Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:40 pm IST

Menu &Sections

Search

యాంకర్ ప్రదీప్ వల్ల60 కోట్ల నష్టం !

యాంకర్ ప్రదీప్ వల్ల60 కోట్ల నష్టం !
యాంకర్ ప్రదీప్ వల్ల60 కోట్ల నష్టం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒక రియాల్టీ షోను హోస్ట్ చేసి బుల్లితెర టాప్ స్టార్ గా మారిపోవాలి అని ప్రయత్నించిన యాంకర్ ప్రదీప్ ప్రయత్నాల వల్ల ‘స్టార్ మా’ యాజమాన్యానికి 60 కోట్లు నష్టం రావడం హాట్ టాపిక్ గా మారింది. ‘పెళ్లి చూపులు’ షో ద్వారా సంచలనాలు సృష్టించి ప్రదీప్ కు ఉన్న క్రేజ్ రీత్యా భారీ రేటింగ్స్ పెంచుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. 

యాంకర్ ప్రదీప్ సుమలకు ఉన్న క్రేజ్‌తో ఈజీగా రేటింగ్స్ పెంచేసుకోవచ్చని భావించిన స్టార్ మా యాజమాన్యం అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అన్నట్లుగా అయి ఈ షో ఘోర పరాజయం చెందింది ‘పెళ్లి చూపుల’ కోసం ఆ షో యాజమాన్యం ఎంచుకున్న అమ్మాయిల వల్గారిటీని చూసిన ప్రేక్షకులు ఈ షోపై ఆదిలోనే పెదవి విరిచారు. షోను ఆపేయండంటూ ఎందరో తమ సందేశాల ద్వారా షో యాజమాన్యానికి విన్నవించారు.
 
మధ్యమధ్యలో అనసూయ వంటి సెలబ్రిటీలను గెస్ట్‌లుగా షోకు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ షో కోసం పనిచేసినందుకు యాంకర్ సుమ ప్రదీప్‌లపై కూడా విమర్శలు విపరీతంగా వచ్చాయి. రోజులు గడుస్తున్న కొద్దీ షో రేటింగ్స్ పూర్తిగా పడిపోవడంతో ‘స్టార్ మా’ యాజమాన్యం తమకు ఇప్పటికే వచ్చిన 60 కోట్ల నష్టం భరించలేక ఈ షోను ఆపేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈషో నిర్వాహణా ఖర్చులు భరించలేక ఈ షోకు సంబంధించిన పూర్తి షూటింగ్ ను పూర్తి చేసి మూడు రోజుల క్రితమే ఈషోలో పాల్గొంటున్న అమ్మాయిలు అందరితో బయట ఎక్కడా కూడా షో పూర్తయ్యేవరకూ ఫోకస్ అవ్వకూడదంటూ సంతకాలు తీసుకుని సెట్ నుంచి పంపించేసినట్టు సమాచారం. దీనితో బుల్లి తెర టాప్ స్టార్ గా మారాలి అని ప్రయత్నిస్తున్న ప్రదీప్ ఎత్తుగడలు ఆదిలోనే ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది.. 


60 CRORES LOSS DUE TO PRADEEP!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ కళ్యాణ్ బాలకృష్ణలను టార్గెట్ చేసిన బిత్తిరి సత్తి !
రాజమౌళి దగ్గర మాటలు మార్చేసిన అలియా భట్ !
వెంకీ మామను చూసి షాక్ అయి పెదవి విరిచిన వెంకటేష్ ?
మహేష్ ఫీలర్లకు బయ్యర్ల ఆట !
గొర్రెల కాపరిగా రష్మిక హడలిపోతున్న మహేష్ అభిమానులు !
కృష్ణంరాజు చిరంజీవి రాయబారాలకై ఎదురు చూపులు !
అమితాబ్ పరామర్శలో బయటపడ్డ చిరంజీవి రాజకీయాలు !
లండన్ లో హాట్ టాపిక్ గా మారిన ప్రభాస్ అనుష్కల మితిమీరిన జాగ్రత్తలు !
క్లైమాక్స్ కు చేరుకున్న రాజశేఖర్ నరేష్ ల వివాదం !
అతడి పై అపనమ్మకం అల్లు అరవింద్ కు అదృష్టంగా మారింది !
ప్రధాని మోడీ వివక్షిత పై ఉపాసన కామెంట్స్ !
సమంత ప్రవర్తన పై ఉవ్వెత్తున విమర్శలు !
ప్రభాస్ రజనీకాంత్ కమలహాసన్ లను టార్గెట్ చేసిన తాప్సీ మాటలు !
షుగర్ పిల్ తో స్టార్ డమ్ ను పోల్చిన చిరంజీవి !
రాజమౌళి తెలుగు సాంప్రదాయానికి సాహో అన్న లండన్ మీడియా !
అల వైకుంఠపురం స్ట్రాటజీకి ఖంగారు పడుతున్న మహేష్!
హీరోయిన్ గా మారుతున్న నాగచైతన్య కూతురు !
విజయ్ దేవరకొండను భయపెడుతున్న ఆభయాలు !
నయనతార ప్రశ్నలకు సమాధానంలేని రామ్ చరణ్ !
క్లైమాక్స్ కు చేరుకున్న గోపీచంద్ కష్టాలు!
ఆ హీరోతో డ్యూయెట్ కు భయపడి సినిమాను వదులుకున్న తమన్నా !
వెంకీ మామ ను కలవర పెడుతున్న 25 కోట్ల రిస్క్ !
షాకింగ్ బ్రహ్మితో ఐటమ్ సాంగ్ ఆలోచనలలో త్రివిక్రమ్ !
ఆ కధను చేజార్చుకుని చింతిస్తున్న బన్నీ మహేష్ లు !
జూనియర్ పవన్ లను పక్కకు పెట్టి షాక్ ఇచ్చిన మైత్రీ మూవీస్ !
ప్రభాస్ ను చుట్టుముట్టిన బ్యాగ్ సమస్యలు !
మహేష్ మార్కెట్ ను దెబ్బ తీసిన సమంత !
పూజా హెగ్డే పాదాలను పబ్లిక్ లో ముద్దాడిన అక్షయ్ కుమార్ !
షాకింగ్ ఆర్ ఆర్ ఆర్ లో పవన్ భావజాలం !
చిరంజీవి తీరు పై అసంతృప్తిలో మెగా అభిమానులు !
అందరిని దూరం పెడుతున్న రేణు దేశాయ్ !
అల్లు అర్జున్ మహేష్ లను కన్ఫ్యూజ్ చేస్తున్న మెగా అభిమానులు !
వెంకీ మామ పై సాయి ధరమ్ తేజ్ తిరుగుబాటు !
హాస్యాస్పదంగా మారిన చిరంజీవి సైరా ప్రచారం !
కళ్యాణ్ రామ్ ను కేర్ చేయని ఇండస్ట్రీ వర్గాలు !
చిరంజీవి సాహసం ఆదర్శంగా వెంకీ ప్రయత్నాలకు సురేష్ బాబు బ్రేక్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..