Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 2:00 am IST

Menu &Sections

Search

హీరో సూర్య తండ్రి శివకుమార్ నెటిజన్లు ఫైర్!

హీరో సూర్య తండ్రి శివకుమార్ నెటిజన్లు ఫైర్!
హీరో సూర్య తండ్రి శివకుమార్ నెటిజన్లు ఫైర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కోలీవుడ్ స్టార్ హీరోలు  సూర్య, కార్తీ తండ్రి శివకుమార్ చేసిన పనికి ఇప్పుడు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.   సాధారణంగా సెలబ్రెటీలు అనగానే ఫ్యాన్స్ కి ఎంతో క్రేజ్ ఉంటుంది..వారు బయట కనిపిస్తే సెల్పీ తీసుకోవాలని తహ తహలాడుతుంటారు.  ఇలాంటి సందర్భాల్లో సెలబ్రెటీలు ఫ్యాన్స్ పై ఆవేశ పడుతుంటారు..ఒక్కోసారి చేయి కూడా చేసుకుంటారు.  తాజాగా  శివకుమార్ మధురైలో ఓ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  అక్కడ ఓ అభిమాని శివకుమార్ వచ్చే ముందు ఎదురుగా ఉండి సెల్పీ తీసుకోవడానికి ప్రయత్నించాడు.  అది చూసి ఒక్కసారిగా శివకుమార్ అతని చేతి నుంచి సెల్ లాగి కింద పడేశారు.  దాంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. దాంతో అభిమాని ఒక్కసారే ఖంగు తిన్నాడు.  

tamil-actor-sivakumar-smacks-fans-phone-hero-surya

ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఎప్పుడు ఎలాంటి వివాదలకు వెళ్లని శివకుమార్  ఎపుడు ప్రశాంత వదనంతో ఉంటారని...ఇలా ప్రవర్తించడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు సదరు అభిమానికి శివకుమార్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

tamil-actor-sivakumar-smacks-fans-phone-hero-surya

తాజాగా ఈ ఘటన పై స్పందించిన శివకుమార్..ఒక సెలబ్రిటీతో సెల్ఫీ దిగాలనుకుంటే ముందు వారి అనుమతి తీసుకోవాలని..వారు పబ్లిక్ ప్రాపర్టీ అయితే కాదు కదా అన్నారు.  ఎయిర్ పోర్ట్ వద్ద కానీ...ఏదన్నా కార్యక్రమాలకు హాజరైనపుడు అభిమానులు సెల్ఫీ అడిగితే నేనెపుడు కాదనలేదు. నేను మీలాగే సాధారణ మనిషిని. నాకు నచ్చినట్టుగా జీవిస్తున్నాను అంటూ వివరణ ఇచ్చుకున్నాడు.
tamil-actor-sivakumar-smacks-fans-phone-hero-surya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?