Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 6:44 pm IST

Menu &Sections

Search

‘ఖైదీ నెంబర్ 150’రికార్డు ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా!

‘ఖైదీ నెంబర్ 150’రికార్డు ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా!
‘ఖైదీ నెంబర్ 150’రికార్డు ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'అరవింద సమేత' బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకుంది. రెండో వారాంతానికి రూ. 150 కోట్ల మార్కను క్రాస్ చేసిన ఈ సినిమా టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ లిస్టులో టాప్ 5లో చోటు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.  ఎన్టీఆర్ కెరీర్‌లో ది బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.  ఎన్టీఆర్ నటనతో పాటు త్రివిక్రమ్ టేకింగ్, థమన్ మ్యూజిక్ కంపోసింగ్ అన్నీ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు యూనిట్ సభ్యులు. 
aravinda-sametha-box-office-collection-trivikram-s
తెలుగులో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు తీస్తోంది. అయితే  టాలీవుడ్లో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాల్లో .. 164 కోట్ల గ్రాస్ తో 5వ స్థానంలో 'ఖైదీ నెంబర్ 150' వుంది. ఇంతవరకూ 158 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన 'అరవింద' 5వ స్థానానికి చేరువలో వుంది. ఇంకా 6 కోట్లకి పైగా వసూళ్లు వస్తే ఆ రికార్డును అధిగమించడం జరుగుతుందని అంటున్నారు.  పదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఈ సినిమాకు రాంచరణ్ నిర్మాణ సారధ్యం వహించాడు. 

aravinda-sametha-box-office-collection-trivikram-s
 ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా   హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాథాకృష్ణ(చినబాబు) నిర్మించారు.  ఎన్టీఆర్ సరసన అందాల భామ పూజా హెగ్డే నటించారు.  ఇతర ముఖ్య పాత్రలో జగపతి బాబు, సునీల్ నటించారు.  ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ వసూలు చేసి నాన్ బాహుబలి తరువాతి స్థానంలో నిలిచింది.
aravinda-sametha-box-office-collection-trivikram-s
రోజు రోజుకు కలెక్షన్లు ఏ మాత్రం తగ్గకుండా వస్తున్నాయి.  ఇంకా 6 కోట్లకి పైగా వసూళ్లు వస్తే చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ రికార్డును అధిగమించడం ఖాయం అంటున్నారు. అందుకు మరో వారం రోజులు పట్టొచ్చని చెబుతున్నారు. ఎన్టీఆర్ కెరియర్లోనే 'అరవింద' టాప్ గ్రాసర్ గా నిలవడం, 150 కోట్లు రాబట్టిన ఆయన తొలి చిత్రం ఇదే కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 


aravinda-sametha-box-office-collection-trivikram-s
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ