Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 1:32 am IST

Menu &Sections

Search

మాళవిక నాయర్ సెంటిమెంట్ పై ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండ !

మాళవిక నాయర్ సెంటిమెంట్ పై ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండ !
మాళవిక నాయర్ సెంటిమెంట్ పై ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వరస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండకు ‘నోటా’ ఊహించని షాక్ ఇవ్వడంతో ఈనెల విడుదల కాబోతున్న ‘తాక్సీవాలా’ గురించి విజయ్ తెగ టెన్షన్ పడిపోతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఒక సెంటిమెంట్ విజయ్ దేవరకొండకు విపరీతమైన ధైర్యాన్ని కలిగిస్తోంది అని టాక్. 

సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్లు కొందరు నటులు గెస్ట్ రోల్ లో కనిపించినా ఆ సినిమాలు తప్పకుండా హిట్ అవుతాయి అన్న నమ్మకాలు ఇండస్ట్రీ వర్గాలలో విపరీతంగా ఉంది. ఇప్పుడు అలాంటి నమ్మకమే ‘టాక్సీవాలా’ కు కలిసి వచ్చేసెంటిమెంట్ గా మారుతుందని విజయ్ దేవరకొండ గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. 

మళయాళ బ్యూటీ మాళవిక నాయర్ ‘టాక్సీవాలా’ లో కీలకమైన పాత్ర పోషిస్తోంది. కథ మొత్తం ఆమె చుట్టూనే రివాల్వ్ అవుతుంది అని టాక్. ఇప్పటి వరకు మాళవిక చేసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘కళ్యాణ వైభోగమే’, ‘మహానటి’  సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఆసినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర సక్సస్ అయ్యాయి. 


వాస్తవానికి ‘టాక్సీవాలా’ లో ఇద్దరు హీరోయిన్లు వున్నారు. రెండో హీరోయిన్, జస్ట్ గ్లామర్ యాడింగ్ మాత్రమే అని అంటున్నారు. అయితే మాళవికకు కాస్త కీ రోల్ ఈమూవీలో ఉంది అని టాక్. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండతో కలిసి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లో నటించింది. అయితే ఆమూవీలో హీరో నాని కావడంతో మాళవిక డైరక్ట్ గా విజయ్ సరసన హీరోయిన్ కాకపోయినా ఆమూవీ హిట్ అయింది అన్న సెంటిమెంట్ విజయ్ కి ఉంది అని అంటున్నారు. దీనితో విజయ్ కి మాళవిక అదృష్టం ఎలా కలిసి వస్తుందో చూడాలి..   


VIJAY DEVARAKONDA BANKING ON MALAVIKA SENTMENT!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వ్యక్తులను గుర్తించి సహాయపడమని కోరుతున్న వర్మ !
నాగార్జునను కలవర పెడుతున్న మిస్టర్ మజ్ఞు ట్రయిలర్ లో వెలితి !
షాకింగ్ ఇంటర్నేషనల్ సెలిబ్రిటీ ట్విన్స్ తో ప్రభాస్ సంచలనం !
పవన్ కోసం రంగంలోకి దిగిన గబ్బర్ సింగ్ గ్యాంగ్ !
అఖిల్ ఆత్మ విమర్శల పై జూనియర్ సెటైర్లు !
 అఖిల్ పిలుపుకు జూనియర్ ఆగ్రహం !
 అంతర్మధనంలో బోయపాటి - తేలని బాలయ్య లెక్కలు !
హాట్ టాపిక్ గా మారిన క్రిష్ బాలకృష్ణల ముచ్చట్లు !
ఎఫ్ 2 సక్సస్ మీట్ లో వెంకటేష్ కంట కన్నీరు !
మహేష్ విజయ్ యష్ లను కలపబోతున్న హైవే మాఫియా !
ఎఫ్‌ 2 సక్సస్స్ మీట్ లో దిల్ రాజ్ స్పీచ్ కి షాక్ అయిన టాప్ హీరోలు !
ఎన్టీఆర్ వర్ధంతి రోజున కూడ సర్దుకుపోలేని బాలయ్య జూనియర్ లు !
షాకింగ్ తన భార్య వ్యక్తిగత విషయాలను బయట పెట్టిన వెంకటేష్ !
మహర్షి కి పూరి దిక్కు!
నాని జెర్సీ ని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్ !
నాగబాబు శాపాలు ప్రేక్షకులు మరవక ముందే మహానాయకుడి పై నాదెండ్ల శాపాలు !
బాలకృష్ణ అంతర్మధనంలో బోయపాటి అనిల్ రావిపూడిల యాక్షన్ ప్లాన్ !
చిరంజీవి మహేష్ లు ఫెయిల్ అయిన నేపధ్యంలో జూనియర్ ప్రయత్నం !
ఇండస్ట్రీలో కొత్తగా మొదలైన సంక్రాంతి చివరి సెంటిమెంట్ !
వివాదాలలో చిక్కుకున్న రకుల్ ప్రీత్ సింగ్ !
హనీ ఈజ్ ది బెస్ట్ మ్యానరిజమ్ వెనుక చిన్నారి !
రామ్ చరణ్ వ్యక్తిత్వం  పై స్నేహ సంచలన వ్యాఖ్యలు !
వెనక్కి వెళ్ళి పోయిన మహానాయకుడు !
ఆర్ ఆర్ ఆర్ మూవీ స్టొరీలో తిరగబడ్డ ఆర్ధిక వ్యత్యాసాలు !
మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెంటిమెంట్ కు పడిన బ్రేక్ !
కథానాయకుడు మూవీ పై సావిత్రి కూతురు అసహనం ?
 రాజమౌళి జూనియర్ ల వ్యూహాత్మక మౌనం వెనుక సమాధానం లేని ప్రశ్నలు !
కథానాయకుడు పరాజయాన్ని ప్రభావితం చేసిన బాలకృష్ణ మూఢనమ్మకం !
మహర్షిని ప్రభావితం చేసిన సంక్రాంతి సినిమాల పరాజయం !
విశాల్ పెళ్లిని ప్రభావితం చేసిన ఆళ్ళ అనిషా రెడ్డి !
ప్రియా వారియర్ కు లీగల్ నోటీసులు పంపిన శ్రీదేవి భర్త !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..