Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 11:21 am IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ నా ప్రాణం!

ఎన్టీఆర్ నా ప్రాణం!
ఎన్టీఆర్ నా ప్రాణం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది వారసత్వపు హీరోలుగా వచ్చారు.  అందులో కొంత మంది మంచి సక్సెస్ అందుకుంటే..మరికొంత మందికి ఇప్పటికీ సక్సెస్ లు కలిసి రావడం లేదు.  టాలీవుడ్ లో ఇప్పటి వరకు నందమూరి, మెగా, అక్కినేని ఫ్యామిలీ హీరోలు వరుసగా జయాపజయాలతో ముందుకు సాగుతున్నారు.  ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు వారసత్వంగా మంచు విష్ణు, మంచు మనోజ్ లో హీరోలుగా వచ్చారు.  కానీ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్ మాత్రం సాధించలేక పోయారు.  వీరి సోదరి..మంచు లక్ష్మి ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ..బుల్లితెరపై యాంకరింగ్ చేస్తుంది. 
jr-ntr-manchu-manoj-friends-nandamuri-fans-happy-t
ప్రస్తుతం ఈ ఇద్దరు అన్నదమ్ముల సినిమాలు ఏవీ లేవు.  అయితే మంచు మనోజ్ మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు.  ఇండస్ట్రీ గురించి మాత్రమే కాదు సొసైటీలో జరుగుతున్న విషయాలపై కూడా తనదైన స్టైల్లో స్పిందిస్తుంటాడు.  అయితే మంచు మనోజ్,  యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే.  వీరి సతీమణుల పేర్లు కూడా ఒక్కటే కావడం విశేషం. అంతేకాదు వీరి పుట్టిన రోజులు కూడా ఒక్కటే.  జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఎంత అభిమానమో ఇప్పటికే పలుమార్లు మంచు మనోజ్ వెల్లడించాడు.

jr-ntr-manchu-manoj-friends-nandamuri-fans-happy-t
చిన్నతనంలో ఎన్టీఆర్ ను ఎవరో ఏదో అన్నారని... అతని చేయి విరగ్గొట్టాడు మనోజ్. నందమూరి హరికృష్ణ అంతిమ యాత్రలో సైతం ఎన్టీఆర్ కు బౌన్సర్ లా వ్యవహరించాడు.  తాజాగా ఓ అభిమాని సోషల్ మాధ్యమంలో 'అన్నా, ఎన్టీఆర్ గురించి ఒక్క ముక్కలో చెప్పు' అని ప్రశ్నించాడు.  దానికి సమాధానంగా మంచు మనోజ్,  ఎన్టీఆర్ నా ప్రాణం అని అన్నాడు.  అంతే ఈ సమాధానంతో నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోయారు..మంచు మనోజ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 


jr-ntr-manchu-manoj-friends-nandamuri-fans-happy-t
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ