కోర్ట్ పోర్న్ సైట్లను నిషేధించడం తో కొంత మంది దీనిని తప్పు బడుతున్నారు. దీనిని పరిష్కారంగా చూడలేమని చాలా మంది అభి ప్రాయ పడుతున్నారు. ఇండియాలో పోర్న్ సైట్లను బ్యాన్ చేయడం సరికాదు అంటోంది టీవీ నటి మహికా శర్మ. ఇలా చేయడం వల్ల దేశంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులు లాంటి సంఘటనలు మరింత పెరుగుతాయని ఆమె అభిప్రాయ పడ్డారు. పోర్న్ బ్యాన్ చేయడం వల్ల రూరల్ ఏరియాల్లో అమ్మాయిలను అసభ్యంగా వీడియోలు చిత్రీకరించడం, ఎంఎంఎస్ లాంటివి క్రియేట్ చేసి వైరల్ చేయడం లాంటి కల్చర్ పెరుగుతుందని, ఇది అంత మంచి పరిణామం కాదు అని ఆమె వ్యాఖ్యానించారు.

అభిమానుల పరిస్థితి ఏమిటి?

పోర్న్ సినిమాలను నిషేధించడం నాకు నచ్చలేదు. సమస్యకు ఇది పరిష్కారం కాదు. దీని వల్ల ఇండియాలో రేప్ సంఘటనలు తగ్గుతాయా? ఇలా చేయడం వల్ల రేప్ సంఘటనలు మరింత పెరుగుతాయి, ఆకతాయిలు ఇక నుంచి అమాయకులైన అమ్మాయిలపై అసభ్యంగా వీడియోలు చిత్రీకరించి వాటిని వైరల్ చేసే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. అలాంటివి జరిగినపుడు ఇండియన్ సొసైటీలో వాటిని దాచే ప్రయత్నం చేస్తారు. బాధితులను బయటకు వచ్చి మాట్లాడేందుకు కూడా అనుమతించరు, వారి తల్లిదండ్రులే వారిని ఇంట్లో వేసి తాళం వేస్తారు. ఇలాంటివి ఎక్కువగా రూరల్ ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంది. కొందరు వారి కామ కోరికలను తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు అని మహికా శర్మ వ్యాఖ్యానించారు. 

కామాగ్ని చల్లారేది ఎలా?

ఇపుడు ఇండియాలో పోర్న్ బ్యాన్ చేయడం వల్ల అతడు నటించిన సినిమాలు ఇక్కడి అభిమానులు చూడలేరు. ఇది నన్ను ఎంతో అసంతృప్తికి గురి చేస్తోంది. ఇండియన్ గవర్నమెంటును పోర్న్ సైట్లపై విధించిన నిషేధం ఎత్తివేయాలని రిక్వెస్ట్ చేస్తున్నట్లు మహికా శర్మ తెలిపారు. మీటూ ఉద్యమం వల్ల ఇండియన్ మెన్స్‌లో కామాగ్ని మరింత పెరిగింది, పోర్న్ సైట్లను బ్యాన్ చేస్తే అది మరింత ఎక్కువ అవుతుంది. సుప్రీం కోర్టు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద నాకు గౌరవం ఉంది. కానీ నా ఫ్రెండ్ డానీ డి పోర్న్ చిత్రాలు చూడటం నాకు ఇష్టం అని మహికా శర్మ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: