Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 8:01 pm IST

Menu &Sections

Search

త్రివిక్రం శ్రీనివాస్ నిజ స్వరూపం ఇదేనా? గౌరవం గోవిందా!

త్రివిక్రం శ్రీనివాస్ నిజ స్వరూపం ఇదేనా? గౌరవం గోవిందా!
త్రివిక్రం శ్రీనివాస్ నిజ స్వరూపం ఇదేనా? గౌరవం గోవిందా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కాపీ కాట్ అనే పేరు స్థిరపడిపోయింది. ఆయన రచన చేసిన, దర్శకత్వం వహించినా అంతా అనుమానాస్పధంగానే చూస్తున్నారు. క్లాస్-మాస్ ఇష్టపడే ఈ దర్శకుడికి కాపీ చేయటంలో మాత్రం అద్భుతమైన సృజనాత్మకత ఉందని సినిమా సినిమాకు ఋజువౌతూ వస్తుంది. అంతేకాదు మోసం కూడా చేయటానికి వెనుకాడడని ఈ మద్య కామెంట్స్ విరివిగా వినిపిస్తున్నాయి.

 tollywood-news-aravinda-sameta-isha-rebba-trivikra

ఒక గొప్ప సినిమా, త్రివిక్రం దర్శకత్వం, అందులోనూ ఎన్టీఆర్ హీరో అనగానే ఆ చాన్స్ అందాల నటి ఈషా రెబ్బ సంబరపడిపోయింది. తను నటిస్తోన్న సినిమాలను వదులు కొని మరీ 'అరవింద సమేత' లో నటించిందట. సెకండ్ హీరోయిన్ రోల్ అని చెప్పడంతో ఆమెలో ఆనందం అంతా ఇంత కానంతలా ఎగిరి గంతేసిందట.

 

కానీ సినిమాలో ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. అంతేకాదు ఆమె నటించిన దృశ్యాలు కూడా ఏదో కృత్రిమంగా పెట్టాలని పెట్టినట్లుగానే ఉన్నాయి. ఒక్క పాట కూడా ఆమెపై చిత్త్రీకరించ లేదని ఆమె తన వెదనని తెలిపినప్పుడు  "పెనిమిటి"  పాటలో రెండు షాట్లు లాగించి సరిపెట్టడట దర్శకుడు త్రివిక్రమ్.

tollywood-news-aravinda-sameta-isha-rebba-trivikra ఆ పాటకి ముందు ఆమె చెప్పే డైలాగులు కూడాలో ఏమాత్రం కథకు కలసిపోలేదని ఏదో ఆర్టిఫీషియల్గానే ఉన్నాయని అంటున్నారామె. దీంతో ఆమె పాత్రని ఏదో కావాలని ఇరికించినట్లే అనిపిస్తుంది. ఈ సినిమా తరువాత తన క్రేజ్ పెరిగి డిమాండ్ ఒక స్థాయికి పోతుందని భావించిన ఈషా రెబ్బాకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాక, మానసికంగా దెబ్బపడినట్లు ఆమె ఫీలౌతున్నారట.


tollywood-news-aravinda-sameta-isha-rebba-trivikraదీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను మోసం చేశాడని తెలిసిన వాళ్ల దగ్గర చెప్పుకొని వాపోతుందట. ఈ సినిమా వలన, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వలన తన కెరీర్ కి ఏ ప్రత్యేకత చేరలెదని పెద్దగా యాడ్ అయింది కూడా ఏమీ లేదని ఆమె వాపోతున్నారట. 

 

రచయిత వేంపల్లి గంగాధర్ కథలను కాపీ కొట్టేసి, క్రెడిట్ కూడా యివ్వకుండా, కనీస నైతిక విలువలను సైతం పాత రేసి పరమ నైచ్యానికి ఒడిగట్టటం కూడా వేదనా భరితం మాత్రమే కాదు ఆయనలోని మరో చీకటి కోణం బయటపడిందని ఈషా రెబ్బ విషయంలో మరోసారి ఋజువైంది.

tollywood-news-aravinda-sameta-isha-rebba-trivikra

tollywood-news-aravinda-sameta-isha-rebba-trivikra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జయహో భారత్! కీలక పదవుల్లో భారతీయ అమెరికన్లు-ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నామినేషన్లు
యుద్దం జరగక పోయినా సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు?
సామాన్యుని సణుగుడు: దొరవారూ! ఇది కరక్టేనా! మీకిది తగునా?
తగ్గిపోతున్న పురుషత్వం - సంతానోత్పత్తి తగ్గటానికి పురుషులే ప్రధాన కారణం
శాపగ్రస్త కర్ణుని చేతిలో ఆయుధాలు పనిచేయనట్లే - ఇక ఆయన చాణక్యం పనిచేయదట?
హర్షవర్ధన చౌదరి, గరుడ శివాజి పై - వైఎస్ జగన్  హత్యయత్నం కేసులో - విచారణ?
నేను రాజకీయాలు చేయటానికే వచ్చా! టిడిపికి ఎవరు ఎదురెళ్ళినా వారు మోడీ ఏజెంట్లే! తలసాని
షర్మిల పిర్యాదు తో నాకేం సంబంధం? చంద్రబాబు కౌంటర్
కప్పల తక్కెడ రాజకీయం కర్ణాటకలో....అలా మొదలైంది!
పవన్ కళ్యాన్ సంగతేంటి?
ఎడిటోరియల్: ఎన్టీఆర్ బయోపిక్ వసూళ్ల వైఫల్యం - ఎన్నికల్లో టిడిపి పరిస్థితికి సంకేతమా?
విజువల్లీ ఛాలెంజెడ్ పాత్రలో స్వీటీ అనుష్క మరో రాం చరణ్ కావాలనా?
వాళ్ళు నేరస్తులే-వాళ్ళకు బలహీన కేంద్రం కావాలి-ప్రధాని మోడీ
కేసీఆర్ చంద్రబాబుకు ఇచ్చే రిటర్న్-గిఫ్ట్ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాంది ప్రస్థావన
కులసంఘాలు, స్నేహితుల పేరుతో చంద్రబాబుకు భారీ రిటన్-గిఫ్ట్! ఎన్నికలే ఆలస్యం
ప్రభాస్ - షర్మిల సంబంధంపై పిర్యాదు చేసిన షర్మిల - దీనిలో టిడిపి హస్తం ఉంది
జగన్ పై హత్యయత్నం నేపధ్యంలో ఉన్నది ఆయనేనా?
ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాను బ‌య్య‌ర్ల‌కు "ఉచితం" గా ఇచ్చేస్తున్నారా?
ఓ మై గాడ్! బాబుగారి ఏపిలో అవినీతి రొచ్చు ఇంత లోతుందా! ఇక మోడీ వదలడు గాక వదలడు!
అన్నా క్యాంటీన్లు వ్యభిచార కేంద్రాలా! పగలు ఆహారం-రాత్రి వ్యభిచారం!!
మిసమిసలాడే యవ్వనం స్వంతం కావాలంటే?
About the author