Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:28 pm IST

Menu &Sections

Search

సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపిన నారా బ్రహ్మిణి.. కన్నీరు పెట్టిన ఎన్టీఆర్!

సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపిన నారా బ్రహ్మిణి.. కన్నీరు పెట్టిన ఎన్టీఆర్!
సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపిన నారా బ్రహ్మిణి.. కన్నీరు పెట్టిన ఎన్టీఆర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో మొదటి సారిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫ్యాక్షనీజానికి కొత్త అర్థం చెప్పారు.   నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను ఈ చిత్రం చెరిపేసింది.  త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ ప్యాక్షన్ మూవీ కి మాస్ ఆడియన్స్ నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది.  తొలి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన వీర రాఘవుడు ఆ తర్వాత కాస్త నెమ్మదించిన మొత్తంగా మంచి వసూళ్లనే రాబట్టున్నారు.
nandamuri-harikrishna-tdp-cm-chandrababu-naidu-nar
ఈ సినిమా తోలి వారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ ను వసూళ్లు చేసింది.  అరవింద సమేత సినిమాతో గణ విజయం సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కు సినీ ప్రముఖల నుండి ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసినదే.  ముఖ్యంగా అరవింద సమేత సినిమా లో ఎన్టీఆర్ నటనకు అందరూ ఫిదా అయ్యారు.  తాజాగా ఈ సినిమా చూసిన నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు..నారా లోకేష్ సతీమణి బ్రాహ్మిణి అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించింది.
nandamuri-harikrishna-tdp-cm-chandrababu-naidu-nar
అంతేకాదు విజయ దశమి సందర్బంగా తన అన్న ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ను కూడా పంపించారట. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన తన పెదనాన్న హరికృష్ణ పాత ఫొటోలను సేకరించి, వాటిని ఆల్బమ్ గా చేయించి, సీడీ రూపంలో ఎన్టీఆర్ కు బ్రాహ్మణి పంపించారు. ఆ ఫొటోలను చూసిన తారక్ ఉద్వేగానికి లోనయ్యాడు. 
nandamuri-harikrishna-tdp-cm-chandrababu-naidu-nar
దసరా సందర్బంగా తన తండ్రిని మనస్ఫూర్తిగా తలుచుకునేలా చేసిన తన చెల్లలు నారా బ్రాహ్మణి కి జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలపడం విశేషం అనే చెప్పుకోవాలి.
 చెల్లెలు బ్రాహ్మణికి కృతజ్ఞతలు తెలిపాడు.  కాగా, నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు.  ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లకు ధైర్యం చెబుతూ..అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు.  వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. nandamuri-harikrishna-tdp-cm-chandrababu-naidu-nar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!