ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తుంది..ఏం జరిగిన క్షణాల్లో వైరల్ అవుతుంటాయి..తాజాగా అలాంటిదే జరిగింది. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు అక్ష‌ర హాస‌న్ బెడ్రూమ్ పిక్స్ లీకయి, సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయిప్రముఖ హీరో కమల హాసన్ చిన్న కూతురు బెడ్ రూమ్ సీన్స్ లీక్ అవ్వడం కల కలం రేపుతోంది. ఈ ఫొటోస్ లలో అక్షర ‘లో’ దుస్తుల్లో ఉంది. ఈ పిక్స్ బయటకు రావడంతో క‌మ‌ల్ కుటుంబం షాక్ లో పడింది.


అస‌లు ఇవి ఒరిజిన‌లా లేదంటే ఎవ‌రైనా మార్ఫింగ్ చేసారా అనే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. అయితే కొంద‌రు మాత్రం ఇవి ఏదో ఆక‌తాయిత‌నంగా చేసుకుంటే బ‌య‌టికి లీక్ అయ్యాయి అంటున్నారు. ఒకటి రెండు కాదు దాదాపు నాల్గు , ఐదు ఫొటోస్ బయటకు రావడంతో మరింత హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవలే అక్షర “ష‌మితాబ్”.. “వివేగం” లాంటి సినిమాల్లో న‌టించింది. 


లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ చిన్న కూతురు అక్ష‌ర హాస‌న్ ప్రెవైట్ ఫోటోలు ఈ సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం అవ్వ‌డంతో అంద‌రు షాక్ అయ్యారు.ఈ ఫోటోల‌లో అక్ష‌ర హాస‌న్ కాస్తా హాట్‌గానే క‌నిపిస్తుంది.టాప్ నుంచి లోయ‌ర్ వ‌ర‌కు అన్ని యాంగిల్స్ క‌నిపించేలా ఫోటోలు దిగిన అక్ష‌ర ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.క్ష‌ణాల్లోనే ఈ ఫోటోల‌ను ల‌క్ష‌ల మంది షేర్ చేశారు.అయితే ఈ ఫోటోలు బ‌య‌టికి రావ‌డంపై హీరోయిన్ అక్షర హాస‌న్ స్పందించారు.దీనిపై ఆమె మాట్లాడుతు..తన గుండె పగిలిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ మాత్రం పెట్టింది. అస‌లు ఈ ఫోటోలు ఎలా బ‌య‌టికి వ‌చ్చాయో అర్థం కావ‌డం లేద‌ని తెలిపింది అక్ష‌ర హాస‌న్.అవి నా ప‌ర్స్‌న‌ల్ ఫోటోల‌ని ,వాటిని ఎవ‌రో కావ‌ల‌నే బ‌య‌టికి రిలీజ్ చేశార‌ని అంటోంది.స‌మాజంలో మా నాన్న‌(క‌మ‌ల్ హాస‌న్‌)కు మంచి గౌరవం ఉంద‌ని వాటిని పాడుచేయ‌డానికే ఇలా చేసి ఉంటార‌ని చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: