Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 16, 2019 | Last Updated 11:53 am IST

Menu &Sections

Search

అర్జున్ అక్కడ చేతులు వేస్తే మౌనంగా భరించాను ... మరో బాంబు పేల్చిన శృతి..!

అర్జున్ అక్కడ చేతులు వేస్తే మౌనంగా భరించాను ... మరో బాంబు పేల్చిన శృతి..!
అర్జున్ అక్కడ చేతులు వేస్తే మౌనంగా భరించాను ... మరో బాంబు పేల్చిన శృతి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మీ టూ ఉద్యయం ఇప్పడూ ఇండియా లో తారా స్థాయికి చేరినా, సౌత్ ఇండియా లో మాత్రం అర్జున్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే శృతి హరిహరన్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు, నిందుతుడు(అర్జున్) మీద వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కబ్బర్ పార్క్ పోలీస్టేషన్లో కంప్లయింట్ బుక్ చేసినట్లు బెంగుళూరు డిప్యూటీ పోలీస్ కమీషనర్ డి.దేవరాజ్ తెలిపారు. శృతి హారిహరన్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు కన్నడ సినీ పెద్దలు శృతి హరిహరన్, అర్జన్ మధ్య రాజీకుదర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

arjun-sruthi-haran

శృతి ఆరోపణలపై అర్జున్ రూ. 5 కోట్ల పరువు నష్టం దావా వేసిన నేపథ్యంలో..... శృతి సైతం ఏ మాత్రం తగ్గకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది.2016లో వచ్చిన ‘విస్మయ' అనే కన్నడ సినిమా షూటింగ్ సమయంలో రిహార్సల్ పేరుతో అర్జున్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని శృతి తన కంప్లయింటులో పేర్కొన్నారు. దీంతో పాటు 2015 నవంబర్, డిసెంబర్లో జరిగిన మరో రెండు ఇన్సిడెంట్లను సైతం ఆమె ఫర్యాదులో పేర్కొన్నారు.


arjun-sruthi-haran

నవంబర్ 2015 లో షూటింగ్ సమయంలో.... రిహార్సల్ పేరుతో అర్జున్ తన అనుమతి లేకుండా దగ్గరకు లాక్కుని.... నడుము, తోడలు, వీపు భాగంలో అసభ్యంగా టచ్ చేశాడని, ఆపై తన బ్రా మీదుగా చేతులను మూవ్ చేస్తూ ఇబ్బంది పెట్టాడని శృతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రిహార్సల్ సమయంలో అర్జున్ అలా చేస్తుంటే మౌనంగా భరిస్తూ ఇబ్బంది పడ్డాను. నేను అప్పుడప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నాను. ఆయనేమో సీనియర్ యాక్టర్. ఆయన చేసే పనికి అడ్డు తగినా, కంప్లయింట్ చేసినా నా కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని మౌనంగా ఉండియాను అని శృతి తెలిపారు.

arjun-sruthi-haran
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!
చంద్ర బాబు ను  వణికిస్తున్న అభ్యర్థుల జాబితా ...!
వినయ విధేయ రామ  :  చరణ్ పరువు తీసిన ఆ సీన్ ను తొలిగించారు...!
ఫ్లాప్ అయినా వినయ విధేయ రామ కలెక్షన్ చూశారా ... నోరెళ్లపెట్టాల్సిందే ..!
జగన్ కు భారీ విజయం ...  మోడీ గారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ...!
ఇంతకు 'ఎఫ్2' హిట్టా ... ఫట్టా ...!
అప్పుడు బాలకృష్ణ ట్రైన్ సీన్ ... ఇప్పుడు చరణ్ ట్రైన్ సీన్ ఒకటే ట్రోలింగ్ ...!
వినయ విధేయ రామ తో బోయపాటి కి ఘోర అవమానం ..!
నేను అమ్మాయిని కాబట్టి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ... అఖిల ప్రియా సంచలన వ్యాఖ్యలు ..!
బోయపాటిని నమ్మి చరణ్ బలైయ్యాడా ...!
మోడీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే ... అతను చివరికి రాజీనామా ..!
జగన్ , పవన్ కలిస్తే ప్రభంజనమే ... !
ఇంత నాన్సెన్స్‌ సినిమా చరణ్ ఎలా ఒప్పుకున్నాడు ... పెదవి విరుస్తున్న ప్రేక్షకులు ..!