Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 2:05 pm IST

Menu &Sections

Search

స్టార్ హీరో అల్లుడు నన్ను వేధించాడు : అమైరా దస్తర్

స్టార్ హీరో అల్లుడు నన్ను వేధించాడు : అమైరా దస్తర్
స్టార్ హీరో అల్లుడు నన్ను వేధించాడు : అమైరా దస్తర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత దేశంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ‘మీ టూ ’ఉద్యమం కొనసాగుతుంది.  అయితే ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కాస్టింగ్ కౌచ్ లాంటివి జరుగుతున్నా..కొంత మంది నిజాలు బయట పెడితో తమ కెరీర్ దెబ్బతింటుందని..తమకు బెదిరింపులు వస్తాయని అందుకోసమే తాము భరిస్తూ వచ్చామని..ఇప్పుడు మీ టూ ఉద్యమంలో భాగంగా మహిళలు చైతన్య వంతులు అవుతున్నారని..గతంలో తమ పట్ల జరిగిన లైంగిక దాడులు సైతం మీడియా సాక్షిగా వెల్లబుచ్చుతున్నారు.  ఇప్పటికే తనూశ్రీదత్తా, కంగనా రౌనత్ ఇతరు నటీమణులు ప్రముఖులపై లైంగిక దాడులకు సంబంధించిన ఆరోపణలు చేశారు. 

actress-amyra-dastur-star-hero-son-in-law-sexual-h

తాజాగా దక్షిణాదికి చెందిన ఓ పెద్ద హీరోకి అల్లుడైన ఓ స్టార్ హీరో తనను వేధించాడంటూ నటి అమైరా దస్తర్ సంచలన వ్యాఖ్యలు చేసింది.  కాకపోతే ప్రస్తుతం తాను మంచి కెరీర్ కొనసాగిస్తున్నానని..అందుకే పేరు ప్రస్తావించడం లేదని..కానీ ఎప్పటికైనా అతని భరతం పడతానంటూంది ఈ బాలీవుడ్ బ్యూటీ. తనకు ఉత్తరాది, దక్షిణాది సినీ రంగంల్లోనూ వేధింపులు ఎదురయ్యాయన్న అమైరా ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలోనే హీరోయిన్లపై వేధింపులు ఎక్కువని పేర్కొంది.  

actress-amyra-dastur-star-hero-son-in-law-sexual-h

ఓ సినిమాలో హీరో తనపై అసభ్యంగా చేతులు వేస్తే డైరెక్టర్ తో చెప్పానని..ఆ డైరెక్టర్ అతన్ని మందలించడంతో అప్పటి నుంచి నన్ను దారుణంగా హింసించాడని ఆవేదన వ్యక్తం చేసింది.  షూటింగ్‌కు ఉదయం 8 గంటలకే రమ్మనేవారని, తీరా రెడీ అయితే, సాయంత్రం వరకు కూర్చోబెట్టి ఐదు నిమిషాలు షూట్ చేసేవారని పేర్కొంది. అమైరా ఆరోపణల తర్వాత ఆ పెద్ద హీరో అల్లుడు ఎవరన్న దానిపై సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  actress-amyra-dastur-star-hero-son-in-law-sexual-h
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!