Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 11:23 pm IST

Menu &Sections

Search

అంచనాలు పెంచుతున్న ‘2.0’మూవీ లిరికల్ వీడియో!

అంచనాలు పెంచుతున్న ‘2.0’మూవీ  లిరికల్ వీడియో!
అంచనాలు పెంచుతున్న ‘2.0’మూవీ లిరికల్ వీడియో!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి భారత దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు.  ఒకప్పుడు రజినీ చేసే చిత విచిత్రమైన విన్యాసాల కోసమే సినిమాలకు వెళ్లేవారంటే అతిశయోక్తి లేదు.  రజినీకాంత్ సిగరేట్, బీడీ ఏదైనా గాల్లోకి ఎగరేసి..నోట్లో వేసుకునే స్టైల్ ఇప్పటికే మర్చిపోలేరు.  తమిళ ఇండస్ట్రీలో స్థిరపడ్డ రజినీకాంత్ ఇప్పటికీ యంగ్ హీరోలకు ధీటుగా నటిస్తున్నాడు.  స్టార్ డైరెక్టర్ శంకర్ ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో సోషల్ మెసేజ్ తో కూడుకున్నవి కావడం విశేషం. 
2-0-movie-lyrical-song-rajinikanth-shnkar
అర్జున్ తో తీసిన జెంటిల్ మాన్ మొదలు ఆ మద్య విక్రమ్ తో తీసిన ‘ఐ’ వరకు ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూస్తూ వచ్చాడు. ఇక రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచివే..రోబో, శివాజీ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో రోబో సీక్వెల్ 2.0 మూవీ రోబోతున్న విషయం తెలిసిందే.  రజినీకాంత్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 2.0 మూవీ విడుదల తేదీ ఖరారు కావడంతో ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబోకు కొనసాగింపుగా వస్తోన్న ఈ  సినిమాపై తొలి నుంచే భారీ అంచనాలున్నాయి.  ర‌జ‌నీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్స‌న్ ముఖ్య పాత్ర‌ల‌లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, ప్ర‌స్తుతం సీజీ వ‌ర్క్స్ జ‌రుపుకుంటోంది.
2-0-movie-lyrical-song-rajinikanth-shnkar
ఊహకందని గ్రాఫిక్స్ ఈ సినిమాలో చూపించనున్నారనే టాక్ రావటంతో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు.  ఈ అంచనాలకు తగ్గట్టుగానే ప్రోమో, టీజర్‌లను రూపొందించారు. ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో తాజాగా ఈ  సినిమాలోని లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్.  ఈ సాంగ్స్‌లో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే.. ఇంతటి అవుట్‌పుట్ రావటానికి చిత్ర యూనిట్ ఏ రేంజ్ లో కష్టపడి ఉంటుందో అర్థమవుతోంది.
2-0-movie-lyrical-song-rajinikanth-shnkar
ప్రస్తుతం ఈ సాంగ్స్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నాయి.  తమిళ్‌లో విడుదలైన ఈ సాంగ్‌కి ఏఆర్ రెహమాన్ అద్భుతమైన బాణీలు అందించగా.. మదన్ కర్కే లిరిక్స్ అందించారు. సిద్ శ్రీరామ్, షషా త్రిపాఠి ఆలపించారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. రూ. 543 కోట్ల బడ్జెట్ భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. భారీ అంచనాల నడుమ నవంబర్ 29న ప్రేక్షకులముందుకు రానుంది. 


2-0-movie-lyrical-song-rajinikanth-shnkar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి