Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 3:33 am IST

Menu &Sections

Search

కాజల్ మరీ ఇంతలా దిగజారిపోయిందా.. అందుకే ఆ సినిమా లో నటిస్తుందా...!

కాజల్ మరీ ఇంతలా దిగజారిపోయిందా.. అందుకే ఆ సినిమా లో  నటిస్తుందా...!
కాజల్ మరీ ఇంతలా దిగజారిపోయిందా.. అందుకే ఆ సినిమా లో నటిస్తుందా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కాజల్ ఇప్పటివరకు అందరీ పెద్ద హీరోలతో నటించింది . చిరంజేవి నుంచి ఎన్టీఆర్ వరకు అందరితో నటించింది అయితే ఇప్పుడు యువ హీరో సరసన నటించడానికి ఒప్పుకున్నది అంటే ఆమె మార్కెట్ పడిపోయిందని చెప్పాల్సిందే.అందాల భామ కాజల్ అగర్వాల్ దశాబ్దకాలంగా టాలీవుడ్‌ను ఏలేస్తున్నది. వయసు పెరుగుతున్నప్పటికీ, యువ హీరోయిన్ల నుంచి గట్టిపోటీ ఉన్నా కాజల్ తన దైన నటన, గ్లామర్‌తో స్థానాన్ని పదిలంగా కాపాడుకొంటున్నది. 

kajal-bellam-konda-srinivas

ఇటీవల కాలంలో ఖైదీ నంబర్ 150 చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో, నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా దగ్గుబాటితో నటించి మెప్పించింది. జనతా గ్యారేజ్ చిత్రంలో ఐటెం నంబర్‌తో అలరించింది. అటు హిందీలోనూ, తమిళంలోనూ స్టార్ హీరోలతో జతకడుతున్నది. తాజా టాలీవుడ్‌లో ఓ యువ హీరోతో జతకట్టేందుకు సిద్ధమైంది. గత పదేళ్ల కెరీర్‌లో 50కు పైగా చిత్రాల్లో నటించింది.


kajal-bellam-konda-srinivas

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ నటించే కొత్త చిత్రంలో నటించేందుకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ చిత్రం కోసం తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా భారీ రెమ్యునరేషన్ అందుకొన్నట్టు సమాచారం. ఈ చిత్రంలో నటించేందుకు రూ.1.75 కోట్ల పరితోషికాన్ని తీసుకొన్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. టాలీవుడ్ మార్కెట్లో యువ తారలు పూజా హెగ్డే, కియారా అద్వానీ లాంటి తారలు అందుబాటులో ఉన్నారు. అందంతోనూ, అభినయంతోనూ ఆకట్టుకొంటున్నారు. ఇంకా తక్కువ రెమ్యునరేషన్‌కు కూడా రెడీగా ఉండే వాళ్లు ఉన్నారు. అయితే కాజల్‌కు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి నటింపజేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

kajal-bellam-konda-srinivas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!
చంద్ర బాబు ను  వణికిస్తున్న అభ్యర్థుల జాబితా ...!
వినయ విధేయ రామ  :  చరణ్ పరువు తీసిన ఆ సీన్ ను తొలిగించారు...!
ఫ్లాప్ అయినా వినయ విధేయ రామ కలెక్షన్ చూశారా ... నోరెళ్లపెట్టాల్సిందే ..!
జగన్ కు భారీ విజయం ...  మోడీ గారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ...!
ఇంతకు 'ఎఫ్2' హిట్టా ... ఫట్టా ...!
అప్పుడు బాలకృష్ణ ట్రైన్ సీన్ ... ఇప్పుడు చరణ్ ట్రైన్ సీన్ ఒకటే ట్రోలింగ్ ...!
వినయ విధేయ రామ తో బోయపాటి కి ఘోర అవమానం ..!
నేను అమ్మాయిని కాబట్టి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ... అఖిల ప్రియా సంచలన వ్యాఖ్యలు ..!