Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 7:53 pm IST

Menu &Sections

Search

సంక్రాంతి బరిలో టాప్ హీరోలు!

సంక్రాంతి బరిలో టాప్ హీరోలు!
సంక్రాంతి బరిలో టాప్ హీరోలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళ నాట రజినీకాంత్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే..అయితే ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించిన మరో హీరో అజిత్ కుమార్.  వీరిద్దరి సినిమాలు వస్తున్నాయంటే..తమిళ తంబీలకు పండుగే పండుగ.  వారం రోజుల ముందు నుంచి థియేటర్ల వద్ద హంగామా చేస్తుంటారు.  పెద్ద పెద్ద కౌటట్లు పెట్టి పాలాభిషేకాలు, స్విట్లు పంచుతూ..తెగ హల్ చల్ చేస్తుంటారు.  సాధారణంగా తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలు కాస్త గ్యాప్ తీసుకొని థియేటర్లో రిలీజ్ చేస్తుంటారు.  కానీ ఈసారి వెరైటీగా సంక్రాంతి బరిలో ఇద్దరు టాప్ హీరోలు పోటీ పడుతున్నారట. 
rajinikanth-ajit-kumar-petta-movie-viswasam-movie-
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ 'పేట్ట' అనే సినిమా చేస్తున్నారు. రజనీ లుక్ .. విభిన్నమైన కథా కథనాలు ఈ సినిమాకి ప్రధానమైన బలమని చెప్పుకుంటున్నారు. మరోవైపు శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా  'విశ్వాసం' తెరకెక్కిస్తున్నారు.  అయితే ఈ రెండూ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలే కావడంతో భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి.  కాకపోతే రజినీకాంత్ నటించిన కబాలి, కాలా సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా..ఆయన క్రేజ్ తో కలెక్షన్లు నాట్ బ్యాడ్ అనిపించాయి. 

rajinikanth-ajit-kumar-petta-movie-viswasam-movie-
ఇక వేదలం, వివేగం లాంటి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న మంచి జోష్ లో ఉన్నాడు అజిత్ కుమార్.  కాగా, కొన్ని కారణాల వల్ల ఈ రెండు సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకే రోజున బరిలోకి దిగుతున్నాయి. దాంతో వసూళ్లపై ప్రభావం పడుతుందని బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు సినిమాల నిర్మాతలు మాట్లాడుకుని విడుదల తేదీలను మార్చుకోవాలని కోరుతున్నారు.  ఒకవేళ కాంప్రమైజ్ అయితే ఒకే లేదంటే మాత్రం ఈ ఇద్దరు హీరోలు బరిలో ఎవరు గెలుస్తారన్నది మరో టెన్షన్..ఫ్యాన్స్ లో నెలకొంటుంది.  మరి  ఏం జరుగుతుందో చూడాలి. rajinikanth-ajit-kumar-petta-movie-viswasam-movie-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ