Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 12:06 pm IST

Menu &Sections

Search

నాగ చైతన్య సమంతల కలయికతో దూరం జరిగిన సుకుమార్ !

నాగ చైతన్య సమంతల కలయికతో దూరం జరిగిన సుకుమార్ !
నాగ చైతన్య సమంతల కలయికతో దూరం జరిగిన సుకుమార్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ వైవిధ్యమైన సినిమాలు తీయడమే కాకుండా తన మనసులోని మాటలను ఎటువంటి మొహమాటాలు లేకుండా బయటకు చెప్పడం అతడి అలవాటు. ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య ‘సవ్యసాచి’ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో సుకుమార్ నాగాచైతన్యను టార్గెట్ చేస్తూ చేసిన జోక్ ఆకార్యక్రమానికి వచ్చిన వారందరికీ తెగ నవ్వు తెప్పించింది. 
SUKIUMAR COMMENTS ON NAGA CHAITANYA!
చైతన్య మంచి నటుడు అని చెపుతూ సుకుమార్ తాను అతడితో ‘100 పర్సంట్ లవ్’  మూవీ తీసిన తరువాత కూడ చైతన్య తనను తరుచూ కలుస్తూ ఉండేవాడని అంటూ సమంతతో చైతన్య పెళ్ళి జరిగిన తరువాత మాత్రం చైతన్య తనను పూర్తిగా కలవడం మానేసాడు అంటూ జోక్ చేసాడు. ఈ జోక్ కు ఒక్క క్షణం పాటు చైతన్య షాక్ అయ్యాడు.
SUKIUMAR COMMENTS ON NAGA CHAITANYA!

ఇక సుకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వైవిధ్యమైన కథలతో సినిమాలు తీయడం తనకు ఇష్టం అని చెపుతూ ‘సవ్యసాచి’ లాంటి కథ తనకు ఎందుకు ఆలోచనలోకి రాలేదు అని తాను ఇప్పుడు జలసీ ఫీల్ అవుతున్నాను అంటూ ఈమూవీ పై అంచనాలు పెంచాడు సుకుమార్. అంతేకాదు ‘సవ్యసాచి’ లాంటి కథ ఇండియన్ ఫిలిం  స్క్రీన్ మీద ఇప్పటి వరకు రాలేదంటూ ఈ సినిమాపై విపరీతమైన ప్రశంసలు కురిపించాడు.  
SUKIUMAR COMMENTS ON NAGA CHAITANYA!
‘సవ్యసాచి’ కథ చాలా విచిత్రమైనది అంటూ ఇలాంటి కథను తీయడానికి చాల సమర్ధత కావాలని అలాంటి సమర్ధత చందూ మొండేటికి ఉంది అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు సుకుమార్. ‘అరవింద సమేత’ తరువాత విడుదలైన సినిమాలు అన్నీ ఎటువంటి ప్రభావం చూపించకుండానే వెళ్ళి పోతున్న నేపధ్యంలో వచ్చే వారం దీపావళి పండుగను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘సవ్యసాచి’ మూవీ పై ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ కొనసాగుతూ ఉండటం ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఫెయిల్యూర్ తో దిగాలు పడ్డ చైతన్యకు జోష్ ను ఇచ్చే న్యూస్ అనుకోవాలి..   


SUKIUMAR COMMENTS ON NAGA CHAITANYA!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహర్షి కి పూరి దిక్కు!
నాని జెర్సీ ని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్ !
నాగబాబు శాపాలు ప్రేక్షకులు మరవక ముందే మహానాయకుడి పై నాదెండ్ల శాపాలు !
బాలకృష్ణ అంతర్మధనంలో బోయపాటి అనిల్ రావిపూడిల యాక్షన్ ప్లాన్ !
చిరంజీవి మహేష్ లు ఫెయిల్ అయిన నేపధ్యంలో జూనియర్ ప్రయత్నం !
ఇండస్ట్రీలో కొత్తగా మొదలైన సంక్రాంతి చివరి సెంటిమెంట్ !
వివాదాలలో చిక్కుకున్న రకుల్ ప్రీత్ సింగ్ !
హనీ ఈజ్ ది బెస్ట్ మ్యానరిజమ్ వెనుక చిన్నారి !
రామ్ చరణ్ వ్యక్తిత్వం  పై స్నేహ సంచలన వ్యాఖ్యలు !
వెనక్కి వెళ్ళి పోయిన మహానాయకుడు !
ఆర్ ఆర్ ఆర్ మూవీ స్టొరీలో తిరగబడ్డ ఆర్ధిక వ్యత్యాసాలు !
మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెంటిమెంట్ కు పడిన బ్రేక్ !
కథానాయకుడు మూవీ పై సావిత్రి కూతురు అసహనం ?
 రాజమౌళి జూనియర్ ల వ్యూహాత్మక మౌనం వెనుక సమాధానం లేని ప్రశ్నలు !
కథానాయకుడు పరాజయాన్ని ప్రభావితం చేసిన బాలకృష్ణ మూఢనమ్మకం !
మహర్షిని ప్రభావితం చేసిన సంక్రాంతి సినిమాల పరాజయం !
విశాల్ పెళ్లిని ప్రభావితం చేసిన ఆళ్ళ అనిషా రెడ్డి !
ప్రియా వారియర్ కు లీగల్ నోటీసులు పంపిన శ్రీదేవి భర్త !
కమలహాసన్ తో మరోసారి పాత ప్రయోగం చేస్తున్నశంకర్ !
తేజ జోస్యం నిజం చేసిన కధానాయకుడు !
పవన్ అభిమానులకు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ గ్రాండ్ ర్యాలి !
ప్రభాస్ కు సంక్రాంతి టార్చర్ ను గురిచేసిన శ్రద్ధా కపూర్ !
భోగ భాగ్యాల సంక్రాంతికి స్వాగతం
సంక్రాంతి సినిమాలలో ఊహించని కామన్ సర్ ప్రైజ్ !
షాకింగ్ పవన్ కళ్యాణ్ పై బయోపిక్ ఆలోచనలలో కౌశల్ !
 మహేష్ ప్రవర్తన పై చరణ్ అభిమానుల తీవ్ర అసహనం
కథానాయకుడు కష్టాలకు మహానాయకుడు సహాయం !
భోగి పండుగ సరదాలకు స్వాగతం!
టపాసు మోతల మధ్య సంక్రాంతి విజేతగా ప్రకటింపబడ్డ వెంకటేష్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..