Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 2:38 pm IST

Menu &Sections

Search

ఆ ఒక్కటీ అడక్కు అంటున్న శ్రియ !!

ఆ ఒక్కటీ అడక్కు అంటున్న శ్రియ !!
ఆ ఒక్కటీ అడక్కు అంటున్న శ్రియ !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
శ్రియ సోగ కనుల సొగసులాడి. మూడు పదుల వయసులో కూడా మురిపించే ముద్దు గుమ్మ. ఆమె నడిచి వస్తూంటే అందాల శిల్పం అలా కదలి వస్తున్నట్లుగా ఉంటుంది. ఆమె నవ్వులో పండు వెన్నెలలో కురుస్తాయి. పెళ్ళి అయినా కూడా ఇప్పటికీ కుర్ర కారు మీద ఎంత కక్షో కానీ కవ్విస్తూనే ఉంది. అంటువంటి సౌందర్య గని శ్రియ అన్ని ముచ్చట్లూ చెబుతోంది కానీ ఆ ఒక్కటీ అడక్కు అంటోంది.

sriya,-tallywood,-heroin

లేటెస్ట్ గా శ్రియ నటించిన మూవీ ఒకటి రిలీజు అవుతోంది. వీర భోగ వసంత రాయలు  ఆ సినిమా పేరు. అందులో శ్రియ కీలకమైన పాత్ర పొషిస్తోంది. . ఈ మూవీలో శ్రియతో పాటు నారా రోహిత్, శ్రి విష్ణు వంటి ఇతర నటులు ఉన్నారు. ఈ మూవీపై శ్రియ చాలా ఆశలు పెట్టుకుంది. మళ్ళీ తన దశ తిరుగుతుందని భావిస్తోంది.

sriya,-tallywood,-heroin

ఇదిలా ఉండగా శ్రియను మీడియా ఈ మూవీ ప్రమోషన్ సందర్భంగా కొన్ని ప్రశ్నలు వేసిందట. పనిలో పనిగా మీ పర్సనల్  విషయాలు చెప్పండని అడిగిందంట. అంతే శ్రియా ఉగ్ర రూపం దాల్చేశారు. నా పర్సనల్  ఎందుకు, అవి మీతో పంచుకోను, దయచేసి ఆ ఒక్కటి అడగొద్దు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసిందట. శ్రియ కోపాన్ని చూసిన మీడియాకు ఏం పాలుపోలేదట.

sriya,-tallywood,-heroin

ఇంతకీ శ్రియకు అంత ఆవేశం రావడానికి కారణం ఏంటో. ఆమె రష్యన్ వ్యక్తిని లవ్ మారేజ్ చేసుకుంది. ఆమె కాపురం బాగానే ఉంది. అయితే ఆమె వ్యక్తిగతం గురించి అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ చెప్పను అంటే మాత్రం అడిగే అధికారం ఎవరికీ లేదు. ఏదేమైనా అందాల శ్రియ ఇలా శివాలెత్తడం మీడియాకు కొత్తగానే ఉంది మరి.


sriya,-tallywood,-heroin
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అక్కడ పవన్ సంచలన ప్రకటన ..?
అదే ఎన్నికల రక్ష...?
వైసీపీకి దెబ్బేనా... !!
ఆలీకి ఆ సీటు ఖాయమా...!!
ఈయన అక్కడకు...ఆయన ఇక్కడకు...?
బాబుకు  గట్టి షాక్ ఇవ్వనున్న మోడీ...?
ఆ ఎమ్మెల్యే జంప్.. టీడీపీకి షాక్ ?
జాతీయ విపక్ష కూటమిలోకి పవన్ ..?
కోల్ కటా ర్యాలీలో బాబు షాకింగ్ కామెంట్స్ !!
హాటంటే చూపించిందిగా !!
పవన్ పై బాబు అలా.. నష్టమేనా...!!
ఆశలన్నీ వాటిమీదనే...!!
ఎడిటోరియల్ : 2014లో పవన్ ఇంటికి చంద్రబాబు... 2019లో జగన్ ఇంటికి కేటీయార్...!!
ఆ హీరోయినే సరి జోడీ అంటున్న మెగాస్టార్ !!
అమరావతి భూముల కధ  అంతేనా  !!
సీమలో సీన్ సితారేనా...!!
సొగసుల సెగ... కళ్ళకు పగ...!!
అసెంబ్లీకి జగన్ ?
ఫిబ్రవరి 1 నుంచి తెలుగు చానళ్ళ ప్రసారం కట్ ?
కుర్ర కారుని కిర్రెక్కిస్తానంటున్న అమ్మడు !!
జగన్ మరో  పధకం కాపీ !!
అధినేతల టూర్ రద్దు.. అందుకేనా...!!
మహానాయకుడులో లక్ష్మీ పార్వతి  ?
ఈ సమ్మర్  అంతేనా !!
పవన్ రూట్ ఎటు...!?
బాలయ్య రేర్ ఫీట్ !!
కామ్రెడ్స్ వాయిస్ మారుతోంది...!!
జగన్ ది సెల్ఫ్ గోలా...!!
రిటర్న్ గిఫ్ట్ గట్టిగానే ఉందే. ...!!
మహేష్ పక్కన హాటీ !!
బన్నీ రూట్ కూడా ఇటేనా !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.