సూపర్ స్టార్ కృష్ణ కుటుంభం నుంచీ నటనలోకి బాల్యంలోనే అడుగు పెట్టిన మహేష్ అప్పట్లోనే నటనలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు...కృష్ణ తన అభిమానులని అలరించడానికి కొడుకు మహేష్ తో నటించి సూపర్ డూపర్ హిట్ లు అందుకున్నాడు. దాంతో వారి కాంబో చిత్రాలు సెన్సేషనల్ అయ్యాయి..అయితే తాజగా మహేష్ బాబు నటిస్తున్న మహర్షి సినిమాలో  మళ్ళీ తండ్రీ కొడుకుల కాంబినేషన్ ఉండబోతోంది అంటే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతోంది.

 Image result for mahesh babu with krishna

 గతంలో ఈ సినిమా  సినిమా ఫస్ట్ లుక్ అభిమానుల కోసం విడుదల చేసిన విషయం విదితమే..అభిమానులని అలరించడానికి కృష్ణ ఎలాగైతే అప్పట్లో తన తనయుడితో నటించాడో ఇప్పుడు అదే తరహాలో తన తండ్రి కృష్ణతో కలిసి మహేష్ బాబు మహర్షిల్ కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మహేష్ ఈ సినిమాలో కాలీజ్ స్టూడెంట్ గా కనిపించానున్నాడని ఒక టాక్ వినిపిస్తుంటే మరో సారి..ఈ సినిమాలో మహేష్ సాఫ్ట్వేర్ కంపెనీ యజమానిగా ఒక డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడట.

 Image result for mahesh babu maharshi images

అయితే  ఈ సినిమాపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన అధికారికంగా విడుదల కాలేదు కాబట్టి ఈ మాటలు రూమర్స్ గా అనుకోవాలో..లేక నిజంగానే ఇది నిజమని నమ్మాలో తెలియక సూపర్ స్టార్ ఫ్యాన్స్ తికమక పడుతున్నారట.ఒక వేళ నిజంగానే తన తండ్రిని ఈ సినిమాలో కృష్ణ చూపిస్తాడా, కృష్ణ ఉంటె ఎలాంటి పాత్రలో ఉంటారు అనే ప్రశ్నలు అభిమానుల బుర్రలో తిరుగుతున్నాయి.మరి అభిమానుల కోరికలని మహేష్ నిజం చేస్తాడా లేదా వేచి చూడాల్సిందే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: