Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 10:23 pm IST

Menu &Sections

Search

ఆ మాట అంటే హర్ట్ అవుతారు : కీర్తి సురేష్

ఆ మాట అంటే హర్ట్ అవుతారు : కీర్తి సురేష్
ఆ మాట అంటే హర్ట్ అవుతారు : కీర్తి సురేష్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘పున్నమినాగు’ సినిమాలో నటించిన మళియాళ నటి మోహని కూతురు కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.  రామ్ హీరోగా నటించిన నేను శైలజా తో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తర్వాత నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ సినిమతో మంచి పేరు తెచ్చుకుంది.  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి ’ సినిమాతో తెలుగు, తమిళంలో ఒక్కసారే టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.  గత వారంలో 'పందెంకోడి 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్, హీరోల వయసు విషయమై కీలక వ్యాఖ్యలు చేసింది.
keerthi-suresh-heros-comments
హైదరాబాద్ వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతున్న వేళ, చిన్నతనం నుంచి చూసిన హీరోల పక్కన జోడీగా నటించడంపై స్పందించాలన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది.  తన కుటుంబం సినీ నేపథ్యం నుంచి వచ్చిందని..చిన్నప్పటి నుంచి ఎంతో మంది హీరోలను చూస్తూ వారి నటన చూస్తూ పెరిగానని..ఆ హీరోలు అంటే ఎంతో గౌరవం అని అన్నారు. 
keerthi-suresh-heros-comments
ఇప్పుడు వారితోనే కలసి నటించే అవకాశాలు వస్తున్నాయని, అయితే, ఏ హీరో దగ్గర కూడా ఈ విషయాన్ని తాను ప్రస్తావించబోనని వెల్లడించింది.  అలా అంటే హీరోలు హర్ట్ అవుతారని..అందుకే అలాంటి ప్రస్తావన చేయబోనని అన్నారు.  అంతే కాదు హీరోలతో నటించేటపుడు కేవలం తాను నటిగా ప్రవర్తిస్తానని అన్నారు.  హీరోలంటే తనకెంతో గౌరవమని, వాళ్లను కొలీగ్స్ గా భావించలేనని, ఈ అవకాశాలు, గుర్తింపు అంతా దేవుడి దయని చెప్పుకొచ్చిందీ అందాల భామ.  


keerthi-suresh-heros-comments
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!