కన్నడ ఇండస్ట్రీలో ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దునియా విజయ్.. ఆ మద్య జిమ్‌ శిక్షకుడు మారుతీగౌడపై దాడి చేసి జైలుకెళ్లి బెయిల్‌పై బయట వచ్చిన నటుడు దునియా విజయ్‌ భార్యల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. తాజాగా దునియా విజయ్ పై ఆయన కుమార్తె మోనిక (19) కేసు పెట్టింది. ఇప్పటికే విజయ్ పలు వివాదాల్లో ఇరుక్కున్నాడు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.
Duniya Vijay First Wife Conflicts With Actress keerthi - Sakshi
ఇప్పుడు ఆయన కన్నకుమార్తె కేసు పెట్లడం సంచలనంగా మారింది. గత కొంత కాలంగా విజయ్ దునియా ఇద్దరు భార్యల మద్య పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది.  అయితే విజయ్, ఆయన మొదటి భార్య నాగరత్నలు చాన్నాళ్ల క్రితమే విడిపోయారు.  ఆయన కూతురు మోనికా తల్లి వద్దనే ఉంటుంది.  ఈ నేపథ్యంలో విజయ్ ఇంట్లో ఉన్న తన బట్టలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర వస్తువులను తీసుకోవడానికి నిన్న రాత్రి పదిన్నరకు అక్కడకు వెళ్లింది.
Image result for దునియా విజయ్
అదే సమయంలో విజయ్ తో పాటు అతని స్నేహితులు తనపై దాడి చేశారని..తనను దుర్భషలాడారని ఆమె ఆరోపిస్తుంది.  దీనిపై స్పందించిన  దునియా విజయ్ తన కూతురు ఎవరో చెబుతులంటే అలా ప్రవర్తిస్తుందని..నిజానికి తనపై ఎలాంటి దాడికి పాల్పపడలేదని అన్నారు.  కావాలనే తనపై తప్పుడు కేసు పెట్టిందని అన్నారు. మరోవైపు, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: