Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 1:07 am IST

Menu &Sections

Search

స్టార్ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ కి సన్నాహాలు!

స్టార్ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ కి సన్నాహాలు!
స్టార్ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ కి సన్నాహాలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించాలని టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. రియో ఒలపింక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు ఇప్పుడు భారత్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈమెను ఈ స్థాయికి సానబెట్టిన గురువు పుల్లెల గోపిచంద్ గురించి కూడా ఒకటే చర్చ. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుందామనుకున్నాడో నిర్మాత.   సుధీర్ బాబు హీరోగా ప్రవీణ్ సత్తారు ఈ బయోపిక్‌ను తెరకెక్కించాలనుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
french-open-badminton-2018-gopichand-biopic-pullel
అయితే కొన్ని కారణాల వలన ఇంతవరకు ఈ బయోపిక్ సెట్స్ మీదకు వెళ్లలేకపోయింది. గోపిచంద్ జీవితం ఆధారంగా బయోపిక్ నిర్మించేందుకు నిర్మాత నామా అభిషేక్‌ సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో నిర్మించనున్న ఈ సినిమాకు టైటిల్‌గా ‘పుల్లెల గోపిచంద్’ అని పెట్టారు. గోపీచంద్ జీవిత కథ ఈ చిత్ర కథలకు ఏమాత్రం తీసిపోదని, కెరీర్ తొలి రోజుల్లో పోరాటం, ప్రేమవివాహం, కెరీర్ ముగిసిందనిపించిన గాయాలు, కోలుకుని భారత బ్యాడ్మింటన్ రంగ చరిత్రను తిరగరాసిన విజయాన్ని కైవసం చేసుకోవడం… ఇదంతా వెండితెరమీద ప్రేక్షకులకు చెప్పదగ్గ కథేనని అభిషేక్ నామా అభిప్రాయపడ్డారు.

french-open-badminton-2018-gopichand-biopic-pullel
కాగా,  జాతీయ అవార్డు కైవసం చేసుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి పేరు ప్రస్తుతానికి పుల్లెల గోపీచంద్ అనే పెట్టారు. నవంబర్ నాటికి సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, బర్మింగ్‌హామ్‌లలో చిత్రీకరణ జరగనుంది.


french-open-badminton-2018-gopichand-biopic-pullel
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
ఈ హీరో పవన్ కళ్యాన్ గా అప్పుడే నటించాడు : అల్లు అరవింద్
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేకపోతున్నాం నాన్నా : నాగార్జున
ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా?!
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
‘కాంచన 3’రిలీజ్ డేట్ వచ్చేసింది..!
అయ్యప్ప ను 51 మంది మహిళలు దర్శించుకున్నారట!
ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!
భారత లక్ష్యం 231 పరుగులు!
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.