Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 3:27 am IST

Menu &Sections

Search

ఆయన బుర్ర నిండా కధలే...గ్రేట్ డైరెక్టర్ సింగీతం !!

ఆయన బుర్ర నిండా కధలే...గ్రేట్ డైరెక్టర్ సింగీతం !!
ఆయన బుర్ర నిండా కధలే...గ్రేట్ డైరెక్టర్ సింగీతం !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆయన వయసు ఎనభై దాటి ఉంటుంది, మనసు మాత్రం ఎప్పటికీ ఇరవయ్యే. అందరూ గతంలోకి జారిపోతే ఆయన చూపు రేపటి వైపే సాగిపోతూంటుంది. సినిమాలు తీయడం ఆయనకు వ్రుత్తి మాత్రమే కాదు. అది అందమైన కల. ఆయన కలలే తెలుగు వారికి దొరికిన ఆణిముత్యాలు. 

singitam-fiml-director

సింగీతం శ్రీనివాసరావు, ఓ పారే నది లాంటి వారు. శ్రావ్యమైన సంగీతం లాంటి వారు. ఆయన చురుకుదనం ముందు కుర్రాళ్ళు ఆగలేరు. ఆయన ఆలోచనల వేగాన్ని  ఎవరూ అందుకోలేరు. ఓ పుష్పక విమానం లాంటి  మాటలు లేని చిత్రాన్ని మూడున్నర దశాబ్దాల క్రితమే తీసిన ఘనుడు. నలభయ్యేళ్ళ క్రితమే అమెరికా చూపించి మన తెలుగు సంప్రదాయాఅకు పెద్ద పీట వేశారు  అమెరికా అమ్మాయి చిత్రం ద్వారా.

singitam-fiml-director

బాలక్రిష్ణతో ఆదిత్య 369 చిత్రం ఓ అందమైన ప్రయోగం. దాన్ని మళ్ళీ ఎవరూ టచ్ చేయలేని విధంగా తీశారు. జానపదాలకు కొత్త భాష్యం చెబుతూ భైరవ ద్వీపం ఆయన దర్శకత్వంలో వచ్చిందే. కమల్ తో విచిత్ర సోదరులు తీసి ఔరా అనిపించారు. ఓ బ్రుందావనం లాంటి హాస్యరస కుటుంబ కధా చిత్రాలు ఆయన మెదడు నుంచి వచ్చినవే. శ్రీక్రిష్ణార్జున విజయం పౌరాణికం సినిమా కొత్త కధతో చూపించారు.

singitam-fiml-director

సింగీతం వారి బుర్ర నిండా స్ర్కిప్టులే ఉంటాయి. ఈ వయసులో కూడా మరో పన్నెండేళ్ళకు సరిపడ స్ర్కిప్టులు నా దగ్గర ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖలో జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తనకు యూత్ పల్స్ తెలుసని, భావి ఉనికి కూడా తెలుసని అన్నారు . అందుకే తాను ఎపుడూ రేపు వైపు ఎపుడూ చూస్తానని అన్నారు.

singitam-fiml-director

తన వయసు ఎంతో ఆలొచనల బట్టే చెప్పాలని అంటున్న సింగీతం వారు ఇప్పటి యువతకు చాలా ఆలోచనలు ఉన్నాయన్నారు.  వాటిని కనుక పదును పెడితే అద్భుతాలే స్రుష్టించగలరని అన్నారు. మొత్తానికి సింగీతం ముందు కొంత సేపు కూర్చుంటే వయసు, మనసు రెండు మన దగ్గర నుంచి ఎటో వెళ్ళిపోతాయనిపిస్తుంది. అంతటి పవర్ ఆయనకు ఉంది.


singitam-fiml-director
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హిట్టు కొట్టేదెవరో !!
పాదయాత్ర ముగింపు లో రాజకీయ మసాలా !!
బాలయ్యకు ఆ లెజెండ్ డబ్బింగ్ !!
బాబును ఆ పాయింట్ తో లాగుతున్న పవన్ !!
యాభై శాతం టికెట్ల కోత...తమ్ముళ్ళకు షాక్ !!
ఏప్రిల్లో ఎన్నికలు... ఆ పార్టీకి చుక్కలే !!
మెడకు చుట్టుకుంటోందా...లైట్ గా తీసేస్తే వెయిట్ అయిపోయిందే ...!!
భానుమతి మదిని దోచనున్న బాలక్రిష్ణ !!
ఆ హాట్ బ్యూటీ మెగా ఫోన్ పడుతుందట !!
బీసీలు రూట్ మారుస్తారా...!!
ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది...బాబుకు టెన్షన్ !!
ఆ మీటింగుపైనే అందరి కళ్ళూ...!!
జనవరిలో జంపింగులట...అడ్వాన్స్ బుకింగులు స్టార్ట్ !!
ఆ దిగ్గజ నాయకుడు కౌన్సిలర్ గా పోటీ చేస్తాడట. బాబుకు షాకేనా !!
అందుకే కిడారిని మంత్రిని చేశాం !!
జగన్... జనం... మధ్యలో వాళ్ళు !!
బాబుకు కామ్రెడ్స్ షాక్ !!
చనిపోతేనే పదవులు...బాబు మార్క్ పందేరం  !!
ఖతర్నాక్ కాంబోలు... అంతా వెయిటింగ్ !!
మీడియాకు నోరు నొక్కేస్తున్నారట....గురివింద నీతి ఎవరిదో !!
చిరు క్లాప్ తో ప్రారంభమైన ఆర్ ఆర్ ఆర్...!!
షాకింగ్ న్యూస్...జగన్ పై అక్కడ కూడా హత్యా ప్రయత్నం ?
ఆర్నెళ్ళ మంత్రులు ఫరూక్.. కిడారి !!
పవన్ కళ్యాణ్ ఓవర్ టేక్ చేస్తున్నాడా... ఆ పార్టీలో ఒకటే టెన్షన్ !!
ఆమె ఐరన్ లెగ్గా..ప్రచారం స్టార్ట్ !!
బొబ్బిలి పులిగా బాలయ్య నట విశ్వరూపం !!
వైసీపీ లోకి ఆ మాజీ మంత్రి ... బాబుకు షాకేనా...!!
వైజాగ్ లో  వినయ విధేయ రాముడి సందడి !!
విరోధులతో జట్టు కడుతున్న బాబు... షాకేనా !!
విశాఖకు ఓ మంత్రి పదవి.. అతనేనా ఆ లక్కీ ?
కాంగ్రెస్ కి మరో  షాక్. ఆ మాజీ మంత్రి జనసేనలోకి !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.