Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:31 pm IST

Menu &Sections

Search

అలా చేయడం చాలా కష్టం : శ్రియ సరన్

అలా చేయడం చాలా కష్టం : శ్రియ సరన్
అలా చేయడం చాలా కష్టం : శ్రియ సరన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘ఇష్టం’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయిన శ్రియ సరన్ పలు భాషా నటించింది.  ఇండస్ట్రీకి వచ్చి పద్దెనిదేళ్లు దాటుతున్నా..ఇంకా గ్లామర్ మెయింటేన్ చేస్తూ..హీరోయిన్ గా నటిస్తుంది.  ఆ మద్య శ్రియ వివాహం చేసుకున్న తర్వాత సినిమాల్లో నటించదని కామెంట్స్ వినిపించాయి.  కానీ తనకు నచ్చేంత వరకు..సినిమాల్లో నటిస్తానని చెప్పింది శ్రియ.  కెరీర్ స్టార్టింగ్ నుంచే తన అందచందాలతో యువత మనసు దోచుకున్న ఈ భామకు నేటికీ ఆ ఫాలోయింగ్ కంటిన్యూ అవుతోంది. 
veera-bhoga-vasantha-rayalu-movie-heroine-sriya-pr
తాజాగా శ్రీయ చేస్తున్న కొత్త సినిమా ‘వీర భోగ వసంత రాయలు’. నారా రోహిత్, సుధీర్ బాబు,  శ్రీ విష్ణు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్దమయ్యింది.  కాగా, ఈ  సినిమా ప్రమోషన్ ను కూడా యూనిట్ సభ్యులు ప్రారంభించారు.  ప్రమోషన్స్ లో భాగంగా శ్రియ మాట్లాడుతూ, తన కెరీర్ లో ఎన్నడూ చేయని ఓ విభిన్న పాత్రలో తాను కనిపించనున్నానని చెప్పింది. సిగరెట్ తాగడం, మందు కొట్టే సన్నివేశాల్లో నటించడం తనకు చాలా ఇబ్బంది అనిపించిందని తెలిపింది. 
veera-bhoga-vasantha-rayalu-movie-heroine-sriya-pr
ఒక గదిలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండటంతో... గదంతా పొగతో నిండిపోయిందని... గదిలో ఉన్నవారమంతా ఇబ్బంది పడ్డామని చెప్పింది.  ఒకదశలో ఈ సన్నివేశం ఏంటిరా బాబూ ఎప్పుడు అయిపోతుందో అన్న ఇరిటేషన్ కూడా వచ్చిందని అన్నారు.  కానీ కొన్ని సీన్లు నేచురల్ గా రావాలంటే..అలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు శ్రియ.  సినిమా విషయానికి వస్తే..ఇప్పటి వరకు లేని కొత్త కాన్సెప్ట్ ఈ సినిమాలు చాలా అద్భుతంగా చూపించారని..ఎవరి పాత్ర వారు చాలా గొప్పగా చేశారని..సంగీతం కూడా చాలా బాగుందని..అడియన్స్ కి కొత్తదనం కనిపిస్తుందని అన్నారు.  


veera-bhoga-vasantha-rayalu-movie-heroine-sriya-pr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!