాధికుడైన దర్శక రచయిత పంచ్ డైలాగులస్పెషలిస్ట్ నుండి అటువంటి పరిస్థితులే ఎదురవుతూ ఉన్నాయంటే, అమాయకులు అతి సామాన్యుల మాటేమిటి? 


హైదరాబాద్ లాంటి మెట్రో-కాస్మో నగరాల్లోరాటుదేలి ఉండే దర్శకులకు, రచయితలకు లోతుగా ఆలోచించే సమయం ఉండదు. 10 పుస్తకాలు చదివి, పది దేశ విదేశాల  సినిమాలు చూసి తద్వారా పది పాత్రలు సృష్టించి ఒక కథ వండేస్తారు. చిత్రసీమలో ఇలాంటి  ధోరణి క్షంతవ్యం కాదు. నవ్యత, నవీనత, సృజన అనేవి మృగ్యమై పోతు న్న దశలో సినీరంగం కొట్టుమిట్టాడటాని కారణం కొత్తగా వచ్చే సాహిత్యకారులకి అవకాశాలు ఇవ్వకుండా మోసం చేస్తూ, ఇలాంటి కుహాన వ్యక్తిత్వం ఉన్న త్రివిక్రం  లాంటి వాళ్లు సృజనాత్మక చిత్రాలెలా తీస్తారు.


అరవింద సమేత విజయం మొత్తం సాంకేతికతదే తప్ప ఈయన మేదస్సేమీ కాదని నిస్సందేహంగా చెప్పొచ్చు.  కొత్త రచయితలను ఆహ్వానించకపోతే  కొత్త కథలు ఎలా పుట్టుకొస్తాయి. అందుకే మన సినిమా కథలు తద్వారా చప్పగా రుచీ పచి లేకుండా చప్పిడి ఆహారంలాగే ఉండటం ఎంతకాలం భరిద్ధాం. డాక్టర్ వేంపల్లి గంగాధర్ లాంటివాళ్ళు రంగప్రవేశం చేస్తే తప్ప తెలుగు సినిమాల స్థాయిపెరగదు.  రుచి లేని కథలు పరిశ్రమని అఘాధంలోకి నెట్టేయటమేకాదు చిత్రసీమను భూస్థాపితం చేసేది గ్యారంటీ! అంటూ చెప్పుకొచ్చారట. 


అలానే చిత్ర పరిశ్రమపై దాని భవిష్యత్ పై ఆశతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారట. ఈ  విషయాన్ని ఆయన ఇంతటి తో వదలబోనని తెలిపారు. యద్ధనపూడి సులోచనారాణి 'మీనా' సినిమా  మా తరం ఎంతో ఎంజాయ్ చేసింది. దాన్నే మరల తన స్వంత కథలా "అ..ఆ" గా సినిమా తీసిన, ఆమె పేరు టైటిల్స్ లో వేయకపోవటం - ఈ మహనీయుని జాతకం బాగా తెలిసి జనాలు అందరూ గడ్ది పెట్టినా కూడా కాపీ చెయ్యటం మానలేదు. అఙ్జాతవాసి సినిమా బ్రతుకూ అంతే. 

tollywood-news-trivikram-srinivas-writer-director-

tollywood-news-trivikram-srinivas-writer-director-

రాజ రాయలసీమ:

త్రివిక్రమ్ ఒక మొండి కత్తి: త్రివిక్రమ్ నుంచి మొదటి సారిగా ఏప్రిల్ 15 వ తేదీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. అర్జెంట్ గా హైదరాబాద్ రమ్మని కోరారు. రామోజీ ఫిల్మ్ సిటీ లో ఎన్టీఆర్ తో షూటింగ్ మొదలు కానున్న సందర్భం. హుటాహుటిన వెళ్ళాను. సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ తీస్తున్నారు. షాట్ గ్యాప్ లో పరిచయం అయ్యింది. నా పుస్తకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి రాయలసీమ ఫ్యాక్షన్ కథల పై పరిశోధన చేసి సర్టిఫికెట్ పొందిన విషయం విని...

tollywood-news-trivikram-srinivas-writer-director-
tollywood-news-trivikram-srinivas-writer-director-
tollywood-news-trivikram-srinivas-writer-director-
tollywood-news-trivikram-srinivas-writer-director-

"అరవింద సమేత"  సినిమా బ్లాక్బస్టర్ కావటంతో ఉబ్బితబ్బిబ్భిన జూనియర్ ఎన్ టిఆర్ త్రివిక్రం లాంటి రచయితను తను తన ఆత్మబంధువుగా ఓన్ చేసుకోటానికి ప్రయత్నించారు. కళాకారుని హృదయం అతి సున్నితం అందుకే ఆయన తన కృతఙ్జతను అలా తెలిపి ఉండవచ్చు. కాని ఆ అభిమానానికి త్రివిక్రం శ్రీనివాస్ ఏమాత్రం తగరు. ఇది జూనియర్ నోట్ చేసుకోవటం అవసరం ఇప్పటికైనా! 

tollywood-news-trivikram-srinivas-writer-director-

tollywood-news-trivikram-srinivas-writer-director-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ గవర్నర్ ప్రశ్నకు సంకటంలో పడ్డ కేసీఆర్ ప్రభుత్వం!
రఘురాం రాజన్ కౌంటర్ కు నిర్మలా సీతారామన్ ఎన్-కౌంటర్
కియారా అద్వాణి దెబ్బకు అమాంతం పెరిగిన సెక్స్-టాయ్స్ సేల్స్!
సైరా నిజం బడ్జెట్ చెపితే చాలు - సినిమా బ్రేక్ ఈవెన్ ఏం ఖర్మ – లాభాలే వస్తాయి!
"బజాజ్-చేతక్" స్కూటర్లలో రారాజు మళ్ళి వస్తుంది: 'చేతక్' అంటే ఏమిటో తెలుసా!
సుప్రీం కోర్టులో న్యాయవాది దౌర్జన్యం...కలత చెందిన న్యాయమూర్తులు - సీజేఐ ఆగ్రహం
దేశ ఆర్ధిక శాఖ మంత్రి ఇంట్లో 'ఆర్ధిక మాంద్యం' ..... తంటా!
పాఠశాలల్లో లైంగిక విఙ్జాన పాఠ్యాంశం తప్పనిసరి కానుందా?
అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి–బోల్తాపడ్డ-కేసీఆర్ కి..షాక్!
పివి నరసింహారావు - మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్ధిక విధానాలు భారత్ ను బంగారుబాటలో నడిపించాయా?
భారత్‌ ప్రయాణం ఇక నల్లేరు మీద నడకకాదు! ‘అంతర్జాతీయ మందగమనం’ వైపే!
టిఎస్ ఆర్టీసి ఉద్యోగులను ‘సెల్ఫ్ డిస్మిస్’ అయ్యారన్న కేసీఆరే ‘సెల్ఫ్ డిస్మిస్ అయిపోతారా?’
మోడీ పై దాడి - ఈ రేంజ్ లో మోడీ శతృవులు కూడా కేంద్రంపై దాడి చేయలేదేమో!
పాన్ ఇండియా హీరోగా స్థిరపడ్డ ప్రభాస్ - ప్రాంతీయ హీరోగా మిగిలిపోయిన చిరంజీవి
బాబోర్లకు దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తుందట – మరేంచేస్తాం! మనకప్పుడు అధికారమధంలో కళ్ళు కనపళ్ళేదు!
కేసీఅర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందా! ఇదే దానికి చిహ్నం!
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు
About the author