Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 7:07 pm IST

Menu &Sections

Search

మోహన్ లాల్ 'ఒడియన్'కి కోసం ఆ ముగ్గురు స్టార్ హీరోలు!

మోహన్ లాల్ 'ఒడియన్'కి కోసం ఆ ముగ్గురు స్టార్ హీరోలు!
మోహన్ లాల్ 'ఒడియన్'కి కోసం ఆ ముగ్గురు స్టార్ హీరోలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతీయ చలన చిత్ర సీమలో  మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక స్థానం ఉంది.  ఆయన బాహుభాషా నటుడు...ఇప్పటి వరకు అవార్డులు, రివార్డులు వచ్చాయి.  జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న మోహన్ లాల్ తాజాగాగా  'ఒడియన్' సినిమాలో నటిస్తున్నారు.  శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, మోహన్ లాల్ మృగ లక్షణాలు కలిగిన వ్యక్తిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్రలో ఆయన పగలు ఒకలా .. రాత్రి మరొకలా కనిపించనున్నాడని అంటున్నారు. ఇదొక ఫాంటసీ మూవీ అని చెబుతున్నారు.
odiyan-movie-mohanlal-malayalam-movie-mammootty-ra
ఇందులో మోహన్ లాల్ లుక్ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమాలో మోహన్ లాల్ 'ఓడియన్ మాణిక్యన్' అనే పాత్రలో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుండగా ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ భాషలలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. 3డీ టెక్నాల‌జీతో ఈ మూవీ రూపొందుతుంది. ఇకమ‌ల‌యాళ వ‌ర్షెన్‌లో మ‌మ్ముట్టితో వాయిస్ ఓవ‌ర్ చెప్పించాల‌ని యూనిట్ భావిస్తుండ‌గా.. తమిళంలో రజనీకాంత్ తోను.. తెలుగులో ఎన్టీఆర్ తోను వాయిస్ ఓవర్ చెప్పించనున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు భాషల్లోని ట్రైలర్స్ ను ఈ ముగ్గురు హీరోలతోనే రిలీజ్ చేయిస్తారట. ఈ సినిమా ఆశిర్వాద్ సినిమాస్ బేన‌ర్ పై నిర్మితమ‌వుతుంది.

odiyan-movie-mohanlal-malayalam-movie-mammootty-ra
ప్ర‌స్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుండ‌గా, అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం మోహన్ లాల్ 50 రోజులలో 20 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరచారు. మరోవైపు   ఈ సినిమా జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుండ‌గా, మోహ‌న్ లాల్ లుక్ ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళుతుంది. రీసెంట్‌గా ఒడియ‌న్ లుక్‌లో ఉన్న మోహ‌న్ లాల్ స్టాచ్యూని ఆవిష్క‌రించి ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఈ సినిమాలో మంజు వారియ‌ర్, ప్ర‌కాశ్ రాజ్, శ‌ర‌త్ కుమార్‌, సిద్ధిఖీ ప్ర‌ధాన పాత్ర లు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆశిర్వాద్ సినిమాస్ బేన‌ర్ పై నిర్మితమ‌వుతుంది. ఇక  ఒడియ‌న్ సినిమా మోహ‌న్ లాల్ కెరియ‌ర్‌లో ప్ర‌త్యేకం అవుతుంద‌ని చెబుతున్నారు.


odiyan-movie-mohanlal-malayalam-movie-mammootty-ra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ