హెబ్బా పటేల్ లేటెస్ట్ మూవీ స్టిల్స్ కెవ్వు కేక పట్టిస్తున్నాయి. నీకో సగం, నా కోసం ఈ ఉత్సవం అన్న  కాప్షన్ తో 24 కిస్సెస్ సినిమా వస్తోంది. ఇందులో హెబ్బ పటేల్, అరుణ్ అదిత్ హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు. నవంబర్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీకి సంబంధించి అందుతున్న సమాచారం చూస్తూంటే హై ఓల్టేజ్ రోమాన్స్ ఉంటుందని అర్ధమైపోతోంది.


అబ్బా అనిపించేలా హెబ్బా అందాలతో పాటు హాట్ కిస్సులు కూడా ఈ మూవీ నిండా ఉంటాయట. పేరుకు తగినట్లే ముద్దులే ముద్దులుగా సిన్మా మొత్తం వర్షం కురుస్తుందని అంటున్నారు. హెబ్బాతో కలసి కొత్త హీరో అరుణ్ అదిత్ నటించిన ఈ సినిమా కుర్ర కారుకి కిర్రెక్కించేలా డిజైన్ చేశారు. అప్పట్లొ  చిత్రం అని ఓ సినిమా వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఈ మూవీ కూడా అలాంటిదేనని అంటున్నారు. 


ముద్దులెన్నో అన్నీ ఈ మూవీ అచ్చంగా చూపించేలా ఉందంటున్నారు.హెబ్బా రెచ్చిపోయి చేసిన సీన్లు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ఇక హబ్బా అరుణ్ కలిపి ఇచ్చిన శ్రుంగార భంగిమలు సినిమాపై యూత్ ఇంటెరెస్ట్ ను పెంచేస్తున్నాయి. ఈ మూవీ ని కూల్ గా నవంబర్ వింటర్ సేజన్ లో విడుదల చేస్తున్నారు. ఆ చలికి  హీట్ పుట్టించేలా ఈ సినిమా ఉంటుందని ఫిల్మ్ మేకర్స్ ధీమాగా చెబుతున్నారంటేనే అర్ధం చేసుకోవంటూ 24 కిస్సెస్ ఏ రేంజిలో తీసారో.


మరింత సమాచారం తెలుసుకోండి: