Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 9:58 am IST

Menu &Sections

Search

ఇంట్లో పెళ్లిచేసుకోవాలని వత్తిడి తెస్తున్నారు : రామ్

ఇంట్లో పెళ్లిచేసుకోవాలని వత్తిడి తెస్తున్నారు : రామ్
ఇంట్లో పెళ్లిచేసుకోవాలని వత్తిడి తెస్తున్నారు : రామ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లోకి  ‘దేవదాసు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్.  వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  అయితే రామ్ నటించిన సినిమాల్లో దేవదాస్ తర్వాత రెడీ చిత్రం మంచి విజయం సాధించింది.  ఈ రెండు సినిమాలు మినహా రామ్ నటించిన మిగతా సినిమాలు పెద్దగా విజయాన్ని అందుకోలేక పోయాయి..కానీ ఇండస్ట్రీలో మాత్రం మంచి ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రామ్.  
ఆ మద్య కీర్తి సురేష్ హీరోయిన్ గా రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజా’మంచి సక్సెస్ సాధించింది. 
hero-ram-marriage-hello-guru-prema-kosame-tollywoo
ఒక రకంగా చెప్పాలంటే..ఇండస్ట్రీలో రామ్ కెరీర్‌ ఒక హిట్.. ఒక ఫట్ అన్నట్టుగా సాగింది. కానీ ఇటీవల వచ్చిన ‘హలో గురు ప్రేమ కోసమే..’ సినిమా సక్సెస్ టాక్‌తో మళ్లీ ట్రాక్ లో పడ్డాడు. ప్రస్తుతం రామ్ ఈ చిత్రం విజయాత్రలతో సరదాగా గడిపేస్తున్నాడు.  ఈ మద్య మీడియాతో మాట్లాడుతూ..ఈ మద్య మా ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒక్కటే తొందర పెడుతున్నారు. 


 హీరోగా మంచి పేరు వచ్చింది కదా..ఇంకా పెళ్లికి ఆలస్యం ఎందుకు అంటున్నారు.  ఎప్పుడూ సినిమాలే అంటావు. సినిమాలతోనే జీవితం గడిపేస్తున్నావు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు మా కుటుంబ సభ్యులు అడుతూనే ఉన్నారు.  అయితే వాళ్లు అడుగుతున్నంత సేపు సీరియస్ గా వింటూ ఉంటానని..ప్రస్తుతం ఏమీ మాట్లాడొద్దు.. సినిమా అయిపోగానే పెళ్లి విషయాన్ని చర్చిద్దామని దాటవేస్తుంటా...పెళ్లి ప్రస్తావన వచ్చినపుడల్లా ఇలాగే చేస్తానని అంటున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. 


hero-ram-marriage-hello-guru-prema-kosame-tollywoo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఈవీఎంలలో నేతల భవితవ్యం..!
గజ తుపాను బాధితులకు అండగా విజయ్!
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య' ఫస్ట్ లుక్!
తన ప్రతిమ చూసి షాక్ తిన్న అనుష్క!
తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!