అందానికి దిశ ఉంటే ఆమె అవుతుంది. పరువానికి పరుగులు ఉంటే అది కూడా అమే అవుతుంది. ఒంపుసొంపులతో కొంప ముంచడం ఎలాగో తెలిసిన నెరజాణ దిశా పటానీ, ఆమె లేటెస్ట్ గా ఇన్శ్త్రాగ్రాం లో పెట్టిన ఫొటోలు కుర్ర కారుని కిర్రెక్కిస్తున్నాయి. బికినీతో ఈ భామ అలా కనిపించి బీపీ పెంచేస్తోంది. ప్రతి కదలికలోనూ సరికొత్త అందాన్ని అందిస్తున్న దిశా పటానీ బాలీవుడ్లో బిజీగా ఉంది.


అమె సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డిస్కవరీ. తెలుగులో మెగా క్యాంప్ హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ చింత్రం ద్వారా పరిచయం అయిన ఈ గ్లామర్ సినిమా సంగతేమో కానీ తెలుగు కుర్రాళ్ళకు మాత్రం నిద్ర పట్టనీయనంతగా గుర్టుండిపోయింది. ఆమె ఫస్ట్ మూవీ ఫెయిల్ కావడంతో తన చూపు బాలీవుడ్ వైపు సారించింది. క్రికెటర్ ఎమెస్ ధోనీ  జేవిత కధతో  వచ్చిన సినిమాలో లీడ రోల్ ప్లే చేసి శభాష్ అనిపించుకుంది.


క్యాట్ వాకులు, ర్యాంపులపైన ఒంపులతో వయ్యారంగా నడకలు ఇలా ఎన్ని రకాలుగానో జనానికి చేరువ అవుతున్న ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫోజుల్లో కూడా టార్గెట్ చేసింది యూత్ నే. హాట్ హాట్ గా దిశా కనిపిస్తూంటే బాడీ టెంపరేచర్లలో తేడాలు వచ్చేస్తున్నాయి.  ఇలా వింటర్ ని సమ్మర్ గా మార్చేస్తున్న దిశా మళ్ళీ తెలుగు వైపు చూస్తోంది. ఈసారి సరైన  మూవీతో వచ్చి షాక్ ఇస్తానంటోంది. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: