Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 5:44 pm IST

Menu &Sections

Search

అరవింద సమేత విజయోత్సవ సభలో హారికా & హాసిని ఫ్యాన్స్ కు "నీరాజనం" రేపే

అరవింద సమేత విజయోత్సవ సభలో హారికా & హాసిని ఫ్యాన్స్ కు "నీరాజనం" రేపే
అరవింద సమేత విజయోత్సవ సభలో హారికా & హాసిని ఫ్యాన్స్ కు "నీరాజనం" రేపే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారాజ్, జై లవకుశ వ‌రుస బ్లాక్ బస్టర్ హిట్స్‌ తో దూసుకెళు తున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా త‌న ఖాతాలో "అర‌వింద సమేత ..." తో మరో బ్లాక్బస్టర్ వేసుకున్నాడు. ఈ సినిమాలన్నీ వరసగా ₹100 కోట్ల క్లబ్లో చేరినవే. ఈ విజయ వాహినిలో అర‌వింద స‌మేత కూడా చేరి పోయింది. టాలీవుడ్ లో వరసగా ఐదు సినిమాలు నూరు కోట్ల క్లబ్ లో చేర్చిన ఘనత నమోదు చేసిన కథానాయకుడు ఎన్ టిఆర్ ఒక్కడే.

tollywood-news-junior-ntr-thanking-program-5-conti

ఈ యాక్షన్ చిత్రం ద్వారా త‌న అభిమానుల‌కి మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌ ని అందించాడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రచన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌ గానో అల‌రించింది. అక్టోబ‌ర్ 11న విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టికీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టిస్తూనే ఉంది. ₹200 కోట్ల క్లబ్ లో చేరెటందుకు ఇంక ప్రవహిస్తూనే ఉంది. 

tollywood-news-junior-ntr-thanking-program-5-conti

ఈ క్ర‌మంలో నంద‌మూరి తన అభిమానులు అందరికీ ధ‌న్య‌వాదాలు తెలిపేందుకు "హారికా అండ్ హాసిని క్రియేషన్స్" చిత్ర యూనిట్ రేపు (21.10.2018 ఆదివారం) సాయంత్రం "శిల్ప క‌ళా వేదిక‌"లో "స‌క్సెస్ మీట్" ఏర్పాటు చేసింది. ఈ స‌క్సెస్ మీట్ ఫ్యాన్స్, డిస్ట్రిబ్యూటర్ల సమక్షం లో ‘అరవింద సమేత’ జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర యూనిట్ మొత్తం హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తుంది.

tollywood-news-junior-ntr-thanking-program-5-conti

హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ పై ఎస్ రాధాకృష్ణ నిర్మాణం లో త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రచన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ సరసన అంఫ్దాల భామ పూజా హెగ్డే జతగట్టగా, ఈషా రెబ్బా, జగపతి బాబు, సునీల్, రావు రమేష్, నవీన్ చంద్ర, శుభభలేఖ సుధాకర్, దెవయాని, బ్రహ్మాజీ లాంటి ఇంకెందరో సీనియర్ నటులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

 tollywood-news-junior-ntr-thanking-program-5-conti

Team will celebrate the massive success of the movie with fans and distributors at a special thank you event, tomorrow at Shilpakala Vedika. Watch it live on NTV & TV9 from 6pm onwards. Youtube Live: http://youtube.com/HaarikaHassineOfficial … @tarak9999

tollywood-news-junior-ntr-thanking-program-5-conti
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
230స్థానాలు - 2907మంది - నువ్వా? నేనా? - అనేలా ఎన్నికల కురుక్షేత్రం
పాకిస్థాన్ కు అమెరికా తీవ్రాతితీవ్రమైన షాక్
ఎడిటోరియల్: బిచ్చగాడుగా మారిన పచ్చబాబు! మీడియాలో పల్లకీల మోత! వాకిట్లో అప్పుల మోత
మహాకూటమిలో మహామాయ - బాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్ - టిడిపి మార్క్ వెన్నుపోటు!
జాబితాలో పేరు లేకున్నా ఓటరుగా నమోదై ఉన్నవారు ఓటు వేయవచ్చు! ఎలా అంటే!
భారత్ చైనాకు గుణపాఠం - మాల్దీవ్స్ లో ప్రజాస్వామ్య ప్రతిస్ఠాపన
తారస్థాయికి చేరిన రాష్ట్ర అవినీతి: మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం తదితరుల ఆవేదన
టిడిపి జోకర్ల నిలయమౌతుందా! అల్లుణ్ణి మించిన మామ కథ!
న్యాయ వ్యవస్థకు మకిల పట్టించారు! ఇక ఎన్నికల్తో కడిగెయ్యటమనా?
శబరిమల ప్రవేశం కంటే మహిళలకు ముఖ్య సమస్యలు లేవా? బంగ్లా రచయిత్రి తస్లిమ నస్రీన్
జగన్ హత్యాయత్నం వెనకున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రే!
సన్నీ లియోన్ స్టెప్స్ - సిల్వర్ స్క్రీన్ షేక్స్
చంద్రబాబు క్లీన్ బౌల్డ్ – ఇక నందమూరి కుటుంబం మాత్రమే టిడిపికి శ్రీరామరక్ష
దేశ వ్యాప్తంగా "సిబీఐకి నో ఎంట్రీ" యేనా?  ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిర్ణయం
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం తప్పే: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
చంద్రబాబు నమ్మక ద్రోహి-రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని అంతం చేయటం కాదు: రోజా భర్త
ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు “రాష్ట్రపతి పాలన” కు దారి తీస్తున్నాయా?
ఆయనకు వ్యూహాలు రాజకీయాలే ఊపిరి! చంద్రబాబు పడగనీడలో తెలంగాణా!
చంద్రబాబు కుటుంబ రాజకీయం - అదే లేకపోతే ఆయన ఏమైపోతారో?
ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ కి ప్రవేశం నిషేధం: జి.ఓ ఒక టిష్యూ పేపర్
About the author