Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 11:55 am IST

Menu &Sections

Search

మాధవన్ కోసం చైతన్యకు అమ్మాయిల ఫోన్స్ !

మాధవన్ కోసం చైతన్యకు అమ్మాయిల ఫోన్స్ !
మాధవన్ కోసం చైతన్యకు అమ్మాయిల ఫోన్స్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వచ్చే వారం విడుదల కాబోతున్న ‘సవ్యసాచి’ సినిమాను ప్రమోట్ చేస్తూ నిన్న రాత్రి జరిగిన ఈమూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగచైతన్య కోలీవుడ్ స్టార్ మాధవన్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ అందరికీ నవ్వులు తెప్పించాయి. ‘సవ్యసాచి’ సినిమా కోసం తాను పడ్డ కష్టాన్ని వివరిస్తూ నాగచైతన్య ఈసినిమా షూటింగ్ లో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసాడు. 
GIRLS PHONES  TO CHAITANYA FOR THE SAKE OF MADHAVAN!
ఈమూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో కొంతమంది అమ్మాయిలు తనకు ఫోన్ చేసి షూటింగ్ స్పాట్ వద్దకు తాము రావచ్చా ? అని అడిగినప్పుడు ఆఅమ్మాయిలు అంతా తనను చూడటానికి వస్తున్నారని భావించానని అయితే చివరకు వచ్చిన ఆఅమ్మాయిలు అంతా తన గురించి కాకుండా మాధవన్ గురించి వచ్చిన విషయాన్ని తెలిసి షాక్ అయిన విషయాన్ని బయటపెట్టాడు చైతు. ఇదే సందర్భంలో ఈ ఫంక్షన్ అతిధిగా వచ్చిన క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ నాగచైతన్య పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 
GIRLS PHONES  TO CHAITANYA FOR THE SAKE OF MADHAVAN!

‘సవ్యసాచి’ సినిమా కోసం చైతూ పడ్డ కష్టం తనకు తెలిసి తాను చాల ఆశ్చర్య పోయానని చైతూ అంత బ్యాక్ గ్రౌండ్ తనకు ఉంటే చైతన్య పడినంతగా తాను కష్టపడను అంటూ జోక్ చేసాడు. ‘సవ్యసాచి’ అన్న టైటిల్ చాల పవర్ ఫుల్ అంటూ ఖచ్చితంగా ఈమూవీ విజయవంతం అవుతుంది అన్న నమ్మకం తనకు ఉంది అంటూ ‘సవ్యసాచి’ పై అంచనాలు పెంచాడు విజయ్ దేవరకొండ. 
GIRLS PHONES  TO CHAITANYA FOR THE SAKE OF MADHAVAN!
ఇప్పటికే విడుదలైన ఈమూవీ ట్రైలర్ అదేవిధంగా స్టిల్స్ ఈమూవీ పై అంచనాలు పెంచుతున్న నేపధ్యంలో ఈమూవీ దీపావళి మార్కెట్ ను బాగా క్యాష్ చేసుకుంటుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు’ పరాజయంతో దిగాలు పడ్డ నాగచైతన్య యాక్షన్ హీరోగా స్థిర పడాలి అంటే ఈమూవీ సక్సస్ చాల కీలకం. అయితే ఈమూవీ విడుదల తరువాత కేవలం ఐదు రోజుల గ్యాప్ తో విజయ్ అమితాబ్ అమీర్ ఖాన్ లు నటించిన రెండు భారీ సినిమాలు విడుదల అవుతున్న పరిస్థుతులలో ఈపోటీని తట్టుకుని ఎంత వరకు నిలబడగలదు అన్నదే సందేహం.. 



GIRLS PHONES  TO CHAITANYA FOR THE SAKE OF MADHAVAN!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాని జెర్సీ ని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్ !
మహర్షి కి పూరి దిక్కు!
నాగబాబు శాపాలు ప్రేక్షకులు మరవక ముందే మహానాయకుడి పై నాదెండ్ల శాపాలు !
బాలకృష్ణ అంతర్మధనంలో బోయపాటి అనిల్ రావిపూడిల యాక్షన్ ప్లాన్ !
చిరంజీవి మహేష్ లు ఫెయిల్ అయిన నేపధ్యంలో జూనియర్ ప్రయత్నం !
ఇండస్ట్రీలో కొత్తగా మొదలైన సంక్రాంతి చివరి సెంటిమెంట్ !
వివాదాలలో చిక్కుకున్న రకుల్ ప్రీత్ సింగ్ !
హనీ ఈజ్ ది బెస్ట్ మ్యానరిజమ్ వెనుక చిన్నారి !
రామ్ చరణ్ వ్యక్తిత్వం  పై స్నేహ సంచలన వ్యాఖ్యలు !
వెనక్కి వెళ్ళి పోయిన మహానాయకుడు !
ఆర్ ఆర్ ఆర్ మూవీ స్టొరీలో తిరగబడ్డ ఆర్ధిక వ్యత్యాసాలు !
మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెంటిమెంట్ కు పడిన బ్రేక్ !
కథానాయకుడు మూవీ పై సావిత్రి కూతురు అసహనం ?
 రాజమౌళి జూనియర్ ల వ్యూహాత్మక మౌనం వెనుక సమాధానం లేని ప్రశ్నలు !
కథానాయకుడు పరాజయాన్ని ప్రభావితం చేసిన బాలకృష్ణ మూఢనమ్మకం !
మహర్షిని ప్రభావితం చేసిన సంక్రాంతి సినిమాల పరాజయం !
విశాల్ పెళ్లిని ప్రభావితం చేసిన ఆళ్ళ అనిషా రెడ్డి !
ప్రియా వారియర్ కు లీగల్ నోటీసులు పంపిన శ్రీదేవి భర్త !
కమలహాసన్ తో మరోసారి పాత ప్రయోగం చేస్తున్నశంకర్ !
తేజ జోస్యం నిజం చేసిన కధానాయకుడు !
పవన్ అభిమానులకు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ గ్రాండ్ ర్యాలి !
ప్రభాస్ కు సంక్రాంతి టార్చర్ ను గురిచేసిన శ్రద్ధా కపూర్ !
భోగ భాగ్యాల సంక్రాంతికి స్వాగతం
సంక్రాంతి సినిమాలలో ఊహించని కామన్ సర్ ప్రైజ్ !
షాకింగ్ పవన్ కళ్యాణ్ పై బయోపిక్ ఆలోచనలలో కౌశల్ !
 మహేష్ ప్రవర్తన పై చరణ్ అభిమానుల తీవ్ర అసహనం
కథానాయకుడు కష్టాలకు మహానాయకుడు సహాయం !
భోగి పండుగ సరదాలకు స్వాగతం!
టపాసు మోతల మధ్య సంక్రాంతి విజేతగా ప్రకటింపబడ్డ వెంకటేష్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..