Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 1:42 am IST

Menu &Sections

Search

‘అరవింద సమేత’హిట్ తో ఖుషీ ఖుషీగా పూజా హెగ్డే!

‘అరవింద సమేత’హిట్ తో ఖుషీ ఖుషీగా పూజా హెగ్డే!
‘అరవింద సమేత’హిట్ తో ఖుషీ ఖుషీగా పూజా హెగ్డే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా ఇండస్ట్రీలో జాతకం మారుస్తుందని అంటారు. అవును ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో స్టార్ హోదా కోసం తెగ కష్టపడుతున్న నటులకు ఏ సినిమాలు కలిసి రాక..మద్యలోనే డ్రాప్ అవుతుంటారు.  కానీ కొంత మందికి మాత్రం వరుస విజయాలతో ఒక్కసారే స్టార్ డమ్ పెరిగిపోతుంది.  అష్ట చమ్మ సినిమాతో హీరోగా పరిచయం అయిన నానికి తర్వాత వచ్చిన సినిమాలే ఏవీ కలిసి రాలేదు..కానీ భలే భలే మగాడివోయ్ సినిమాతో ఒక్కసారే అదృష్టం కలిసి వచ్చింది..స్టార్ హీరోగా ఎదిగాడు. 
rangasthalam-movie-jigelu-rani-song-sukumar-ram-ch
ఇక యంగ్ హీరో విజయ్ దేవరకొండ విషయానికి వస్తే..పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఈ మూడు సినిమాలతోనే స్టార్ హీరోల సరసన చేరాడు.  ఇలా తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించారు.  తాజాగా ‘అరవింద సమేత’హిట్ తో నటి పూజా హేగ్డె తెగ సంతోషంలో మునిగిపోతుంది.  గతంలో ఒక లైలా కోసం, ముకుందా సినిమాలో తనకు గుర్తింపు రాలేదు..ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’తో కాస్త గుర్తింపు వచ్చింది.  ఇప్పుడు అరవింద సమేత హిట్ తో కావడం..తర్వాత మహేష్ బాబు తో ‘మహర్షి’లో నటిస్తుంది. 
rangasthalam-movie-jigelu-rani-song-sukumar-ram-ch
ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.  ఆ తర్వాత ప్రభాస్...ఇలా స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం వస్తుంది..ఈ సినిమాలు హిట్ అయితే కొంత కాలం వరకు ఎలాంటి ఢోకా ఉండదని తెగ సంతోషంతో ఉంది.  అంతే కాదు సుకుమార్, రాంచరణ్ నటించిన 'రంగస్థలం'లో  'జిగేలు రాణి' ఐటెమ్ సాంగ్ అమాంతంగా క్రేజ్ ను పెంచేసింది.
rangasthalam-movie-jigelu-rani-song-sukumar-ram-ch
ఈ పాట గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నన్ను 'జిగేలు రాణి' చేయమని చెప్పినప్పుడు ముందుగా పాట విన్నాను. జానపద గీతం తరహాలో వున్న ఈ పాట నాకు బాగా నచ్చింది. ఈ పాట జనంలోకి బాగా వెళుతుందనీ .. సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అనిపించింది. నాకు మంచి క్రేజ్ తెస్తుందని కూడా ఊహించాను. మొత్తానికి నేను అనుకున్నట్లే అయ్యిందని అంటుంది ఈ అందాల భామ. 


rangasthalam-movie-jigelu-rani-song-sukumar-ram-ch
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి