Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 12:08 pm IST

Menu &Sections

Search

స్నానం చేసే సీన్లు లీక్ చేశారు..చిక్కుల్లో పడ్డారు!

స్నానం చేసే సీన్లు లీక్ చేశారు..చిక్కుల్లో పడ్డారు!
స్నానం చేసే సీన్లు లీక్ చేశారు..చిక్కుల్లో పడ్డారు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఛాన్స్ కోసం వచ్చే వారి జివితాలతో ఆడుకుంటున్నారని ఆ మద్య నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.  ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లు కావాలని ఇండస్ట్రీకి వస్తే వారి మాన ప్రాణాలతో ఆడుకునే వారు ఎంతో మంది ఉన్నారని చాలా మంది ఆరోపిస్తున్నారు.  తాజాగా ఓ యువతి తాను హీరోయిన్ ఛాన్స్ కోసం వస్తే..కొన్ని బాత్ రూమ్ సీన్లు డెమో అని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. 
ram-gopal-varma-batroom-seans-actress-police-case-
వివరాల్లోకి వెళితే..ఉపేంద్ర కుమార్ ఓ వెబ్‌సిరీస్ ప్లానింగ్ నిమిత్తం ఓ షార్ట్‌ఫిల్మ్ చేశాడు. అది కూడా సెల్‌ఫోన్‌తో. ముంబైలోని వెస్ట్ అంబేరీలో ఉన్న రామ్‌గోపాల్ వ‌ర్మ ఈ వీడియో తీశారు. డెమో కోసం ప్లాన్ చేసిన ఆ వీడియోలో ఓ సన్నివేశంలో హీరోయిన్ ట‌వ‌ల్‌తో క‌నిపించాలి. సినిమా ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాల కోసం తిరుగుతున్న ఓ అమ్మాయి స‌రే అని ఒప్పుకుని షూట్‌లో పాల్గొంది. అయితే, ఊహించ‌ని విధంగా హీరోయిన్ ఒంటిపై ఉన్న ట‌వ‌ల్ జారిపోవ‌డం, ఆ సీన్ల‌న్నీ వీడియోలో రికార్డ‌య్యాయి.  ఆ సీన్లు తీసేస్తామని చెప్పినా..తీయకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో షాకైన స‌ద‌రు హీరోయిన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

ram-gopal-varma-batroom-seans-actress-police-case-
హీరోయిన్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. అయితే, వ‌ర్మ ఆఫీసులో ఆ సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం, ఆ స‌న్నివేశం షూటింగ్ కూడా వ‌ర్మ ఆఫీసులోని బాత్‌రూమ్‌లో చోటు చేసుకోవ‌డం.. వీడియో లీకేజ్ వెన‌కాల వ‌ర్మ ప్రమేయం ఉందంటూ మీడియాలో వార్త‌లు రావ‌డం మొద‌లెట్టాయి.  మొత్తానికి ఉపేంద్ర కుమార్ ఉన్న అడ్ర‌స్‌ను ట్రేస్ చేసిన పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిద‌వ జోన్‌కు చెందిన డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ ప‌ర‌మ్‌జిత్ సింగ్ ఉపేంద్ర కుమార్ అరెస్టును ఖ‌రారు చేశారు. మొత్తానికి రామ్‌గోపాల్ వ‌ర్మ ఊపిరి పీల్చుకున్నారు.


ram-gopal-varma-batroom-seans-actress-police-case-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేను చచ్చినా కూడా జనం నమ్మేలా లేరు : రాఖీ సావంత్
కోనాయిపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు..తర్వాత నామినేషన్ వేయనున్న కేసీఆర్!
ఎన్నికల బరిలోకి నందమూరి హరికృష్ణ కూతురు..అక్కడ నుంచే పోటీ?!
చిన్నారుల బాల్యాన్ని ఛిదిమేస్తున్నారు!
‘అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం’పిల్లకు పండుగరోజులే..కానీ..
‘వినయ విధేయ రామ’టీజర్ పై ఆ హీరో అభిమానులు ఫైర్!
బన్ని టీ షర్ట్ ఖరీదు అంతా..!
‘వైఎస్సార్‌’ బయోపిక్‌ అనసూయ పిక్..వైరల్!
రికార్డుల మోత మోగిస్తున్న ‘2.ఒ’ట్రైలర్!
బాలల హక్కులు..ఆడపిల్లల విద్య కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న మలాలా!
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
స్పైడ‌ర్ మ్యాన్‌ క్రియేటర్‌ కన్నుమూత!
ఆ ఇద్ద‌రు జంపింగ్ జపాంగ్‌ల ఫ్యూచ‌ర్ ఏంటి...!
ఉత్కంఠ రేపుతున్న ‘కేదార్‌నాథ్’ట్రైలర్!
అర్థరాత్రి హడావుడిగా..కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
సంక్రాంతి బరిలో రజినీ లేనట్టేనా!
‘మహర్షి’శాటిలైట్ రైట్స్ చూస్తే షాక్!
'అమర్ అక్బర్ ఆంటోని' సెన్సార్ టాక్!
టిటిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే..కానీ..!
బాలల దినోత్సవం..చరిత్ర!
చాచా నెహ్రూ పుట్టినరోజే..బాలల దినోత్సవం!
కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!
తెలంగాణ నేతలపై రాహూల్ గాంధీ ఆగ్రహం!
రవితేజ,శ్రీను వైట్లకు షాక్ ఇచ్చిన ఇలియానా!
ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా.. నటి శృతిపై మహిళా కమిషన్‌ ఆగ్రహం!
‘ఉన్మాది’విడుదలకు సన్నాహాలు!
వెరైటీ ట్విట్ తో మళ్లీ నవ్విస్తున్నాడు!
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!
టెన్షన్ వాతావరణంలో సాగుతున్న ఛత్తీస్ గఢ్ పోలింగ్!
‘మీ టూ’అన్నందుకు..చాన్సులు లేకుండా పోయాయి : రమ్య
నేడు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్..అసలు సమరం ప్రారంభం!
కేంద్రమంత్రి అనంత్ కుమార్ మృతి!
ఆ నాయకులకు ఈసీ నోటీసులు జారీ చేసింది..కారణం అదే!
జోరుమీద ఉన్న‘ఆర్ఎక్స్ 100’హీరో కార్తికేయ!
ఇంకా పూర్తి క్లారిటీ రావాలి : జానారెడ్డి
రానా చేతుల 'నెక్స్ట్ ఏంటి'  మూవీ ఫస్టు లుక్
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.