Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 12:11 pm IST

Menu &Sections

Search

బుడ్డోడికి లిప్ లాక్ లతో మతి పొగుడుతున్న కత్రినా... !

బుడ్డోడికి లిప్ లాక్ లతో మతి పొగుడుతున్న కత్రినా... !
బుడ్డోడికి లిప్ లాక్ లతో మతి పొగుడుతున్న కత్రినా... !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

షారుఖ్ ఖాన్ నటించిన జీరో సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆ సినిమా లో షారుఖ్ ఖాన్ మర గుజ్జు పాత్రలో నటించాడు. అయితే ఆ సినిమాలో కత్రినా లిప్ లాక్ కిస్సెస్ అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి. అప్పుడెప్పుడో కమల్‌హాసన్‌ హీరోగా 'విచిత్ర సోదరులు' సినిమా వచ్చింది. అందులో కమల్‌హాసన్‌ మరుగుజ్జు పాత్రలో కన్పించిన సంగతి తెల్సిందే. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆ సినిమా ఓ అద్భుతం. ఆ మరుగుజ్జు పాత్రను అలా ఎలా చూపించారబ్బా.? అంటూ ఇప్పటికీ చాలామంది జుట్టు పీక్కోవాల్సిందే. ఇప్పట్లోలా అప్పట్లో గ్రాఫిక్స్‌ వినియోగం లేదు. అయినా, ఆ సినిమాలో ఆ మరుగుజ్జు పాత్రని అంత అద్భుతంగా తీర్చిదిద్దారు.

sharukh-khan-lathrina-kaif

ఇక, 'జీరో' విషయానికొస్తే.. బాలీవుడ్‌ 'కింగ్‌ ఖాన్‌' షారుక్‌ఖాన్‌ మరుగుజ్జు పాత్రలో కన్పించాడు. అతనికి జోడీగా అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌ నటిస్తున్నారు. మరుగుజ్జు అయినా, మనోడి 'ఆటిట్యూడ్‌' అలా ఇలా లేదు.. ఓ రేంజ్‌లో కన్పించింది. హీరోయిన్‌ కత్రినాకైఫ్‌ బుడ్డోడికి (మరుగుజ్జు షారుక్‌ఖాన్‌కి) లిప్‌ టు లిప్‌ కిస్‌ కూడా ఇచ్చేసిందండోయ్‌. సినిమా బాగా రిచ్‌గా తెరకెక్కింది. విదేశాల్లోనూ సినిమా చిత్రీకరణ జరిగింది. విజువల్స్‌ చాలా చాలా బాగున్నాయి.


sharukh-khan-lathrina-kaif

అనుష్క శర్మ ఈ సినిమాలో మరో విలక్షణమైన పాత్రలో కన్పించబోతోంది. వీల్‌ ఛెయిర్‌కే పరిమితయ్యే యువతిగా నటిస్తోంది అనుష్క శర్మ. తన మరుగుజ్జు కారణంగా తనను ఎవరూ పెళ్ళి చేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో షారుక్‌, ఏకంగా అనుష్కని ఎంచేసుకుంటాడు. కానీ, ఆమె వీల్‌ ఛెయిర్‌కే పరిమితమవుతుందని తెలిసి.. షాకవుతాడు. ఆ తర్వాత అనుష్కకి క్లోజ్‌ అయ్యే సీన్స్‌, ఇంకోపక్క కత్రినకి దగ్గరయ్యే సీన్స్‌.. వెరసి.. 'ట్రైలర్‌'ని ఫుల్‌ లెంగ్త్‌ సినిమా.. అన్నట్లుగానే వదిలేశారు. షారుక్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తోంది. 

sharukh-khan-lathrina-kaif
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!