ఇద్దరూ క‌లిసి ఎంగేజ్ చేసుకున్నారు. ఆ ఎంగేజ్‌మెంట్ చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. హాలీవుడ్ అంద‌రూ ముచ్ఛటించుకునే విధంగా జ‌రిగింది. ఇదంతా ఇద్దరి అమెరిక్ యాక్ట్రెస్ మ‌ధ్య జ‌రుగింది. ఎంగేజ్ జ‌రిగి సంవ‌త్సరం కూడ కాలేదు అప్పుడే విడిపోదాం అంటుంది ఆ గ‌ర్లప్రెండ్. మేట‌ర్ ఏంటంటే 'లియాం హెమ్స్‌వ‌ర్త్ 'యాక్టర్, అమెరిక‌న్ రికార్డింగ్ ఆర్టిస్ట్ 'మిలీ సైర‌స్‌'తో డేటింగ్‌ను ఎంతో కాలాం నుండి మెయింటెన్ చేస్తున్నారు. చివ‌ర‌కి ఒక‌రికొక‌రు ఒప్పుకొని మే 31,2012లో పెళ్ళి చేసుకోవాల‌ని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ ఈవెంట్‌లో త‌న ల‌వ‌ర్‌ని స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని 3 కోట్ల రూపాయ‌ల విలువైన డైమండ్ రింగ్‌ను తొడిగాడు. దీంతో ల‌వ‌ర్ మరింత ఇంప్రెస్ అయి ఒక నిముషం పాటు ఇద్దరూ ఒక‌రికొక‌రు ముద్దు పెట్టుకొని వార్తల్లో నిలిచారు.
సీన్ క‌ట్ చేస్తే ఇప్పుడు ఇద్దరూ విడిపోదాం అని డిసైడ్ అయ్యారు. ఈ గ్యాప్‌లో ఏం జ‌రిగిందో తెలియ‌దు కాని 'మిలి సైర‌స్' త‌న ల‌వ‌ర్ యాటిట్యూడ్‌పై అయిష్టంగా ఉంద‌ట‌. ఎప్పుడూ రొమాన్స్ కావాలంటూ తెగ విసిగిస్తున్నాడ‌ని దీన్ని నేను బేర్ చేయ‌లేక‌పోతున్నాను, నాకు ప్రీడం క‌రువ‌య్యిందంటూ మూడు కోట్ల విలువైన డైమండ్ రింగ్ ఇచ్చిన ల‌వ‌ర్‌కి షాక్ ఇచ్చింది. ఇద్దరం విడిపోదాం అంటూ ప్రపోజ‌ల్‌ను తెర‌పైకి తెచ్చింది.దీంతో ఆ ల‌వ‌ర్‌కి షాక్ తిన్నాడు. 'మిలీ సైర‌'స్ తీసుక‌న్న డెసిష‌న్‌పై 'లియా హెమ్సవ‌ర్త్' నిరాశ‌గా ఉన్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: