Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 12:16 am IST

Menu &Sections

Search

సుకుమార్ కు హెచ్చరికలు !

సుకుమార్ కు హెచ్చరికలు !
సుకుమార్ కు హెచ్చరికలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆమధ్య చిన్న సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా రాజమౌళి మారి చాల సినిమాలను ప్రమోట్ చేస్తూ ఆ సినిమాలను చూడవలసిందిగా తెలుగు ప్రేక్షకులను కోరిన సందర్భాలు చాల జరిగాయి. అయితే ఆసినిమాలు అన్నీ భయంకరమైన ఫ్లాప్ లుగా మారడంతో రాజమౌళి ఈమధ్య కాలంలో సినిమాలను విడుదలకు ముందు ప్రశంసిస్తూ కామెంట్స్ చేయడం బాగా తగ్గించుకున్నాడు. 

అయితే ఇప్పుడు రాజమౌళి పాత్రను సుకుమార్ తీసుకుని ప్రమోట్ చేస్తున్న చాలసినిమాలు ఫెయిల్ అవుతున్న నేపధ్యంలో సుకుమార్ కు అభిమానుల నుండి హెచ్చరికలు వస్తున్నాయి. తాజాగా సుకుమార్ రెండు సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొన్నాడు. ఆ రెండు సినిమాల గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఆయన మాటలు నిజాయితీగా ఉన్నట్లే అనిపించాయి. కానీ తీరా సినిమాలు చూస్తే ఆసినిమాలు ఆయన మాటలకు తగ్గట్లుగా లేవు.

‘వీర భోగ వసంత రాయలు’, ‘సవ్యసాచి’ ఈ రెండు సినిమాల గురించే సుకుమార్ ఈ మధ్య చాలగొప్పగా మాట్లాడాడు. ముఖ్యంగా ‘వీర భోగ వసంతరాయలు’ మూవీ హాలీవుడ్ స్థాయి సినిమాగా ఉందని సుకుమార్ కామెంట్స్ చేసాడు. అయితే ఆమూవీని చూసిన ప్రేక్షకులు జుట్టు పీక్కున్నారు. 

అదేవిధంగా నిన్న విడుదలైన నాగచైతన్య ‘సవ్యసాచి’ మూవీ కూడ అద్భుతం అంటూ సుకుమార్ ఈమూవీ రిలీజ్ కు ముందు చెప్పాడు. కానీ ఈసినిమాకు కూడ పూర్తి నెగిటివ్ టాక్ వస్తోంది.  సుకుమార్ చెప్పిన స్థాయిలో సినిమా లేదంటూ పెదవి విరుస్తున్నారు. దీనితో క్రియేటివ్ దర్శకుడుగా మంచి పేరున్న సుకుమార్ తాను ప్రమోట్ చేసే సినిమాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని హెచ్చరికలు వస్తున్నాయి.. 



WARNINGG TO SUKUMAR!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజమౌళి తీరు పై సమాధానం లేని ప్రశ్నలు !
అనసూయ సమాధానం కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ అభిమానులు !
చిరంజీవి జగన్ ల సమావేశం పై వర్మ షాకింగ్ కామెంట్స్ !
చిరంజీవి కొరటాల మూవీ కథ పై బిజెపి భావజాల ప్రభావం !
శ్రీముఖి ఆర్మీ పై అసహనంలో నాగార్జున !
మహేష్ వైపు యూటర్న్ తీసుకున్న దర్శకుడు - సహనం కోల్పోతున్న జూనియర్ అభిమానులు !
కొక్కంటి పాలెగాడి కోసం బాలకృష్ణతో రాయబారాలు !
చిరంజీవి జగన్ భేటితో సైరా లో మార్పులు !
షాకింగ్ బాహుబలి తో గుర్తింపు పొందుతున్న చరణ్ జూనియర్ లు !
రాజమౌళిని ఇరుకున పెట్టిన అజయ్ దేవగన్ కండిషన్స్ !
రాజేంద్రప్రసాద్ బయటపెట్టిన హెచ్చరికలు !
అమెజాన్ నెట్ ప్లిక్స్ ఆదాయానికి బ్రేక్ వేసిన బన్నీ !
సమంత పడుతున్నపాట్లు చూసి షాక్ అవుతున్న నాగార్జున !
మహేష్ త్రివిక్రమ్ లను భయపెట్టిన జనవరి 10 పై కథనం !
అల్లు అరవింద్ ఆస్థుల పై జాతీయమీడియా కథనం !
హాట్ న్యూస్ గా మహేష్ అల్లు అర్జున్ ఇగో సమస్యలు !
పవన్ హరిద్వార్ ఫోటోల పై దుమారం !
సైరాకు కలిసివచ్చిన ఆర్టీసి సమస్యలు !
పూజ హెగ్డే పంచ్ కి షాక్ లో అల్లు అర్జున్ !
సుకుమార్ గేమ్ లోకి లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి !
సైరా ను దాటి కళ్యాణ్ రామ్ ను పొగిడిన సురేంద్ర రెడ్డి !
మాటలలో పవర్ తగ్గిన దిల్ రాజ్ !
రష్మిక ప్రవర్తన పై తీవ్ర నిరసన చెపుతున్న మహేష్ అభిమానులు !
మహేష్ బన్నీల మధ్య చిచ్చుకు కారకుడైన వెంకటేష్ !
అల్లు అర్జున్ ఇచ్చిన షాక్ కు సై అన్న మహేష్ !
సురేంద్ర రెడ్డిని మరిచిపోలేక అనుసరణను అనుసరిస్తున్న రాజమౌళి !
షాకింగ్ న్యూస్ గా మారిన రామ్ చరణ్ ఉపాసనలతో తమన్నా సాన్నిహిత్యం !
రామ్ చరణ్ జూనియర్ అభిమానులకు షాకింగ్ నెగిటివ్ న్యూస్ !
పూజా హెగ్డే టాప్ సీక్రెట్ ను బయటపెట్టబోతున్న త్రివిక్రమ్ !
టాప్ హీరోలకు పీడకలలా మారిన అమెజాన్‌ !
సైరా రగడలో ఫేక్ కలక్షన్స్ న్యూస్ !
రకుల్ ప్రీత్ రాయబారాలకు స్పందించని మెగా ఫ్యామిలీ !
ప్రభాస్ ప్రకటించపోతున్న కీలక ప్రకటన పై పెరిగిపోతున్న ఆశక్తి !
జూనియర్ పాటలోని పదాన్ని తిరస్కరించి జడ్జిమెంట్ ను నమ్ముకున్న బాలయ్య !
రూట్ మార్చుకుని ఎన్జీఓ ఆలోచనలలో పవన్ కళ్యాణ్ !
ప్రభాస్ అనుష్కల పై గాసిప్పులకు వేదికకాబోతున్న పుట్టినరోజు వేడుకలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..