Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 10:50 pm IST

Menu &Sections

Search

షాక్: హాట్ ఆంటీ తో పెళ్లి కి సిద్దమైన కుర్ర హీరో...!

షాక్: హాట్ ఆంటీ తో పెళ్లి కి సిద్దమైన కుర్ర హీరో...!
షాక్: హాట్ ఆంటీ తో పెళ్లి కి సిద్దమైన కుర్ర హీరో...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తమ కంటే పెద్ద వారిని పెళ్ళి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ కుర్ర హీరో మాత్రం తనకంటే పదేళ్ళు పెద్దదైన మలైకా అరోరా ను పెళ్లి చేసుకోవలనుకుంటాడు.ప్రత్యేకించి సెలబ్రిటీల్లో. అప్పుడెప్పుడో సైఫ్ అలీఖాన్, ఇంకా సచిన్ టెండూల్కర్, అభిషేక్ బచ్చన్, ధనుష్.. వీళ్లంతా వయసులో తమకన్నా పెద్దవాళ్లను పెళ్లిచేసుకున్న సెలబ్రిటీలే. ఇక ప్రియాంక చోప్రాతో ఎంగేజ్డ్ అయిన కుర్రాడు అయితే ఆమె కన్నా పదేళ్లు చిన్నోడు.

malaikaa-arora-arjun-kapoor

అయితే వీళ్లందరిదీ ఒక రకమైన కథ అయితే.. అర్జున్ కపూర్, మలైకా ఆరోరాలది మరో కథ. వీళ్లిద్దరి వయసు మధ్యనా పుష్కరకాలం వ్యత్యాసం ఉంది. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే పుకార్లు చాన్నాళ్లుగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ తమ్ముడితో విడాకులకు పూర్వమే మలైకా అర్జున్ తో ప్రేమలో ఉందంటారు. అదే వారి విడాకులకు కారణమైందని అంటారు.పెద్దవయసు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చాలామందే చేస్తున్నా.. మరీ పిల్లలు, విడాకులు అయిన ఆంటీతో ఈ కుర్ర హీరో మరీ ఇంతలా ప్రేమలో పడిపోవడం మాత్రం ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఇతడికీ ఆమె అలాగే అతుక్కుపోయినట్టుగా ఉంది.


malaikaa-arora-arjun-kapoor

అదేమో కానీ.. విడాకుల తర్వాత అర్జున్ తో బయట కనిపించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు మలైకా. వీకెండ్స్ లో ఈ జంట మీడియా కంటబడుతూ ఉంది. ఇక తాజాగా మిలాన్ ఎయిర్ పోర్టులో అర్జున్, మలైకా కలిసి కనిపించారు. చేతిలో చెయ్యేసి సాగిపోతున్న వీళ్లిద్దరిని చూసి కెమెరాలు ఆశ్చర్యపోయాయి. క్లిక్ మన్నాయి. ఇంతకీ వీరు మిలాన్ ఎందుకు వెళ్లారంటే.. మలైకా 45వ పుట్టినరోజును జరుపుకునేందుకు అట.

malaikaa-arora-arjun-kapoor
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!
చంద్ర బాబు ను  వణికిస్తున్న అభ్యర్థుల జాబితా ...!
వినయ విధేయ రామ  :  చరణ్ పరువు తీసిన ఆ సీన్ ను తొలిగించారు...!