Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 11:20 am IST

Menu &Sections

Search

‘వీరభోగ వంసతరాయలు’ డిఫరెంట్ లుక్ తో శ్రీ విష్ణు!

 ‘వీరభోగ వంసతరాయలు’ డిఫరెంట్ లుక్ తో శ్రీ విష్ణు!
‘వీరభోగ వంసతరాయలు’ డిఫరెంట్ లుక్ తో శ్రీ విష్ణు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య హీరోలు వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ..తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా లుక్ పరంగా డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నారు.  ఆ మద్య సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన లుక్ కంప్లీట్ గా ఛేంజ్ చేసిన విషయం తెలిసిందే.  ఈ సంవత్సరం సుకుమార్ - రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో చిట్టిబాబు గా ప్రయోగాత్మక పాత్రలో నటించాడు.  తాజాగా వీరిబాటలోనే నడుస్తున్నాడు అప్ కమింగ్ హీరో శ్రీ విష్ణు. నారా రోహిత్, శ్రియా సరన్, సుధీర్‌బాబు, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో వస్తోన్న మల్టీస్టారర్ ‘వీరభోగ వంసతరాయలు’.
veera-bhoga-vasantha-rayalu-movie-sri-vishnu-crack
ఈ సినిమా ద్వారా ఇంద్రసేన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావు బెల్లానా ఈ సినిమా నిర్మించారు. అక్టోబర్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, మెంట‌ల్ మ‌దిలో, నీది నాది ఒకే క‌థ సినిమాల‌తో అలరించిన శ్రీ విష్ణు ప్ర‌స్తుతం వీర భోగ వ‌సంత రాయ‌లు అనే సినిమా చేస్తున్నాడు.  ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకులకు అంచనాలు ఏర్పడ్డాయి.   ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు సినిమాలోని రోహిత్, శ్రియ, సుధీర్‌బాబు లుక్స్‌ను విడుదల చేశారు కానీ శ్రీవిష్ణు పాత్రను మాత్రం పరిచయం చేయలేదు. 
veera-bhoga-vasantha-rayalu-movie-sri-vishnu-crack
శ్రీవిష్ణు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్ చూస్తుంటే ఇప్పటి వరకు చూసిన శ్రీవిష్ణు వేరు.. ఈ శ్రీవిష్ణు వేరు అనిపిస్తోంది. అంతలా తన రూపాన్ని మార్చేశాడు శ్రీవిష్ణు. కండలు తిరిగిన శరీరం, ఫంకీ హెయిర్ స్టైల్, శరీరం మీద రకరకాల టాటూలతో శ్రీవిష్ణు లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ఒక్క లుక్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
veera-bhoga-vasantha-rayalu-movie-sri-vishnu-crack
ఈ సినిమా దేశంలోని మతవిధానాలకు సంబంధించిన చిత్రంగా ‘వీరభోగ వసంతరాయలు’ ఉంటుంద‌ని తెలుస్తుంది. ఈ మ‌ధ్య పాత్ర‌ల‌కి సంబంధించి ఫ‌స్ట్ లుక్స్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. . శ్రీవిష్ణు దేహం మీద.. శివుడి రూపంతో పాటు పలు హిందు దేవుళ్ళ చిహ్నాలు కూడా పచ్చబొట్లుగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చాలాా డిఫరెంట్ లుక్ తో విష్ణు కనిపిస్తున్నాడు.  ఈ నెల‌లో విడుద‌ల కానున్న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని అంటున్నారు.

veera-bhoga-vasantha-rayalu-movie-sri-vishnu-crack
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ