Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 9:25 am IST

Menu &Sections

Search

గమత్తుగా మారిన మహేష్ పంచావతారం !

గమత్తుగా మారిన మహేష్ పంచావతారం !
గమత్తుగా మారిన మహేష్ పంచావతారం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మహేష్ ఇప్పటి వరకు 24 సినిమాలలో నటించినా ప్రతి సినిమాలోను ఇంచుమించు ఒకే లుక్ లో కనిపించడం అతడి అలవాటు. తన లుక్స్ విషయంలో ప్రయోగాలు చేయడం మహేష్ కు పెద్దగా నచ్చదు. అలాంటి మహేష్ ‘మహర్షి’ కోసం తన లుక్ పరంగా 5షేడ్స్ లో కనిపిస్తాడు అన్న ప్రచారం జరుగుతోంది.  
NAHESH PANCHAVATAARAM HAS BECOME SENSATIONAL!
ఎవరూ ఊహించని విధంగా మహేష్ ‘మహర్షి’ కోసం గడ్డంతో కనిపించబోతున్నాడు. ఇది చాలదు అన్నట్లుగా ఇదే సినిమాలో మరో నాలుగు డిఫరెంట్ లుక్స్ మహేష్ కు ఉంటాయి అన్న వార్తలు వస్తున్నాయి. కాలేజ్‌ ఏజ్‌ నుంచి కార్పొరేట్‌ కంపెనీ ఓనర్‌ వరకు మహేష్‌ ఇందులో వివిధ దశలని ప్రతిబింబించే పాత్రలకు సంబంధించి డిఫరెంట్ లుక్స్ లో  కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. 

NAHESH PANCHAVATAARAM HAS BECOME SENSATIONAL!

ఈసినిమాకు సంబంధించిన మహేష్ డిఫరెంట్ లుక్స్ అన్నీ ‘మహర్షి’ విడుదలకు ముందే జనవరి నుంచి మొదలు పెట్టి నెలకు ఒక్కటి చొప్పున విడుదల చేస్తూ ఈమూవీ విడుదల అయ్యే సమయానికి మహేష్ లుక్స్ కు సంబంధించిన సీక్రెట్ వంశీ పైడిపల్లి రివీల్ చేయబోతున్నాడని సమాచారం. ఇది ఇలా ఉంటే ఈమూవీ కథ పై ‘శ్రీమంతుడు’ కథ ప్రభావం ఉంది అన్న ప్రచారంజరుగుతోంది. 

NAHESH PANCHAVATAARAM HAS BECOME SENSATIONAL!
శ్రీమంతుడు సినిమాలు ఊరు దత్తత తీసుకోవడం ‘భరత్ అనే నేను’ సినిమాలో బాధ్యత జవాబుదారీ తనం కలిగి వుండడం వంటి అంశాలను టచ్ చేసిన మహేష్ లేటెస్ట్ గా మహర్షి సినిమాలో ఆర్గానిక్ ఫార్మింగ్ ను టచ్ చేయబోతున్నాడని టాక్. అమెరికాలో ఉన్న హీరో స్నేహితుడిని ఆదుకోవడానికి ఇండియాలోని పల్లెకు వచ్చి అక్కడ రైతుల సమస్యలు చూసి చెలించిపోయి ఆర్గానిక్ తదితర ఆధునిక వ్యవసాయ పద్దతుల పట్ల రైతులకు అవగాహన కల్పించి వారిని అభివృద్ధి దిశగా నడిపే కథ ‘మహర్షి’ మూవీ అని అంటున్నారు. ఇది చాలదు అన్నట్లుగా ‘శ్రీమంతుడు’ లో ‘జాగో.. జాగోరే.. జాగో’ టైపులో పాట వున్నట్లే ‘మహర్షి’ లో కూడా 'పోరా.. సాగిపోరా' అంటూ పాట ఉంటుందట. ఇలా ఎలా చూసుకున్నా ‘మహర్షి’ ‘శ్రీమంతుడు’ కి సీక్వెల్ గా మారినా ఆశ్చర్యం లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి.. 



NAHESH PANCHAVATAARAM HAS BECOME SENSATIONAL!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొక్కంటి పాలెగాడి కోసం బాలకృష్ణతో రాయబారాలు !
చిరంజీవి జగన్ భేటితో సైరా లో మార్పులు !
షాకింగ్ బాహుబలి తో గుర్తిపు పొందుతున్న చరణ్ జూనియర్ లు !
రాజమౌళిని ఇరుకున పెట్టిన అజయ్ దేవగన్ కండిషన్స్ !
రాజేంద్రప్రసాద్ బయటపెట్టిన హెచ్చరికలు !
అమెజాన్ నెట్ ప్లిక్స్ ఆదాయానికి బ్రేక్ వేసిన బన్నీ !
సమంత పడుతున్నపాట్లు చూసి షాక్ అవుతున్న నాగార్జున !
మహేష్ త్రివిక్రమ్ లను భయపెట్టిన జనవరి 10 పై కథనం !
అల్లు అరవింద్ ఆస్థుల పై జాతీయమీడియా కథనం !
హాట్ న్యూస్ గా మహేష్ అల్లు అర్జున్ ఇగో సమస్యలు !
పవన్ హరిద్వార్ ఫోటోల పై దుమారం !
సైరాకు కలిసివచ్చిన ఆర్టీసి సమస్యలు !
పూజ హెగ్డే పంచ్ కి షాక్ లో అల్లు అర్జున్ !
సుకుమార్ గేమ్ లోకి లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి !
సైరా ను దాటి కళ్యాణ్ రామ్ ను పొగిడిన సురేంద్ర రెడ్డి !
మాటలలో పవర్ తగ్గిన దిల్ రాజ్ !
రష్మిక ప్రవర్తన పై తీవ్ర నిరసన చెపుతున్న మహేష్ అభిమానులు !
మహేష్ బన్నీల మధ్య చిచ్చుకు కారకుడైన వెంకటేష్ !
అల్లు అర్జున్ ఇచ్చిన షాక్ కు సై అన్న మహేష్ !
సురేంద్ర రెడ్డిని మరిచిపోలేక అనుసరణను అనుసరిస్తున్న రాజమౌళి !
షాకింగ్ న్యూస్ గా మారిన రామ్ చరణ్ ఉపాసనలతో తమన్నా సాన్నిహిత్యం !
రామ్ చరణ్ జూనియర్ అభిమానులకు షాకింగ్ నెగిటివ్ న్యూస్ !
పూజా హెగ్డే టాప్ సీక్రెట్ ను బయటపెట్టబోతున్న త్రివిక్రమ్ !
టాప్ హీరోలకు పీడకలలా మారిన అమెజాన్‌ !
సైరా రగడలో ఫేక్ కలక్షన్స్ న్యూస్ !
రకుల్ ప్రీత్ రాయబారాలకు స్పందించని మెగా ఫ్యామిలీ !
ప్రభాస్ ప్రకటించపోతున్న కీలక ప్రకటన పై పెరిగిపోతున్న ఆశక్తి !
జూనియర్ పాటలోని పదాన్ని తిరస్కరించి జడ్జిమెంట్ ను నమ్ముకున్న బాలయ్య !
రూట్ మార్చుకుని ఎన్జీఓ ఆలోచనలలో పవన్ కళ్యాణ్ !
ప్రభాస్ అనుష్కల పై గాసిప్పులకు వేదికకాబోతున్న పుట్టినరోజు వేడుకలు !
బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఫోన్ నెంబర్ కోసం అర్దరాత్రి ఫోన్ చేసిన విజయ్ దేవరకొండ !
చిరంజీవి జగన్ ల మధ్య సయోధ్య కుదిర్చిన నాగార్జున ?
అనుమానాలకు క్లారిటీ ఇస్తూ హరిద్వార్ లో ప్రత్యక్షం అయిన పవన్ కళ్యాణ్ !
మెగా అభిమానుల ప్రశ్నలకు కలవరపడుతున్న జూనియర్ !
అక్కినేని ఫ్యామిలీకి షాక్ ఇస్తున్న సమంత విలనిజం !
రాజమౌళి ఆలోచనలను గ్రహించిన సురేంద్ర రెడ్డి ప్రభాస్ తో జేమ్స్ బాండ్ ఆట !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..