Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 1:57 pm IST

Menu &Sections

Search

కోలీవుడ్ బుల్లితెరపై అలరించనున్న శ్రీరెడ్డి!

కోలీవుడ్ బుల్లితెరపై అలరించనున్న శ్రీరెడ్డి!
కోలీవుడ్ బుల్లితెరపై అలరించనున్న శ్రీరెడ్డి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని..ఎంతో మంది అమాయక యువతులు కామాంధులకు బలైపోతున్నారని..ఇండస్ట్రీలో ఎంతో మంది ఈ దారుణాలకు పాల్పపడుతున్నారని ఆరోపిస్తు పెద్ద ఉద్యమం తీసుకు వచ్చింది నటి శ్రీరెడ్డి.  ఆమె ఉద్యమానికి మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, జూనియర్ ఆర్టిస్టులు ఇలా ఎంతో మంది సంఘీభావం తెలిపారు.  అయితే ఉద్యమం మంచి ఊపందుకుంటున్న సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై ఒక్కసారే విమర్శలు వెల్లువెత్తాయి.  ఆ ఉద్యమం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. అంతే కాదు శ్రీరెడ్డిపై జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ అది దారుణంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. 
actress-sri-reddy-casting-couch-director-lawrence-
అంతే కాదు అప్పటి వరకు ఆమెకు మద్దతు ఇచ్చిన వారు కూడా ఒక్కసారే యూటర్న్ తీసుకున్నారు.  దాంతో శ్రీరెడ్డి కొంత కాలం ఇంటికే పరిమితం అయ్యింది..ఇంటి నుంచే సోషల్ మాద్యమాల్లో కాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేసింది.  ఆ మద్య తమిళంలో సినిమా ఛాన్స్ రావడంలో పూర్తిగా చెన్నైకి షిఫ్ట్ అయ్యింది. ఇదే సమయంలో అక్కడ కూడా కొంత మందిపై సంచలన ఆరోపణలు చేసింది.

actress-sri-reddy-casting-couch-director-lawrence-
ముఖ్యంగా దర్శకులు, నటుడు లారెన్స్ పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దానిపై స్పందించిన లారెన్స్ తన వ్యక్తత్వం గురించి ఇండస్ట్రీలోనే కాదు..సొసైటీలో ఎవరిని అడిగినా చెబుతారు అంటూ సమాధానం ఇచ్చారు..అంతేకాదు నటి శ్రీరెడ్డి కి తన తర్వాత సినిమాలో ఛాన్స్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు.  అన్నట్టుగానే ఆమెకు అవకాశం ఇచ్చినట్టు శ్రీరెడ్డే స్వయంగా ఇటీవల ప్రకటించింది. ఇప్పుడు కోలీవుడ్‌ బుల్లితెరపై అలరించబోతుందట. ఆ విషయాన్ని శ్రీరెడ్డే స్వయంగా వెల్లడించింది.


actress-sri-reddy-casting-couch-director-lawrence-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!