Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 4:51 am IST

Menu &Sections

Search

నా ఇన్‌స్టాగ్రాం హ్యాక్ అయింది : రకూల్ ప్రీత్ సింగ్

నా ఇన్‌స్టాగ్రాం హ్యాక్ అయింది : రకూల్ ప్రీత్ సింగ్
నా ఇన్‌స్టాగ్రాం హ్యాక్ అయింది : రకూల్ ప్రీత్ సింగ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సెలబ్రెటీలు గతంలో ఏదో ఒక టివి ఛానల్స్ లో వస్తే..ఇంటర్వ్యూలో అభిమానులతో తమ అనుభవాలు షేర్ చేసుకునే వారు..కానీ ఈ మద్య ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగామ్ లు వచ్చిన తర్వాత అభిమానులతో డైరెక్ట్ గా కనెక్ట్ అవుతున్నారు.  వీటి వల్ల వచ్చే లాభాలు ఎన్నో ఉన్నాయి..అదే క్రమంలో నష్టాలు కూడా ఉన్నాయి.  తమకు సంబంధించిన సోషల్ మాద్యమాలు హ్యాక్ అయితే..వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  ఇప్పటికే పలువురు సిని సెలబ్రెటీల ట్విట్టర్, ఇన్ స్ట్రాగామ్ లు హ్యాక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇక రకూల్ ప్రీత్ సింగ్ మాజిక మాధ్యమాల్లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. సినిమా చూసి రివ్యూలివ్వడం దగ్గర నుంచి పుట్టిన రోజులకు శుభాకాంక్షలు చెప్పడం వంటివన్నీ చాలా సరదాగా చేసేస్తోంది.  ఈ మద్య మీ టూ ఉద్యమం పై కూడా రచ్చ రచ్చ చేసింది.  రకుల్ ఇన్‌స్టాగ్రాం హ్యాక్ అయిందట. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘నా ఇన్‌స్టాగ్రాం హ్యాక్ అయింది. అది రికవర్ అయ్యేంత వరకూ దాని నుంచి వచ్చే ఏ లింక్స్ పట్ల, మెసేజ్‌ల పట్ల స్పందించవద్దు’’ అని రకుల్ ట్వీట్‌లో అభిమానులను కోరింది.


అయితే తన ఇన్‌స్టాగ్రాం ద్వారా ఫేక్ న్యూస్ గానీ, ఫోటోలు కానీ రావొచ్చని..దయచేసి అభిమానులు రియాక్ట్ కావొద్దని అంటుంది.   ప్రస్తుతం టాలీవుడ్‌లో కథానాయిక రకుల్ ప్రీత్‌కి పెద్దగా సినిమాలేమీ లేవు. ఈ మధ్యే అమ్మడు ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రలో మెప్పించబోతోంది. ఈ చిత్రం తప్పితే ముద్దుగుమ్మకు సినిమాలు లేవు.  బాలీవుడ్ లో కూడా ఈ మద్య తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మరి రకూల్ ప్రాబ్లమ్ ఎప్పుడు తీరుతుందో చూడాలి. 
rakul-preet-singh-instagram-don't-respond-to-any-m
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గజ తుపాను బాధితులకు అండగా విజయ్!
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య' ఫస్ట్ లుక్!
తన ప్రతిమ చూసి షాక్ తిన్న అనుష్క!
తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!